cover

మా కాలనీ పనమ్మాయి - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI మా వాడి స్కూల్లోని ఆయమ్మ వాడి టీచర్లకంటే స్టైలుగా ఉంటుంది. అలాగని నేను ఈమె గురించి ఏమీ రాయబోవడం లేదు. మరి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ‘పనమ్మాయి’ అనగానే వినబడే సౌందర్య ప్రతికూలత ఆమెలో ఉన్న ఆకర్షణను మసకబార్చకుండా పూర్తి పాఠ్యం …

cover

మన పర సమూహాలు - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI ఇదే శీర్షిక ఇంకెవరైనా పెట్టుంటే, వాళ్లేదో గంభీరమైన విషయం చెప్పబోతున్నారనుకుంటాను. కానీ నేను చెప్పబోయేది మాత్రం చాలా చిన్న ముక్క! దాన్నే నేరుగా రాసేస్తే అయిపోతుందిగానీ, దానితో ముడిపడిన ఒకట్రెండు విషయాల్ని కూడా చెప్పాలనిపించడం వల్ల అది కొసకు పూర్తి పాఠ్యం …

cover

శోధన - సతీష్ పోలిశెట్టి

Download PDF   EPUB   MOBI ఎందుకు నేను ఆకాశంలో చుక్కల్ని లెక్కిస్తున్నాను? ఎవరు ఆదేశించిన కార్యమిది? ఈ ప్రశ్న ఎందుకు నా ఈ అర్థ మెరుగని కార్యాన్ని నియంత్రించలేక పోతోంది? కూడగలిపిన మొత్తాన్ని ఆ సముద్రపు ఒడ్డు మీద రాస్తున్నా. ఆ లెక్క మొత్తాన్ని పూర్తి పాఠ్యం …

cover

వేయివన్నెల కుంచె - డా. మనోహర్ కోటకొండ

Download PDF   EPUB   MOBI ఎన్నియల్లో… ఎన్నియల్లో చందమామ అయ్యవారింటికి దారేదమ్మా చందమామ. ఆమడ దూరం ఉందోయమ్మ చందమామ… ఆమడదూరం ఉన్నాగానీ ఎల్లాలమ్మా… ఉయ్‌… ఎన్నియల్లో… ఎన్నియల్లో… చందమామ… ఏడుకొండల్నీ దాటి, పాలాడబండ గుట్టల్ని దాటి, అంజేరమ్మ కోనల్ని దాటి, అడవిపూల వనంలో మేమిద్దరం పూర్తి పాఠ్యం …

cover1

రెండు మొదటిసార్లు - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI ఈ రెండింటి గురించి సాకులు వెతుక్కోవాల్సిన పని ఎప్పుడూ నాకు లేదు. స్నేహితులు బలవంతం చేశారు; మొహమాట పెట్టారు; ఇవేవీ నేను చెప్పను. ఇవి నాకు తెలియవచ్చినప్పటినుంచీ నేను చేసుకోదగిన అలవాట్లేనని నాకు తెలుసు. గత రాత్రి చలిమంట పూర్తి పాఠ్యం …

cover

విషాద వెన్నెల నిషాదం - ఆర్. దమయంతి

Download PDF   EPUB   MOBI ఆజ్ జానేకి జిద్ న కరో ఫరీదా ఖానమ్ . చీకటి గది నిండా దివుల పూలు. వుండుండి.. నీలి విషాద మిళిత గుభాళింపులు. గాలి గుబుల ఊసులకి తనూ వూగతూ దర్వాజా పరదాలు. తనకి మరణం వుంటుందని పూర్తి పాఠ్యం …

cover

పెళ్ళిపందిరి - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   EPUB   MOBI పెళ్ళంటే… పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు… మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు. ఇవన్నీ ఉంటేనే పెళ్ళా అంటే… ఉంటే బాగుంటుంది నిండుగా. మూడేళ్ళుగా ఒక్కపెళ్లికీ పిలుపులేదేమో రఘూ పెళ్ళనీ అదీ పల్లెటూరిలో అనీ పూర్తి పాఠ్యం …

