cover

ఎక్కాలిక్కాలు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI మద్దేన్నం ఇంటికి బెల్లుగొట్టినారు. అందురూ ‘పోలో’మనిండ్లకు పరిగెత్తినాము ఇంట్లోకి కాలు బెట్న్యానో లేదో! మా మాసంద్రవ్వ గొంతినిపించింది. పరిగెత్తిపోయి మాయవ్వ కొంగుబట్టుకున్న్యాను. ‘రాజాకుట్టీ పల్లికూటం నించి వొచ్చేసినావా? సంగట్దిని మళ్లీ బోవాలేమో గదా!’ అంటా నా వొళ్లంతా నిమరతావుంది. పూర్తి పాఠ్యం …

cover

మూడ్రాల్ముక్రాయి - పి. విక్టర్ విజయ్ కుమార్

Download PDF   EPUB   MOBI అన్ని పనులు కట్టేసి మరుసటి రోజుకు శక్తి పుంజుకోవడానికి రేవుల దిన్నె ఆ రాత్రి నిద్రకు సమాయత్తమౌతుంది. వేసవి కాలం అప్పుడే మొదలౌతుంది. రాయలసీమ ఎండల్లో మసిలిన రోడ్డు, మట్టి ఇళ్ళు, అరుగులు, ప్రతి వస్తువు, జీవి – పూర్తి పాఠ్యం …

cover

అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014 ఫలితాలు - కినిగె

ఏడాది క్రితం కినిగె.కామ్ ప్రకటించిన ‘ అక్షర లక్షల నవలా పోటీ ‘ ఫలితాలివి: . లక్ష రూపాయల మొదటి బహుమతి కి ఎంపికైన నవల: “ అహానికి రంగుండదు “, పి చంద్రశేఖర అజాద్ కమ్యూనిస్టు ఉద్యమ జీవితాల నేపథ్యంలో సాగే కథ. ఒక ఆదర్శవాద యువకునిగా మొదలై చివరకు పూర్తి పాఠ్యం …

palaparthi cover

surprise కి surprise - ఇంద్రాణి పాలపర్తి

. అమ్మ మిఠాయి దుకాణంనుండి మైసూర్ పాక్ తెచ్చింది. పాపకు తెలియకుండా అల్మరాలో దాచిపెట్టింది. ఆటల్లో మునిగిపోయి ఉంది పాప. నీకో surprise ఇస్తాను దా! కేకేసింది అమ్మ. ఏంతమ్మా? అంటూ వచ్చింది పాప. నీకోసం తింటానికి ఏం తెచ్చానో చెప్పుకో? పూర్తి పాఠ్యం …

cover

బడి మూసేశార్రా అబ్బోడా - వెంకటేష్ బాబు గోరంట్ల

(గత ఏడాది  కినిగె.కాం  నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైన 4వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం.) Download PDF   EPUB   MOBI ఆ రోజు బళ్ళు పూర్తి పాఠ్యం …

cover

మనం తలతిప్పుకునే జీవితాల కథ - భాను ప్రకాష్ కె.

Download PDF   EPUB   MOBI అనగనగా…. త్రేతాయుగం. అందరూ శోకసంద్రంలో ఉన్నారు, ఎందుకంటే రాముడు కైక కోరిక మీద అరణ్యవాసానికి వెళ్తున్నాడు. తనతో పాటు అయోధ్య ప్రజలంతా ఆయన వెంట అరణ్యానికి బయలుదేరారు. ఇంతమంది తనతో ఉంటే అరణ్యంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (12) - రవి ఇ.ఎన్.వి

Download PDF   EPUB   MOBI దీని ముందు భాగం వాసు యద్యేవం అలమలమనుబంధేన | ఋతుపరిణామేన స్వస్థా భవిష్యసి | కథం వ్రీడితమనయా | ప్రియవాదినికే, కిమిదం తాళపత్రేऽభిలిఖితమ్ ? కిం బ్రవీషి – “నాటక భూమికా” ఇతి | పశ్యామస్తావత్ | (గృహీత్వా వాచయతి) కుముద్వతీ ప్రకరణే పూర్తి పాఠ్యం …

cover

మగ బుద్ధి - పసునూరు శ్రీధర్ బాబు

. పెదవి మీదో చుబుకం మీదో చెక్కిలి మీదో గెలాక్సీలు దాచిన కళ్ళ మీదో తిరగేసిన సంధ్యాకాశం లాంటి వీపు మీదో నయాగరా ప్రవాహాలకు నునుపెక్కిన భుజాల మీదో నెమలి పింఛాలకు జన్మనిచ్చే నడుం మీదో వీధుల్ని మార్మోగించే సంగీత సహారాల పూర్తి పాఠ్యం …

