cover

ఎండకాలం లీవులు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ఇస్కూలుకు లీవులిచ్చి వారమవతా వుండాది. మాయమ్మ దెగ్గిరుంటే ఏదో ఒక పని జెప్పి సతాయిస్తాది. మా మూలింటవ్వే మేలు. ఎంతసేవు ఆట్లాడుకున్న్యా ఇంటికి పోంగానే ‘ఇంతసేవు తిండిగూడా తినకుండా యాడబొయ్యుంటివి నాయనా’ అని గిన్నికేసి తినమని జెప్తాది. ఇస్కూలుంటే పూర్తి పాఠ్యం …

cover

కీమో - డా. వంశీధర్ రెడ్డి

Download PDF    ePub   MOBI “ఇంక చాలు, చేతుల్తీసేయ్ సాగర్. దీంతో కలిపి ఏడు బ్రాలు.. ఈ సంవత్సరం చించేసినవి.” “.. .. ..” “స్టాప్ దట్, ఇట్స్ పెయినింగ్! నీ పర్వర్షన్సన్నిటికీ నువ్ మరో పెళ్ళి చేస్కోవాలైతే.” “.. .. ..”  “సాగర్.. పూర్తి పాఠ్యం …

cover

ఇనుపచువ్వల దడి - మణి వడ్లమాని

Download PDF   ePub   MOBI “ఆకాశానికి చిల్లుపడినట్లు… ఆగకుండా వర్షం…! ఎక్కడా తెరిపిలేదు,  ఒక్కలా వర్షం కురుస్తూనే ఉంది! ఉన్నట్టుండి కరెంటుపోయింది. అంతా చీకటి,  దారి కనిపించటం లేదు. కింద అంతా బురద,  కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఇంతలో ఒక్కసారి మెరుపు మెరిచింది. ఆ మెరుపు పూర్తి పాఠ్యం …

cover

Aకాంత వేళ - ఇంద్రాణి పాలపర్తి

. ఆకుందాం రామ్మా అని అల్లరి చేస్తోంది పాపాయి. ఆకుందామమ్మా ఆకుందాం! అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది. ఈ పని అయ్యాక వస్తానమ్మా అన్నది గిన్నెలు తోముతూ. పాపాయి హాల్లో ఒక్కతే ఆడుకుని కొంచెం సేపు అయ్యాక మళ్ళీ వచ్చింది. ఆకుందాం పూర్తి పాఠ్యం …

File Name : DSC_9337.JPGFile Size : 2.6MB (2753290 Bytes)Date Taken : 2005/02/08 09:09:29Image Size : 3008 x 2000 pixelsResolution : 300 x 300 dpiBit Depth : 8 bits/channelProtection Attribute : OffHide Attribute : OffCamera ID : N/ACamera : NIKON D100 Quality Mode : N/AMetering Mode : Center-WeightedExposure Mode : Aperture PrioritySpeed Light : NoFocal Length : 400 mmShutter Speed : 1/1000 secondAperture : F6.3Exposure Compensation : 0 EVWhite Balance : N/ALens : N/AFlash Sync Mode : N/AExposure Difference : N/AFlexible Program : N/ASensitivity : N/ASharpening : N/AImage Type : ColorColor Mode : N/AHue Adjustment : N/ASaturation Control : N/ATone Compensation : N/ALatitude(GPS) : N/ALongitude(GPS) : N/AAltitude(GPS) : N/A

హంసలను వేటాడొద్దు [20] - కె. సురేష్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం జరిగిన కథ: నోనా యురీవ్నా పాఠశాలకు సామగ్రి కొనడానికి అన్న నెపంతో పట్టణానికి వస్తుంది. యూరి పెట్రోవిచ్ గదిలో బస చేస్తుంది. ఆ రాత్రి ఇద్దరి మధ్య శారీరక ఆకర్షణ దోబూచులాడుతుంది. ఇద్దరూ ఒకటవుతారు. పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI వచ్చేశావా? నువ్వొచ్చినట్టు కలొస్తుంటేనూ లేవలేకపోయాను. – తొందరగా వచ్చాన్లే. పురుగుల్ని తినే పిట్టలే కాదు, పువ్వుల్ని తెంపే ఉడతలూ ఉంటాయిరా అని పిల్లల్తో చెప్తే, ఒకళ్లనొకళ్ళు గిల్లుకుని నవ్వుతున్నారు. ఇక వీళ్ళు నమ్మరని విసుగొచ్చి అనుకున్నదాని కంటే ముందే పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (18) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక (ii) ఆదివృద్ధిమాత్ర విశేషణాలు :- పైవిధంగా ‘ఇక’ ప్రత్యయాన్ని చేర్చకుండానే పదాది అచ్చుని వృద్ధిగా మార్చడం ద్వారా కూడా విశేషణాల్ని నిష్పాదిస్తారు. ఇలా నిష్పన్నమైనవాటిల్లో కొన్ని కాలక్రమేణా వ్యవహారంలో నామవాచకాలుగా స్థిర పడ్డాయి. ఉరస్ (హృదయం) -> ఔరసుడు (కోరుకుని పూర్తి పాఠ్యం …

