cover

ఒక మామూలు నాన్న కథ - ఆనందవర్ధన్

Download PDF   EPUB   MOBI డియర్‌ ఎ.వి (అవిజ వెంకటేశ్వరరెడ్డి) మీ నాన్న కోసం నీవు తీసుకొచ్చిన పుస్తకం నాకు నచ్చింది. కాకపోతే పుస్తకం నా చేతికి ఇచ్చిన వెంటనే నా అభిప్రాయం రాయమని కోరావు. నీవు ప్రేమగా అడిగావు, అంతే చనువుగా నేను పూర్తి పాఠ్యం …

cover

అనుభూతి మాలలు ‘అమరావతి కథలు’ - కొల్లూరి సోమశంకర్

Download PDF   EPUB   MOBI తెలుగు సాహిత్యంలో – ఓ ఊరిని నేపథ్యంగా చేసుకుని కథారచన చేసిన రచయితలలో శ్రీ శంకరమంచి సత్యం గారు ఒకరు. ఆయన వ్రాసిన ‘అమరావతి కథలు’ గురించి తెలియని కథాప్రియులు ఉండరనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒకనాటి పూర్తి పాఠ్యం …

cover

మనం తలతిప్పుకునే జీవితాల కథ - భాను ప్రకాష్ కె.

Download PDF   EPUB   MOBI అనగనగా…. త్రేతాయుగం. అందరూ శోకసంద్రంలో ఉన్నారు, ఎందుకంటే రాముడు కైక కోరిక మీద అరణ్యవాసానికి వెళ్తున్నాడు. తనతో పాటు అయోధ్య ప్రజలంతా ఆయన వెంట అరణ్యానికి బయలుదేరారు. ఇంతమంది తనతో ఉంటే అరణ్యంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పూర్తి పాఠ్యం …

cover

“ఎగిరే పావురమా” పుస్తక సమీక్ష - కొల్లూరి సోమశంకర్

Download PDF   EPUB   MOBI ‘బహుముఖ ప్రజ్జాశాలి’ అన్న గుణవిశేషణం అతికినట్లు సరిపోయే పేరు శ్రీమతి కోసూరి ఉమాభారతి. ‘కూచిపూడి నృత్యకాళాకారిణి, నాట్యగురువు, నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి…’ ఇలా పలురంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన ఉమాభారతి గారు రచించిన సాంఘిక నవల “ఎగిరే పూర్తి పాఠ్యం …

cover

నాకు ఈ ఏడాది నచ్చిన పుస్తకం - కినిగె

(ఇష్టమైన పుస్తకంపై ఎవరు ఏ రెండుముక్కలు మాట్లాడినా, అవి వృత్తిగత సమీక్షకులు పేజీల కొద్దీ రాసిన సమీక్షలకన్నా నిశితంగా పుస్తకసారాన్ని పట్టిస్తాయి. 2014 పూర్తి కావొస్తున్న సందర్భంగా కొందరిని ఈ ఏడాది వారికి బాగా నచ్చిన పుస్తకం గురించి క్లుప్తంగా రాయమని పూర్తి పాఠ్యం …

cover

ఛలోక్తులు… చమత్కారాలు… సుతిమెత్తని హితోక్తులు… - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI తెలుగువారికి భోజనంలో అత్యంత ప్రీతిపాత్రమైన వ్యంజనం గుత్తొంకాయ కూర అంటే అతిశయోక్తి కాదు. అలాగే తెలుగువారి సాహిత్య విందులో అమితంగా చెల్లయ్యేది హాస్య వ్యంగ్యాలన్నా అనుమానం అక్కర్లేదు. ఇక అకడమిక్‌ రంగంలోనూ, సాహిత్య రంగంలోనూ ‘హ్యుమన్ రిలేషన్స్’దే అగ్రస్థానం. పూర్తి పాఠ్యం …