cover

జూలీ రొమైన్ - నరేష్ నున్నా

Download PDF   EPUB   MOBI గై డి మొపాసా (Guy de Maupassant) “జూలీ రొమైన్” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది.  జూలీ రొమైన్ గై డి మొపాసా రెండేళ్లక్రితం ఓ చైత్రవేళ మధ్యధరా సముద్రతీరం వెంబడి తాపీగా నడుస్తున్నాను. ఒంటరిదారిలో నడుస్తూ పూర్తి పాఠ్యం …

cover

ఏకాసొక్కపొద్దు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI ఏకాశి పండక్కు మావూర్లో ఆండోళ్లంతా ఒక్కపొద్దుంటారు. పగలూ రేత్రీ పండ్లూ, పాలూ తప్ప ఇంగేవిూ ముట్టుకోరు. ముట్టుకోరంటే ముట్టుకుంటారు. ఒక్కపొద్దులేని పిలకాయిల్కి, మొగోళ్లకీ పండక్కు సేసేవన్నీ సేత్తారు.వాళ్లు మాత్తరం తినరు. ఇంగ ఆ రెయ్యంతా జాగారం సేసి తెల్లారేలోపల పూర్తి పాఠ్యం …

cover

తిరిగి చూడని అద్దం - ఎం. ఎస్. నాయుడు

దారం లోపలి నీడ కన్నెప్పటికి తెరుస్తుంది పదాల ఇంద్రియాలతో వాక్యాల్ని తెరిచే జ్ఞాపకాలు పిరికివాళ్ళతో సూర్యాస్తమయాల్ని వృధా చేయాలి రాత్రుల్ని మోసగించాను చూడని రాత్రికోసం అశాస్వత స్పర్శలు నిశ్శబ్దాలు, స్త్రీలు తెలిస్తే తిరిగి చూడని అద్దం చూడాలనుకున్న అద్దం ఏది అక్షరాల్లోని పూర్తి పాఠ్యం …

palaparthi cover

రేపటి కల చెప్తావా? - ఇంద్రాణి పాలపర్తి

పొద్దున్న పాలు తాగుతూంది పాప. రాత్రి నాకో కల వచ్చింది రా! అని చెప్పడం మొదలెట్టింది  అమ్మ. అమ్మా పాపా ఏదో ఊరికి వెళ్ళాం రా. అక్కడ ఇళ్ళన్నీ కేక్ తో చేసార్రా. వీధులన్నీ చాక్లెట్ ముక్కలతో వేసారు. అబ్బా! అంది పూర్తి పాఠ్యం …

cover

బుడ్డగిత్త రంకి - పుట్టా పెంచల్దాసు

Download PDF   EPUB   MOBI మా యింటి బుట్టిన పసరాలు బలే సురుగ్గా వుంటాయని పేరెత్తుకునె. బుడ్డగిత్త మా పెద్దావుకి రొండో యీతలో బుట్టిన కోడెదూడ. వొక సలికాలం రేతిరి నిండు చూలాలు పెద్దావు పొణుకుంటా, లేచ్చా ఆపసోపాలు పడ్తావుంటే ఈన్తాదేమోనని నేనూ, మాయన్నా పూర్తి పాఠ్యం …

cover

విషాద వెన్నెల నిషాదం - ఆర్. దమయంతి

Download PDF   EPUB   MOBI ఆజ్ జానేకి జిద్ న కరో ఫరీదా ఖానమ్ . చీకటి గది నిండా దివుల పూలు. వుండుండి.. నీలి విషాద మిళిత గుభాళింపులు. గాలి గుబుల ఊసులకి తనూ వూగతూ దర్వాజా పరదాలు. తనకి మరణం వుంటుందని పూర్తి పాఠ్యం …

cover

ముందుమాట – జనవరి 2015 సంచిక - కినిగె

Download TOTAL ISSUE as one PDF జనవరి 2015 కథలు: > పుట్టా పెంచల్దాసు – బుడ్డగిత్త రంకి > పి. విక్టర్ విజయ్ కుమార్ – మూడ్రాల్ముక్రాయి > నరుకుర్తి శ్రీధర్ – ఇంకా రెండు రోజులుండవూ…   కవితలు: > పసునూరు శ్రీధర్ బాబు – మగ బుద్ధి > సిద్ధార్థ – నియతి > ఎం. ఎస్. పూర్తి పాఠ్యం …