cover

తమామించిన మా మూలింటవ్వ తెలివి - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మామూలింటవ్వగురించి ఇంతకుముందే కొంచిం సెప్పుండానా. ఇంకిది సెప్పుకుంటే ఆమి గొప్పతనం మీకెట్లా తెలస్తాది. మాయవ్వకు శానా ఓర్పుండాదని, పల్లెత్తి పసిబిడ్డినైనా కరుగ్గా ఒకమాటనదని తెలుసా మీకు. శానా అమాయికంగా కన్పించే మా యవ్వలో మాంతమైన తెలివితేటలుండాయనే ఇసయం మాత్రం పూర్తి పాఠ్యం …

cover

90s బ్లూస్ - శిరీష్ ఆదిత్య

Download PDF   ePub   MOBI మా ముత్తమ్మమ్మ డెభ్భైయేళ్ళ శాంతి జరిగినపుడు నాకు ఎనిమిదేళ్ళు. ఆ రోజు ఇంట్లో అంతా హడావిడి. ఎప్పుడో తెల్లవారుఝామున మొదలయిన పూజలు, సూర్యుడు మధ్యాకాశంలో తాండవం చేస్తున్నా ఇంకా ముగియడం లేదు. కార్యక్రమాలు అన్నీ అయిపోయేదాకా, చేసిన పులిహోర-బొబ్బట్లు పూర్తి పాఠ్యం …

coverkottapustakaalu

కొన్ని కొత్త పుస్తకాలు – సెప్టెంబరు 2014 - Kinige

కొసరు కొమ్మచ్చి రచన: ముళ్లపూడి శ్రీదేవి, వరా ముళ్లపూడి, ముళ్లపూడి అనూరాధ, ఎమ్బీయస్ ప్రసాద్ & బివియస్ రామారావు కోతికొమ్మచ్చి పుస్తకాల్లో ముళ్లపూడి బాపుల ప్రపంచాలు జమిలిగా మన ముందు ఆవిష్కృతమవుతాయి. కానీ వాళ్లకు దన్నుగా వెనుకనున్న హోంఫ్రంటు గురించి పెద్దగా తెలియదు. సినిమాల్లో పత్రికల్లో ముళ్లపూడి పూర్తి పాఠ్యం …

cover

ఆగస్టు నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు - Kinige

ఆగస్టు నెల ‘సప్త’స్వర వినోదం లో ఆరుగురు పాల్గొన్నారు .  అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులను కింద ఇస్తున్నాం. 1. దేవీ క్షేమమా… దేవరవారూ క్షేమమా.. తమ కడగంటి చూపే కరువైనదీ తమ కరుణాకటాక్షమే అరుదైనదీ (చిత్రం: శాంతి నిలయం)  ఇక్కడ వినండి. 2. కథ విందువా… పూర్తి పాఠ్యం …

cover

‘సప్త’స్వర వినోదం – సెప్టెంబర్ 2014 - Kinige

ఈ నెల కూడా ఎప్పట్లానే ఇక్కడ ఏడు పాటల చరణాలు ఇస్తున్నాం. ఆయా పాటల పల్లవులతో పాటు వీటన్నిటినీ కలిపి ఉన్న జమిలి అంతఃసూత్రాలు మీరు పంపే జవాబుల్లో రాయండి. (అంతఃసూత్రం: సంగీతం, నిర్మాత, దర్శకులు, గేయరచయిత, కథారచయిత, నటీనటులు, ఛాయాగ్రహణం, పూర్తి పాఠ్యం …

cover

పిట్ట పోరు - కనక ప్రసాద్

. నా బుష్కోటు జోబీ కింద చిన్నిది పాల పిట్టొకటుంది దానికి బైటికొద్దామనుంది అబ్బా అలా ఉండు! అన్నాను తగు మనుషుల్లోకి ఎందుకనీసి . కొత్తది లెదర్ వాలెట్ కింద ఒకటే రెక్కలాడిస్తుంది గదిలో ఎగురుతానంటుంది కర్చీఫ్ సున్నితంగా నొక్కి కదలొద్దొసేయ్ పూర్తి పాఠ్యం …

cover

ముందుమాట – సెప్టెంబరు 2014 సంచిక - Kinige

September 2014 Total Issue as a PDF కినిగె పత్రిక సెప్టెంబరు సంచికకు ఆహ్వానం కథలు: > శిరీష్ ఆదిత్య – 90s బ్లూస్ > వంశీధర్ రెడ్డి – కీమో > స.వెం. రమేశ్ – కతల గంప > వి. మల్లిఖార్జున్ – దృశ్యాదృశ్యం కవితలు: > పిట్ట పోరు – కనక ప్రసాద్ > ఏ పని చేస్తున్నా – కొండేపూడి పూర్తి పాఠ్యం …

