cover

మానుషం - గోపి గారపాటి

. రోజూ నేను నడిచి వచ్చే ఈ దారిలో ఆ మూల ఇంట్లోంచి రాత్రి అయితే చాలు ఒక ఏడుపు వినిపిస్తుంది. ఎవరినో అడిగితే చెప్పారు. పైకెళ్ళిపోయిన కొడుకు ఇంక అన్నానికి రాడని ఏడుస్తుందని. ఆ చెట్టు కింద ఉన్న కాళ్ళూ పూర్తి పాఠ్యం …

cover

పావురాళ్ళ గూడు - నాగరాజు అవ్వారి

. తమంతట తాము కనుగొని కుదుర్చుకున్న గూటిలో ఒక పావురాల జంట . పగలంతా ఎక్కడెక్కడికో తిరిగి తిరిగి తమ విశ్రాంతి వేళలలో లేదా బయటకెక్కడకూ పోజాలని ఇలాంటి దుర్మార్గపు మిట్టమధ్యాహ్నపు జాములలో అవి ఇక్కడ చేరతాయి . వాటి కోసం పూర్తి పాఠ్యం …

cover

ఊపిరాడనిస్తలేదు - పులిపాటి గురుస్వామి

. మనసును చల్లబరిచే నిమిషాలేవీ కానరాక పోవటం చేత దిగులు నీడ వెంట నడుస్తున్నది . ఒక నిర్వృత్త తహ తహ పాలిపోయిన భీతి తేలిక తేలిక చలనం . ఒక్కోసారి ఇట్లాంటప్పుడు ప్రపంచంలోకి నేనెందు కొచ్చానో తెలియని ఊహ చేసే పూర్తి పాఠ్యం …

cover

ఈ కథనేం చేద్దాం? - మోహిని కంటిపూడి

Download PDF   ePub   MOBI . ఆమె పూవులు కోస్తూ వుంటుంది ఏ దేవుడి కోసమో ఆతను చిత్రం గీస్తూ వుంటాడు ఏ దేవత రూపమో అనునిత్యం ఆ ఆహ్లాదమైన ఉద్యానవనంలో మౌనంగా సూర్యాస్తమయాన్ని పంచుకుంటారు . మిగిలిపోయిన పనుల్ని పట్టికలోనుంచి కొట్టేసి విప్పలేని పూర్తి పాఠ్యం …

cover

వల్లప్ప - కనక ప్రసాద్

. రాత్రంతా కాసుకొని కూర్చుని ఈ ఒక్కమాటనూ చెక్కాలనుకున్నావు. . దీన్ని ఇక్కడ్నించి తీసి అక్కడుంచి చూస్తే – మొండికేసి కూర్చుందిది, ఇంక ఊడిరాదు. . జాబిరీ ఖాళీలలోంచి జారిపడే చూరు నీళ్ళు చూసి చూసి, తటాల్న వంగి ఈ ఆవిరి పూర్తి పాఠ్యం …

cover

నాలుగు గోడలు - రేణుక అయోల

Download PDF   ePub   MOBI . నువ్వు వెళ్ళిపోవడం చూడడం మానేస్తాను! . ఖాళీతనం అనుకోవడం ఇప్పటికిది రెండవసారి దిగులు మధ్యనే జీవన నిర్మాణం అంటున్నావు . ఈ నాలుగు గోడలు ఊడలు దించుకున్న వృక్షంలా భయపెడుతోంది . ఇది వెలుతురు ఉన్న చీకటి పూర్తి పాఠ్యం …

cover

అమ్మ చేతి ముద్ద - గోపి గారపాటి

Download PDF   ePub   MOBI . కడుపు నిండా అన్నం తినేసి ఆడుకోవటానికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసరికి పొయ్యిలో పిడకల మీద కాల్చిన చిక్కుడు గింజలు సిద్ధంగా ఉండేయి. . పిట్టలయినా లేవక ముందే లేచి అబ్బాయిగారి దొడ్లో రాలిపోయిన తాటిపళ్ళు దొంగతనంగా తెచ్చి పూర్తి పాఠ్యం …

cover

పైకి అలా - పి. రామకృష్ణ

Download PDF   ePub   MOBI   . కొత్తగా మొలిచిన ఓ తెల్ల వెంట్రుక్కి,   దార్లో హఠాత్తుగా ఎదురుపడే నిన్ను చూస్తే, భయమో, బిడియమో– ఎక్కడ తల దాచుకోవాలో తెలియక ఎంత మొలక సిగ్గో దానికి!   పైనేమిటో, లోనేమిటో తెలియని రహస్యంలా– పూర్తి పాఠ్యం …