coverfinal

నా పదకొండు రోజుల మార్కెటింగ్ అనుభవాలు - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI డిగ్రీ ఫెయిలవడంలో ఉన్న అసలు బాధ ఏమిటంటే, మరీ డిగ్రీ ఫెయిలయ్యామని చెప్పుకోలేం. అలాంటి టైములో నేను ఈ ‘డోర్ టు డోర్ మార్కెటింగ్’ పనికి కుదురుకున్నాను. కారణాలు: పేరు స్టైలిష్‌గా ఉంది; టై అదీ కట్టుకుంటారు; ఎగ్జిక్యూటివ్ పూర్తి పాఠ్యం …

cover 1

సాంధ్యరాగం - మానస చామర్తి

Download PDF   EPUB   MOBI రోజూ సాయంకాలం ఆఫీసు గేటు దగ్గరికి రాగానే కొన్ని వందల పక్షుల కువకువలు వినపడతాయ్. పగటి అలసటంతా చిరాగ్గా మారబోయే క్షణాలవి. ఆ వేళప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడు, ఆఫీసు బస్సు అందుకోవాలని దాదాపుగా పరుగెడుతూ కూడా, ఆ గుబురు పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI ఎప్పుడొచ్చావని అడిగిన ప్రతిసారీ, ఇంకా చేరుకోలేదనే చెప్తాను. నవ్వితే కళ్ళు విచ్చుకునే రోజుల్లో ఎప్పుడో నిద్రపోయి, దారుల మధ్య చూపు చీలిపోయిన చోట ఎక్కడో తప్పిపోయి, తగరపు కాగితాల పుస్తకం ఒకటి తెరిచి పెట్టుకుని, పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI మీరడగొచ్చు- ఇదంతా ఎలా జరిగిందని? పెద్ద విషయమేం కాదు; ఒక మూసిన తలుపు, ఒక తెరుచుకోని గోడ. కానీ ఇదంతా జరిగింది వాటికి బయట. గోడలకి, తలుపులకీ, ఇళ్లకీ, ఊరికి అవతల. అక్కడున్నది కాలవ కాదు కొలననీ, అందులో పూర్తి పాఠ్యం …

cover

కోటమైసమ్మ - డా. వంశీధర్ రెడ్డి

Download PDF   ePub   MOBI ఎప్పటి ముచ్చటిది. . . ఇంట్ల శెప్పకుంట మైలారం అడవులల్ల మల్కబాయికి ఈతకువోయ్ నీల్లు మింగి అమ్మతోని సరాతం ఇరిగె దాక పొర్కపొర్క తన్నుల్తిన్నప్పటికంటే, దూబకుంట రమేశ్గని దుకాన్ల బీడీల్తెచ్చుకొని దర్గల శింతశెట్టెక్కితాగి సోయితప్పిపడి శెయ్యిరగ్గొట్టుకొని కేపాల్ కట్టు పూర్తి పాఠ్యం …

cover

some superfilial considerations - మెహెర్

Download PDF   ePub   MOBI బండి మీద వెళ్ళేటప్పుడు ఇదివరకు కూడా కనపడేవి కొన్ని హోర్డింగులు. జాలికళ్ళతో ఒక పసిపిల్లో పిల్లోడో కెమెరా వైపు చూస్తుంటారు, పక్కన కేప్షన్ ఉంటుంది, బండిజోరు తగ్గించమని సూచిస్తూ “మీ కోసం మీ కుటుంబం ఎదురుచూస్తోంది” అనో ఇంకోటో. పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI వచ్చేశావా? నువ్వొచ్చినట్టు కలొస్తుంటేనూ లేవలేకపోయాను. – తొందరగా వచ్చాన్లే. పురుగుల్ని తినే పిట్టలే కాదు, పువ్వుల్ని తెంపే ఉడతలూ ఉంటాయిరా అని పిల్లల్తో చెప్తే, ఒకళ్లనొకళ్ళు గిల్లుకుని నవ్వుతున్నారు. ఇక వీళ్ళు నమ్మరని విసుగొచ్చి అనుకున్నదాని కంటే ముందే పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (6) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI నదంటే నమ్మకం ఉండేది. వరదొచ్చి ఊరిని కావలించుకుంది. ఇక పడవతో పని లేదు, వంతెన కూడా కట్టుకోవద్దు. * ఏం లేదిప్పుడు – చినుకుల్ని చూస్తే వణుకు తప్ప నీటిలాంటి నెత్తురు తప్ప రంగులేం లేవు – నలుపు పూర్తి పాఠ్యం …