1

గుమస్తా మరణం - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI (ఆంటన్ చెఖోవ్ “డెత్ ఆఫ్ ఎ క్లర్క్” కు శ్రీశాంతి దుగ్గిరాల అనువాదం) ఒక మంచి సాయంత్రవేళ, అంతకన్నా మంచివాడైన ఆఫీసు గుమస్తా ఇవాన్ దిమిత్రిచ్ చెర్వియాకో నాటకశాల రెండవ వరసలో కూర్చుని ఒపెరాకళ్ళద్దాలలోంచి ప్రదర్శనలో లీనమైపోయి చూస్తున్నాడు. పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (17) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక (ఆ) తత్సమ విశేషణాలు: సంస్కృతంలో లాక్షణిక విశేషణ శబ్దాల నిష్పాదనకు గల అవకాశాలు ఏ ఇతర భాష కంటే కూడా లెక్కకు మిక్కిలి. సందర్భాన్ని బట్టీ, అవసరాన్ని బట్టీ, అర్థాన్ని బట్టీ ఏ భాషాభాగం నుంచైనా విశేషణాల్ని నిష్పాదించవచ్చు. పూర్తి పాఠ్యం …

cover

మూలింటవ్వ – మా పెద్దపెద్దమ్మ - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI నడీది నుంచి సర్కారు సేందబాయికి ఎదురుగా వుండే ఈదిలో నాలుగు బారలు బోతామో లేదో! ఎడంపక్క కొప్తపల్లి రెడ్డోళ్ల మిద్దిల్లుంటాది. కుడి పక్క బక్కయివోరోళ్లుండే సావిడిల్లు. అదీ మా మూలింటవ్వోళ్లదే. ఈది కెదురుంగా కిష్నారెడ్డి తాతోలిల్లు. సావిడింటికి తాతోలింటికి పూర్తి పాఠ్యం …

cover

భారతంలో పాఠోళీ - నేతి సూర్యనారాయణ శర్మ

Download PDF   ePub   MOBI “మీరేం చెప్పినా వినాలనిపిస్తుంది. వెంటనే నమ్మబుద్ధేస్తుంది. అంతా నిజమే కదా! తప్పకుండా అలాగే జరిగివుంటుంది అని కూడా అనిపిస్తుంది. కానీ కొంచెం ఆలోచించి చూస్తే మీరు చెప్పేవన్నీ వుట్టి పుక్కిటి పురాణాలేనని, మాటల్లోపెట్టి మాయచేసి పోతారని అనిపిస్తూ ఉంటుంది” పూర్తి పాఠ్యం …

cover

స్తెప్ మైదానాల్లో ప్రేమకథ ‘జమీల్యా’ - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI అందరి జీవితాలు పూలపాన్పులు కాదు, ముళ్ళు పరిచిన పాన్పులూ ఉంటాయి. సవ్యంగా క్రమపద్దతిలో జమీల్యా జీవితం సాగితే ఇలా మనం మాట్లాడుకునేవాళ్ళమే కాదేమో… జమీల్యా తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే ఆడపిల్ల. తండ్రి దగ్గర గుర్రపుస్వారీలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదిస్తుంది. పూర్తి పాఠ్యం …

cover

పదిహేనేళ్ళ ప్రాయంలో ఒకడు - అవినేని భాస్కర్

Download PDF   ePub   MOBI ఇది ఎస్. రామకృష్ణన్ అరవ కథకు తెలుగు అనువాదం. రచయిత పరిచయం  ఇక్కడ . పదిహేనేళ్ళ ప్రాయంలో ఒకడు ఎస్. రామకృష్ణన్ నేను చెప్పబోయేది మీ కథే. అయితే నాకు తెలిసినవాడు ఆనందరావు కాబట్టి వాడి ద్వారా మీ కథని పూర్తి పాఠ్యం …