cover

విహారి - భవానీ ఫణి

Download PDF   ePub   MOBI . సుదూరతీరం వైపుకి సాగే సుదీర్ఘ ప్రయాణంలో సముద్రపు అలలనే సింహాసనంగా చేసుకుని సేద తీరే సైబీరియన్ పక్షుల్లా ఈ దేహపు కడలి విడిదిలో విశ్రమించే ఓ విశ్వ విహారిని నేను   తెల్లవారు ఝామున తమస్సామ్రాజ్యాన వేగంగా పూర్తి పాఠ్యం …

cover

చిట్టచివ్వరి Text! - అఫ్సర్

Download PDF ePub   MOBI . ఈ సాయంత్రపు చలిలో కొన్ని వణికిపోతున్న సంభాషణల్ని మనం అటూ ఇటూ రువ్వుకుంటూ కూర్చున్నాం. నీ సందేహంలోకి నేను పూర్తిగా ప్రవేశించగలనని అనుకోను కాని, ఆ దేహపు గోడల మీద పక్షినై కాసేపు రెక్కలు పూర్తి పాఠ్యం …

cover

మూగి దొడ్డ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI అపరిచితులు ఎవరెవరో అటూ ఇటూ పరిగెడ్తున్న పెళ్ళి పందిట్లోంచి చాటుగా జారుకుని ఒక చిన్ననాటి స్నేహితుడింటికి ఆటో వెతుక్కోడాన్ని వర్ణించడానికి సరైన మాటలు లేవు – ‘ఎవరితను? పిల్ల తండ్రివంక ఫ్రెండ్సుట!’ అని ఆవిడ పెన్సిల్వేనియా మొహాన్ని అటు పూర్తి పాఠ్యం …

cover

రేగడి మన్ను / చీకటి / ఏకాంతం - సిద్ధార్థ

Download PDF   ePub   MOBI నేను నడిచే రేగడి మన్నునయ్యా పంతులూ నా జ్ఞాపక కాలం పొయ్యింది రియల్ టైం ఆరిపోయి రీల్ టైం చేజిక్కింది మా ఊరికి చేరుకోలేనిప్పుడు దారి పరాయిదయ్యంది ఎక్కడో అవుటర్ రింగ్ రోడ్ తో అనంతాకాశంలోకి లేచిపొయ్యింది లోపల పూర్తి పాఠ్యం …

cover

అపుడు కదా..! - టి . శ్రీవల్లీ రాధిక

Download PDF   ePub   MOBI అనుక్షణం నీడలా ఆమె ఎందుకు నడిచిందో తెలియాలంటే అతనివెనుక మనమూ నాలుగడుగులు వేసి వుండాలి   అరణ్యవాసంలోనూ ఆమె సంబరమమేమిటో తెలియాలంటే అరక్షణమైనా అతని సన్నిథిలో మనం నిలిచి వుండాలి   అశోకవనంలో ఆమెను కాచిన బలమేమిటో తెలియాలంటే పూర్తి పాఠ్యం …

KondaMeedaAttayyaIllu

రెండు కవితలు - పాలపర్తి ఇంద్రాణి

Download PDF   ePub   MOBI కొండ మీద అత్తయ్య ఇల్లు కొండ మీద అత్తయ్య ఇంటి చిమ్నీనుండి మేఘాలు మేఘాలుగా పొగలొస్తున్నవి. ఆ పైకి ఎక్కిపోతే ఆవిర్లు కక్కేటి అన్నం తినవచ్చు.   మెట్ల దారి కనిపించట్లేదు కొండంత చీకటి.   మేఘాలు వెళ్ళిపోయాయి పూర్తి పాఠ్యం …

mooncover

ఉందింకా చందమామ - విమల

Download PDF   ePub   MOBI ఈరేయి గాలి సడిచేయకుండా నిదురించింది మహాశూన్యంలో ఊదారంగు వలయాలమధ్య నక్షత్రాలే లేని ఆకాశంలో ఏకాకిగా వెలిగాడు చంద్రుడు కడలి అలలు కూడా కలల వొడిలో ఆదమరచి నిదురించాయి అడవిలో వృక్షాలన్నీ నేలపై వాలి నిదురించాయి నిదురరాని వెన్నెల ఒక్కటే పూర్తి పాఠ్యం …