Anandam720_380

పిల్లలకూ, పెద్దలకూ “ఆనందం” కలిగించే కథలు - కొల్లూరి సోమ శంకర్

Download PDF సాహిత్యంలో బాలసాహిత్యానికి విశేషస్థానం ఉంది.  బాలసాహిత్యం సృజించటం తేలిక కాదు. తమ రచనా పటిమని నియంత్రించుకుంటూ, పిల్లల స్థాయికి తగ్గట్టుగా, సులభంగా అర్థమయ్యేలా, తేలికైన పదాలతో రచనలు చేయడం అంత సులువు కాదు. మనోల్లాసం కలిగిస్తూనే, పిల్లలకి జీవితంలో ఉపకరించే ఏదో పూర్తి పాఠ్యం …

cover

స్తెప్ మైదానాల్లో ప్రేమకథ ‘జమీల్యా’ - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI అందరి జీవితాలు పూలపాన్పులు కాదు, ముళ్ళు పరిచిన పాన్పులూ ఉంటాయి. సవ్యంగా క్రమపద్దతిలో జమీల్యా జీవితం సాగితే ఇలా మనం మాట్లాడుకునేవాళ్ళమే కాదేమో… జమీల్యా తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే ఆడపిల్ల. తండ్రి దగ్గర గుర్రపుస్వారీలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదిస్తుంది. పూర్తి పాఠ్యం …

cover

అంతరంగంలో అల్లుకున్న అల్లిబిల్లి ఆపేక్షల గూడు – ‘జూకామల్లి’ - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI ఆదిమ మానవుడి నుంచి మనిషి సంఘజీవిగా మారడంలో ప్రధాన పాత్ర పోషించినది “బంధం” అనేది సుస్పష్టం. బంధానికి పునాది కుటుంబం. వ్యక్తిని బలోపేతం చేసి సాంఘికజీవిగా మార్చేది కుటుంబం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా, భారతదేశంలో ప్రాచీన కాలం నుంచీ కుటుంబ పూర్తి పాఠ్యం …

coverfinal

దస్తయేవస్కీ ‘తిరస్కృతులు’పై సమీక్ష - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI దస్తయేవస్కీ “క్రైం అండ్ పనిష్మెంట్” ద్వారా పేరు తెచ్చుకోకముందు రాసిన నవల “The Insulted and the Injured”. దీనికి తెలుగు అనువాదం ఈ “తిరస్కృతులు”. “ఏడుతరాలు” లాంటి అనువాదాలతో ప్రసిద్ధుడైన జంపాల ఉమామహేశ్వరారావు (సహవాసి) మొదటసారిగా చేసిన పూర్తి పాఠ్యం …

cover

ఒక పుర్రవాటంబుర్ర కథనం: సిటీ బ్యూటిఫుల్ - యోగానంద్

Download PDF   ePub   MOBI మొన్న కొనుక్కున్న తెలుగుపుస్తకాల్లో ఇది కేశవరెడ్డి రెండో పుస్తకం (మొదటి పుస్తకం రివ్యూ లింకు ఇక్కడ ). దీని విషయంలో కూడా నన్ను ఆకట్టింది ‘ సిటీ బ్యూటిఫుల్’  అన్న ఇంగ్లీషు పేరే. ఈ పుస్తకం తర్వాత కేశవరెడ్డి మీద ఇష్టం ఖాయమైంది. ఇది పూర్తి పాఠ్యం …

cover

సైన్సూ, ఆధ్యాత్మికతల ఉత్కంఠభరిత మేళవింపు: అహో! విక్రమార్క - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI మనిషి ఎదుగుదలలో కీలకపాత్ర పోషించినది జిజ్ఞాస. తెలియనిదాన్ని తెలుసుకుని తనకి అనువుగా మార్చుకుని పురోగమించాడు మానవుడు. ఎన్నో రంగాలలో విశేష జ్ఞానం పొంది విజ్ఞాన సాగర మధనం జరిపినా, మనిషి మృత్యువు రహస్యం కనుక్కోలేకపోయాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో పూర్తి పాఠ్యం …