Ajatha cover

అజాత - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం పురుషులందు పుణ్య పురుషుల్లాగ వందలాదిగా అచ్చులోకి వచ్చే రచనల్లోన ఎక్కడో, ఏ కొన్నో చాల విశేషంగా అలరిస్తాయి. కథల్లో అలాంటివాటిని పాఠకుల్లో కొందరైనా సునాయాసంగానే పోల్చుకుంటారు. అవినేని భాస్కర్ గారి కథ “ అచ్చు చిత్తు దిద్దేవాడి పెళ్ళాం కథ ”ను గురించి చాలమంది పాఠకులు ఇలా స్పందించేరు. పూర్తి పాఠ్యం …

File Name : DSC_9337.JPGFile Size : 2.6MB (2753290 Bytes)Date Taken : 2005/02/08 09:09:29Image Size : 3008 x 2000 pixelsResolution : 300 x 300 dpiBit Depth : 8 bits/channelProtection Attribute : OffHide Attribute : OffCamera ID : N/ACamera : NIKON D100 Quality Mode : N/AMetering Mode : Center-WeightedExposure Mode : Aperture PrioritySpeed Light : NoFocal Length : 400 mmShutter Speed : 1/1000 secondAperture : F6.3Exposure Compensation : 0 EVWhite Balance : N/ALens : N/AFlash Sync Mode : N/AExposure Difference : N/AFlexible Program : N/ASensitivity : N/ASharpening : N/AImage Type : ColorColor Mode : N/AHue Adjustment : N/ASaturation Control : N/ATone Compensation : N/ALatitude(GPS) : N/ALongitude(GPS) : N/AAltitude(GPS) : N/A

హంసలను వేటాడొద్దు [19] - కె. సురేష్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం జరిగిన కథ: పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతూ ఆ రాత్రి అంతా యెగార్ ఇంట్లోనే ఉండిపోతారు. ‘కొత్త అటవీ అధికారిగా బాధ్యత అప్పగిస్తే స్వీకరిస్తావా’ అని యెగార్ ను యూరీ పెట్రోవిచ్ అడుగుతాడు. యెగార్ ఒప్పుకుంటాడు. మర్నాడు యూరీపెట్రోవిచ్ పూర్తి పాఠ్యం …

cover

అమ్మ సంతకం - దాసరాజు రామారావు

. మరచిపోయిన అమ్మ మళ్ళా మతిల కొచ్చింది మరణించిన అమ్మ ఆనాటి సంతకంలోంచి పుట్టుకొచ్చింది వణుకుతున్న చేతివేళ్ళ మధ్య పెన్నును బిడ్డలా పొదవుకొని బతుకు మీది తీపినంతా తన పేరులో రంగరించి నా డైరీలో ప్రతిష్టించింది సంతకంలా – ఎవరూ వూహించి పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (16) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదకొండో అధ్యాయం లాక్షణిక విశేషణాల నిష్పాదనపద్ధతి (అ) అచ్చతెలుగు విశేషణాలు – ఉపోద్ఘాతం ఒక వస్తువూ, పదార్థం, వ్యక్తి, ప్రదేశం, భావం, విషయం గుఱించి విశేషించి (ప్రత్యేకంగా) వర్ణనపూర్వకంగా తెలిపే పదాలు విశేషణాలు. వీటినే ఆంగ్లంలో Adjectives అంటారు. పూర్తి పాఠ్యం …

cover

పొగుడ్రు డబ్బీ - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మా వూర్లో పుల్లూరోళ్ల నీలవేణి, నేను ఒగే సమత్సరం పుట్న్యాము. ఒగే కలాసులో సదవతా వున్న్యాము. ఎలిమెంట్రీ స్కూలైనా, మా ఇస్కూల్లో ఐదో తరగతోళ్లకు ఆనుకొని కూసొనేదానికి నేలబెంచీలుండేవి. నేనూ, నీలా ఒగే బెంచీలో కూసొనే వోళ్లం. ఎప్పుడూ పూర్తి పాఠ్యం …

cover

నీలికొండలు - డా. చిత్తర్వు మధు

Download PDF   ePub   MOBI అతను. మహానగరపు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్ 9 మీద చిట్టచివర ఆరిపోయిన లైటు క్రింద పరుచుకున్న క్రీనీడలో నిల్చుని వున్నాడు. సాధారణ యువకులకంటే విలక్షణంగా ఉన్నాడు. పొడుగాటి జులపాల జుట్టు చీకటినీడల్లో గీతల్లా కలిసిపోయింది. ఆరడుగుల పొడవు శరీరంతో పూర్తి పాఠ్యం …