viramcover

వైరం - భాస్కర్ కొండ్రెడ్డి

Download PDF   ePub   MOBI 1 తెలియని దాన్ని గురించి తెలుసుకుందామనుకుంటాను తెలసుకునే కొద్ది, నెట్టబడుతున్నాను, మరింత తెలియనితనంలోకి 2 ఎక్కడెక్కడ మనం, మనకి కొత్తగా పరిచయమవుతామో, అప్పుడప్పుడల్లాప్రవహిస్తుంటుంది, కాస్తంత ప్రేమో, మరికొంత కోపమో, చెప్పలేనంత విషాదమో, ఎప్పుడన్నా, ఓ చిన్న సంతోషమో… 3 పూర్తి పాఠ్యం …

cover

హైకూలు - గుండంపాటి విజయసారధి

Download PDF   ePub   MOBI మండే ఎండను భరిస్తూ మల్లెపూవు తెల్లని నవ్వు ఉడతొకటి చెట్టెక్కుతూ చూపును చెట్టెక్కిస్తూ హేమంతం చలికి వణుకుతూ నక్షత్రాలు ఎదురుచూపు గడియారపు ముళ్ళు గుచ్చుకుంటూ పసికళ్ళకి మెరుగులు దిద్దుతూ కుతూహలం    — గుండంపాటి విజయసారధి 91772 38069 పూర్తి పాఠ్యం …

HunterRoadLo

హంటర్‌ రోడ్‌లో ఒంటరిగా… - బడుగు భాస్కర్ జోగేష్

Download PDF   ePub   MOBI చీకటి కాటుక పూసిన నింగి నేత్రపు నిరంతరాయ నిరీక్షణ నడిరేయి నల్లని రహదారిపై నల్లగ మెరిసే మాయాముద్రలు నిదరోయే నల్లతుమ్మ చెట్టు చెంతకు చేరి నిను మరి మరి మేల్కొల్పుకునే నీ నేను గగనం శిరసును మెరిసే తారకల పూర్తి పాఠ్యం …

నాం నాం

నాం నాం - కనక ప్రసాద్

Download PDF     ePub     MOBI పిల్లకాయలం మేం మా బొగ్గులీధిలోం వానలంట గంతల్లో పడవలాడున్నాం వాగి వాగి గుంతల్లో గొడవలాడున్నాం   శిక్షాబియాన్ కన్ రిక్షాలు కట్టించుకున్ హిందీ భాషా యిశారద్ ఇరగరాసున్నాం ఇంకులు కారేలాగ పెన్నులు అరగదీసున్నాం   తెల్లారుఝాం పూర్తి పాఠ్యం …

03

గాలి నాసరరెడ్డి హైకూలు - గాలి నాసరరెడ్డి

Download PDF     ePub      MOBI . వాన వెలిసిన ఉదయం – పువ్వు పువ్వుపై వాలుతూ సీతాకోకచిలుక   . పొద్దుటి పొగమంచు – ఒడిలో కుందేలు పిల్లతో చిన్నారి పాప . వేకువ చల్లదనం – నిశ్శబ్దంగా రైస్ మిల్లు పూర్తి పాఠ్యం …

kavitha jpeg

అంతిమ మంతనం - నామాడి శ్రీధర్

Download PDF       ePub      MOBI ఒకదాని వెంట ఒకటి నన్నల్లుకుని నలువైపులా పుష్పించిన నక్షత్రాలన్నీ ఈ రాత్రికి లిఖిత సాక్ష్యాలు   ఒక మహత్తర నిశ్శబ్దంలో తెల్లవార్లు మేలుకొని వున్నాను మునుపటి ఎడబాటుని దాటిపోవు సత్యపూర్ణ చంద్రుడినే నేను   పూర్తి పాఠ్యం …

bhagavamtam garo poem

బాటసారీ నీ దారి పేరు సెలయేరు - భగవంతం

Download PDF       ePub       MOBI   బాటసారీ నీ దారి పేరు సెలయేరు . . .   ఈ రాత్రిని చంద్రునిలోకి ఒంపు . . . నీ కలని దారుల వెనుక వెళ్లిపోయిన తోటల నీడల్తో నింపు పూర్తి పాఠ్యం …

neerenda -jpg

నీరెండ - బివివి ప్రసాద్

 Download PDF      ePub      MOBI 1 మనస్సు నిండా చికాకులతో మరొక ఉదయంలోకి మేలుకొన్నాను తప్పూ, ఒప్పుల తీర్పులూ వాటి వెనకాల నిలబడి నా గర్వమో, నిగర్వ గర్వమో తనకంటూ ఉనికి ఉన్నందుకు చేసుకొంటున్న పండుగా   తేనెతుట్టె కదిలినట్లు ఒకటే పూర్తి పాఠ్యం …