COVER

వలసపక్షినే కానీ… - వి. మల్లిఖార్జున్

Download PDF    ePub   MOBI పొద్దు పొద్దున్నే ఛాయ్ తెచ్చిచ్చింది అమ్మ. ఆ ఛాయ్‌ని తాగుదమని పక్కకు పెట్టుకున్న. గీ లోపల నాని గాడు వచ్చిండు. “మావయ్య నేను కుసుంట” అని ఆని భాషల ఆడేదో చెప్ప్తుండు.. సర్లే అని ఆన్ని మీద కూసబెట్టుకున్న. పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (4) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI పొద్దుపొద్దున్నే వాళ్ళిద్దర్నీ చెరొక ఒడ్డులో దించేసి – పడవ గుండెకు చిల్లు పెట్టుకుని మునిగిపోలేదూ? రేవులో గాలి రెండుగా చీలి చెట్ల మానుల్ని నిలువునా కోసెయ్యలేదూ? కొమ్మల్లో కాకులు నిద్రలోనే రెక్కల్ని రాల్చేసుకోలేదూ? సరిగ్గా ఈ దృశ్యంతోనే మన పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (3) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI జ్ఞానమా? ఇంకా దొరకలేదు. ఏవో ఎడతెగని ఏడుపులు మాత్రం దారాల్లా సాగుతూనే ఉంటాయి. వాటిని అలముకుని ఒక తేలికైన దేహం. చినుకు తగిలితే బొంగరంలా తిరుగుతూ ఈకలు రాల్చుకునే దేహం. పిట్టనని తెలుసుకోక ఎప్పుడో పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (2) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI పూలు పూయని కాలంలో మాటలతో దోసిళ్ళు నింపి మంచు శిలవై, ఇసుక అడుగువై ఏ పిచ్చి కలల్లో చెదిరిపోయావో   చిల్లుకుండలో వర్షాన్ని నింపుకుంటూ రాలిన సీతాకోకల్ని కొమ్మలకి అతికిస్తూ ఎవరూ చూడనప్పుడు – ఎండరంగుని గోళ్లకి పులుముకుంటూ పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI నీతో అన్నానా ఇప్పటికైనా? దూరం ఒక భ్రమ అని, పొద్దు వాలక ముందే నీ పాటలన్నీ నన్ను చేరాయిగా ఇంకా దిగులెందుకనీ? నేను ముత్యాన్నీ నువ్వు సూర్యకాంతివీ కాదనీ, నిజం చెప్పాలంటే నేను కనీసం ఇసుకని కూడా కాదనీ, పూర్తి పాఠ్యం …

anadam oka pravrutti

ఆనందమనేది ఒక ప్రవృత్తి - మురళీధర్ నామాల

Download PDF “జీవితం బోర్ దొబ్బేస్తుందిరా అబ్బాయ్” మరలా అనేసాడు సాగర్. ఈ నెలలో రెండువేల పదమూడోసారి ఇదే ముక్క వాడనటం. నిజానికి వాడికే కాదు నాకు కూడా రోజుకోసారన్న ఈ ముక్క అనుకోవటం పరిపాటి. అనుకోవటానికి మాకు పెద్ద కారణాలు కూడా అవసరం పూర్తి పాఠ్యం …

illustrationcolor

విరామ చిహ్నం - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub    MOBI స్టేషన్లో రైలాగడం గది కిటికీ లోంచి కనపడ్డది. “ఆ రైలేగా, కర్టెన్లు వేసెయ్యకూడదూ?” కళ్ల వెనక సగం తెరుచుకున్న లోకాల్లోంచి ఆమె. “అంతదూరానికి కనపడతామనే?” సగం లోకాల తలుపుల్ని పెదాల్తో మూస్తూ అతను. “అంతదూరమూ మనకి కనపడకూడదని” మూడూ, పూర్తి పాఠ్యం …

feather cloud

ఆవిరి - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF      ePub     MOBI పెంకుటిళ్ల వెనకనుండి సాయంకాలాలు  పైకిలేచే పొగ సుళ్ళెత్తిన గాలిలో శివాలెత్తిన తెల్లఈక కదిలే వాహనానికి ఎదురొడ్డి పరిగెడుతూ చెట్లూ, గట్లూ వీటి ప్రయాణం లోపలికా, గుండ్రంగానా? * “మరెప్పుడో కాదు, ఈరాత్రికే పూర్తి పాఠ్యం …