cover

దారి మధ్యలో… - టి . శ్రీవల్లీ రాధిక

. ఆచితూచి మాట్లాడిన ప్రతిమాటకీ అమృతం కురియ లేదంటావా! ఆప్తులెవరూ నొచ్చుకోలేదన్న ఆనందం చాలదూ! . అతిజాగ్రత్తగా చేసిన ప్రయాణంతో అమరత్వం చిక్కలేదంటావా! అడుసెపుడూ తొక్కలేదన్న అతిశయం చాలదూ! . అనుష్టించిన ప్రతిమంత్రం ఆగమ రహస్యాన్ని విప్పలేదంటావా అలౌకికాన్ని లక్ష్యించిన అనుభవం పూర్తి పాఠ్యం …

cover

యాభైపైసల కోసం… - కంది శంకరయ్య

Download PDF   ePub   MOBI (అజీజ్ నేసిన్ టర్కీ కథకు కంది శంకరయ్య అనువాదం) నేను విన్నది నిజమే! మంజూర్ కేవలం యాభై పైసలకోసం బస్ కండక్టర్‍ను కత్తితో పొడిచాడు. ఇది విన్నవాళ్లంతా మంజూర్‍ను నోటికి వచ్చినట్లు తిట్టారు. “బుద్ధిలేదూ? వెధవ యాభై పైసలకోసం పూర్తి పాఠ్యం …

File Name : DSC_9337.JPGFile Size : 2.6MB (2753290 Bytes)Date Taken : 2005/02/08 09:09:29Image Size : 3008 x 2000 pixelsResolution : 300 x 300 dpiBit Depth : 8 bits/channelProtection Attribute : OffHide Attribute : OffCamera ID : N/ACamera : NIKON D100 Quality Mode : N/AMetering Mode : Center-WeightedExposure Mode : Aperture PrioritySpeed Light : NoFocal Length : 400 mmShutter Speed : 1/1000 secondAperture : F6.3Exposure Compensation : 0 EVWhite Balance : N/ALens : N/AFlash Sync Mode : N/AExposure Difference : N/AFlexible Program : N/ASensitivity : N/ASharpening : N/AImage Type : ColorColor Mode : N/AHue Adjustment : N/ASaturation Control : N/ATone Compensation : N/ALatitude(GPS) : N/ALongitude(GPS) : N/AAltitude(GPS) : N/A

హంసలను వేటాడొద్దు [18] - కె. సురేష్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం జరిగిన కథ: అటవీ తనిఖీ జరగనుందనీ, అందులో యెగార్ కు కూడా భాగం ఉందనీ తెలిసి అతని తోడల్లుడు ఫ్యొడార్ ఇపటొవిచ్ కోపిస్తాడు. యెగార్ తనను ఇరికించాలనుకుంటున్నాడని తలపోస్తాడు. యెగార్, యూరీ పెట్రోవిచ్, నోనా, కోల్కాల బృందం అటవీ పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (15) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక VI. స్వీయార్థక రూపాలు వినడానికీ, అర్థం చేసుకోవడానికీ ఒకేలా ఉంటూ, స్వల్పంగా మాత్రమే భేదించే పదనిర్మాణాలు స్వీయార్థక రూపాలు. ఆంగ్లంలో ఇలాంటివాటిని కల్పించడం కోసం నామవాచకానికి ‘-let’ అనే ప్రత్యయాన్ని చేఱుస్తారు. Piglet = పందిపిల్ల ; Inlet పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

సిత్తూరయివోరు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ఊరి సివర వొడ్డి గుడ్సిలికాడుండేది మా ఇస్కూలు. మూడంకణాల ఇల్లు – వరండా. ఎనక కొంచెం, ముందర శానా జాగా వుండేది. సుట్టూ గోడ, గోడలోపల ఎడమ్పక్క రచ్చబండ మాదిరిగా వుండే దిన్నిపైన రాగిమాను, యాప్మాను, సూట్టూ కానగసెట్లు, పూర్తి పాఠ్యం …

cover

జిందగి - డా. వంశీధర్ రెడ్డి

Download PDF   ePub   MOBI ఎయిర్టెల్ టవర్ కాడ, పద్మజ్యోతి పాలీక్లినిక్ ముంగట, ఆల్టో కారు, ఐతే రాముల్గాడు ఉన్నడు క్లినిక్లనే, మద్యానం ఎండకు రోడ్డు ఎండిపోయిన పిట్టగూడు లెక్కుంది, ఏర్పడ్తలేగని, కాల్నొప్పి మస్తుంది, Glipizide గోలీలు ఐపోయినయ్, తెచ్చుకోవాలె ఇంటిక్వోయేటప్పుడు, దీనమ్మన్.. జమాన పూర్తి పాఠ్యం …