cover

క్షుద్రకులవ్యవస్థ కరాళనృత్యం: ఇన్‌క్రెడిబుల్ గాడెస్ - యోగానంద్

Download PDF   ePub   MOBI నేను మొదటిసారి తెలుగు పుస్తకాల షాపుకు వెళ్లి కొనుక్కున పుస్తకాల్లో ఇది ఒకటి. విశాలాంధ్రా వాళ్ల షాప్‌కి వెళ్లాను. అక్కడ నేను వెంటనే గమనించిందేంటంటే.. వాళ్లకు అస్సలు లెక్కే లేదు. ఇంగ్లీషు పుస్తకాల షాపుల్లో సిబ్బంది మన వెంటబడుతూ పూర్తి పాఠ్యం …

cover

స్త్రీ లోకపు వెలుగునీడలు చుగ్తాయ్ కథలు - దుగ్గిరాల శ్రీశాంతి

Download PDF   ePub   MOBI ఒక రచయిత గురించి చెప్పాలంటే రచయిత వ్యక్తిగా ఎవరో తెలిస్తే కాస్త బాగా చెప్పగలుగుతాం. కానీ ఏమీ తెలియకపోయినా చుగ్తాయ్ కథలే ఆమె గురించి చాలా చెపుతాయి. ఆమె కథావస్తువులు, ఆలోచనలు అన్నీ ఆమె జీవితంలో నుండి పుట్టినవే. ఏ చిన్న పూర్తి పాఠ్యం …

cover

మనిషితనాన్ని జాగృతం చేసే “నేనున్నాగా…” - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI హితం కోరేది సాహిత్యం అనే నానుడికి తగ్గట్టుగా రచనలు చేసే వారిలో శ్రీ రంగనాథ రామచంద్రరావు గారు కూడా ఒకరు. కథకుడు, నవలాకారుడు అనువాదకుడుగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన రామచంద్రరావుగారి రచనల మూలాలు బహుశా వారి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాయేమో. ఉత్తమ పూర్తి పాఠ్యం …

cover

ప్రపంచీకరణ వికృతిని దర్శించి తృణీకరిస్తున్న నిర్మల తాత్వికత ‘మూలింటామె’ - భూసారం శివన్న

Download PDF   ePub   MOBI మా ‘చిలకముక్కు’ చిన్నోడు, అదేనండీ మా రాజా తమ్ముడు, నిన్న మద్దేనపేళ వచ్చాడు మా ఇంటికి, చాలా నెల్ల తర్వాత – ఛా, ఇదేమిటి, మా ఇల్లంటానేంటి.. ఇదిల్లు కాదు, ఎపార్ట్మెంటీ. యిల్లెక్కడుంది? అదెప్పుడో పోయింది, పుస్తకాల సంచీతో పూర్తి పాఠ్యం …

cover

ప్రళయకావేరి జీవన సంస్కృతి - డా. రాయదుర్గం విజయలక్ష్మి

Download PDF   ePub   MOBI “అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా, అమ్మంటే అమ్మ బాస కూడా. అమ్మంటే అమ్మ నేల కూడా…” అని బాల్యంలో తాత చెప్పిన మాటలను, ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మార్చుకుని జీవిస్తున్న రచయిత స. వెం. రమేశ్. ఆయన కలం తెలుగు పూర్తి పాఠ్యం …

cover2

‘తెగిపడిన ఆ చెయ్యి’ మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంది - రమా సుందరి

Download PDF   ePub   MOBI పుస్తక ఆవిష్కరణలు రాజధాని నడిబొడ్డున అద్దెకు తీసుకొన్న హాలుల్లో, మేధావుల సమక్షంలోనే జరగనవసరం లేదు. ఆ పుస్తకంలో పాత్రలు కాల్పనికాలు కాకుండా రక్త మాంసాలతో జవజవలాడే మనుషులు అయితే, సంఘటనలు అభూతకల్పనలు కాకుండా జీవితాల తాలూకు వాస్తవాలు అయితే.. పూర్తి పాఠ్యం …

FC

మధ్యతరగతి జీవితాలలోని నేటి సంక్షోభాలకు అద్దం పట్టిన నవల “వికసిత” - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ, “అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరు అంటుంటారు రామ రామా… అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా… చెల్లెమ్మా… అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా…” అనే ఓ పాత సినిమా పాట మనసులో పూర్తి పాఠ్యం …

SaayamkaalamaindiCover

మరపురాని పాత్రలతో క్రిక్కిరిసిన “సాయంకాలమైంది” - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI గొల్లపూడి మారుతీరావు నాకు సినిమాలపరంగా మంచి నటులుగా తెలుసునే కానీ, ఆయనలోని రచయితను తొలిసారి “ సాయంకాలమైంది ” నవలలోనే పరిచయం చేసుకున్నాను. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించడంలో తరాలు మారుతున్న కొద్ది వస్తున్న మార్పుని ఈ నవల్లో చూపించారు రచయిత. ఈ పూర్తి పాఠ్యం …

PuritiNoppulu

పునఃసృష్టికి పురిటినొప్పులు - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI సైన్స్ ఫిక్షన్ రాయడం కత్తి మీద సాము లాంటిది. రచయితకి కల్పానా చాతుర్యంతో పాటు, శాస్త్ర వైజ్ఞానిక రంగాల్లో నిరంతరం జరుగుతున్న పరిశోధనలూ, వాటి ఫలితాలు, ఆయా రంగాల్లో వస్తున్న మార్పులు, జరుగుతున్న ప్రయోగాలు వంటి అంశాలపై అప్-టు-డేట్ పూర్తి పాఠ్యం …

MaaNaayanaBalaiahCover

చెరిగిన చరిత్ర జాడలపై కలం దిద్దిన ఒరవడి: “మా నాయన బాలయ్య” - మెహెర్

Download PDF   ePub   MOBI నామిని చదవమని గట్టిగా చెప్పటంతో ఈ పుస్తకం నా దృష్టిలో పడింది. హైదరాబాద్ బుక్ ట్రస్టు వాళ్లు వేసిన ఈ నాన్‌ఫిక్షన్ పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు నేల మీద జరిగిన కథని రచయిత ఇంగ్లీషులో “ మై ఫాదర్ బాలయ్య ” పేరుతో పూర్తి పాఠ్యం …

free_Mahaabharatam

ప్రాచీన వాఙ్మయం ఆధునిక తరం కోసం - కస్తూరి మురళీకృష్ణ

Download PDF   ePub   MOBI పంచతంత్రం ప్రాచీన భారత నీతి శాస్త్రాల్లో పంచతంత్రం ఒకటి. జంతువుల ఆధారంగా మానవ ప్రపంచమనే అడవిలో ప్రశాంతంగా జీవించటానికి అవసరమైన సర్వ విచక్షణను, విజ్ఞానాన్ని అత్యంత సరళంగా, మనస్సుకు హత్తుకునేట్టు బోధిస్తుంది పంచతంత్రం. సంస్కృతంలో విష్ణుశర్మ రచించిన పంచతంత్రం పూర్తి పాఠ్యం …

Sacvan

జాతి వివక్షకు బలైపోయిన శాక్కొ – వాంజెట్టి - రాజేష్ దేవభక్తుని

Download PDF   ePub   MOBI ఇది 1920 లలో అతి సామాన్యమైన ఇద్దరిని అసామాన్యులుగా మలచిన ఒక ఘట్టం. 1920 Apr 15 సౌత్ బ్రెయిన్ ట్రీలో జరిగిన దోపిడీ, బ్రిడ్జివాటర్ దగ్గర జరిగిన హత్యానేరం, చేయని వారిని నేరస్థులుగా భావించి అరెస్టు చేయడమే పూర్తి పాఠ్యం …

BackCover

మహా వాగ్గేయకారుడి ఆత్మకథ: పింజారి - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI సమాజంలోని అసమానతలు, వైషమ్యాలు, పేదరికం, అవిద్య, సాంఘిక దురాచారాలు వంటి అంశాలలో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉపయోగపడిన ప్రజాకళ బుర్రకథ. “వినరా భారత వీరకుమారా విజయం మనదేరా” అంటూ సాగే బుర్రకథల గురించి ఇప్పటి తరానికి తెలిసినది తక్కువే పూర్తి పాఠ్యం …

cover page

పచ్చనాకు సాక్షిగా అలాక్కాదు - I.V

Download PDF     ePub    MOBI మీది వ్యవసాయ కుటుంబమా? మీది చిత్తూరు జిల్లానా? మీ అమ్మా అయ్యా రెక్కలు ముక్కలు చేసుకొని మిమ్మల్ని సాకారా ? చినిగిన నిక్కర్లేసుకొని బడికెళ్లారా ? అర్దాకలితో రోజుల తరబడి నిద్రపొయ్యారా? కడుపునిండా మాసం కూర తినేది పూర్తి పాఠ్యం …

amaravathi_kadhalu

అమరావతీ కథలు అపురూప శిల్పాలు - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF     ePub   MOBI “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ పూర్తి పాఠ్యం …

front cover

అతీత మానవుని అన్వేషణలో: పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా - త్రిసత్య కామరాజన్

Download PDF     ePub     MOBI మనసుకి ఉల్లాసాన్ని కలిగించే నవలలు కొన్నైతే, మనసు లోతుల్లోకి ప్రయాణింపజేసి సాధారణ పాఠకులకు అంతగా పరిచయం లేని మనోమయ ప్రపంచంలో త్రిప్పి తీసుకువచ్చేవి మరికొన్ని. కానీ తాత్వికదృష్టితో ఇలాంటి రచనలు చేయగల రచయితలు చాలా అరుదుగా పూర్తి పాఠ్యం …

NaaPogaru

ఇతని ఆగ్రహానికి ఒక ధర్మం ఉంది. ఈ యుద్ధానికి ఒక అనివార్యత ఉంది. - రమా సుందరి

Download PDF     ePub      MOBI చదివి వెంటనే పుస్తకాన్ని విసిరేశాను కాని …. పుస్తకం మెదడుకు పంపిణీ చేసిన చేదు వాస్తవ రసాయనాలు …. అవి అచ్చులేసిన ముద్రలను తుడిచి వేయలేక పోయాను. ఇది డా. గోపీనాథ్ ఆత్మ కధగానే నేను పూర్తి పాఠ్యం …

AuthorOnCamel

ఓ స్వప్న సంచారి యాత్రాకథనం: సిల్క్ రూట్‌లో సాహస యాత్ర - కొల్లూరి సోమశంకర్

Download PDF     ePub     MOBI “The wish to travel seems to me characteristically human: the desire to move, to satisfy your curiosity or ease your fears, to change the circumstances of పూర్తి పాఠ్యం …

KaalamKadhalu)

కాశీభట్లతో పునః కరచాలనం: “కాలం కథలు” - మెహెర్

నేనూ చీకటి ’ నవల ఆంధ్రప్రభలో ధారావాహికంగా ప్రచురితం అవుతున్నప్పుడు నేను  కాశీభట్ల  పేరు మొదటిసారి అచ్చులో చూశాను. అప్పటి నా పదిహేనేళ్ల బుర్రకి ఆ రచన అంతగా అర్థం కాలేదు. తర్వాతెప్పుడో డిగ్రీ పూర్తయిన కొత్తల్లో స్వాతి మాసపత్రిక అనుబంధ నవలగా వచ్చిన పూర్తి పాఠ్యం …

ఱ - పాలపర్తి ఇంద్రాణి

చావు నెపంతో జీవితాన్ని తడిమే “ఱ” - మెహెర్

Download PDF     ePub     MOBI పాలపర్తి ఇంద్రాణి నవలిక “ ” విడుదల ఈ ఏడాది తెలుగు రచనా ప్రపంచంలో ఒక సైలెంట్ ఈవెంటు. ఈ మధ్య కొన్ని పుస్తకాలు చేస్తున్న చప్పుణ్ణి బట్టి చూస్తే దీని సైలెన్సే దీని మొదటి ప్రత్యేకత అనుకోవాలి. పూర్తి పాఠ్యం …