cover

భారతంలో పాఠోళీ - నేతి సూర్యనారాయణ శర్మ

Download PDF   ePub   MOBI “మీరేం చెప్పినా వినాలనిపిస్తుంది. వెంటనే నమ్మబుద్ధేస్తుంది. అంతా నిజమే కదా! తప్పకుండా అలాగే జరిగివుంటుంది అని కూడా అనిపిస్తుంది. కానీ కొంచెం ఆలోచించి చూస్తే మీరు చెప్పేవన్నీ వుట్టి పుక్కిటి పురాణాలేనని, మాటల్లోపెట్టి మాయచేసి పోతారని అనిపిస్తూ ఉంటుంది” పూర్తి పాఠ్యం …

cover

నీలికొండలు - డా. చిత్తర్వు మధు

Download PDF   ePub   MOBI అతను. మహానగరపు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్ 9 మీద చిట్టచివర ఆరిపోయిన లైటు క్రింద పరుచుకున్న క్రీనీడలో నిల్చుని వున్నాడు. సాధారణ యువకులకంటే విలక్షణంగా ఉన్నాడు. పొడుగాటి జులపాల జుట్టు చీకటినీడల్లో గీతల్లా కలిసిపోయింది. ఆరడుగుల పొడవు శరీరంతో పూర్తి పాఠ్యం …

cover

జిందగి - డా. వంశీధర్ రెడ్డి

Download PDF   ePub   MOBI ఎయిర్టెల్ టవర్ కాడ, పద్మజ్యోతి పాలీక్లినిక్ ముంగట, ఆల్టో కారు, ఐతే రాముల్గాడు ఉన్నడు క్లినిక్లనే, మద్యానం ఎండకు రోడ్డు ఎండిపోయిన పిట్టగూడు లెక్కుంది, ఏర్పడ్తలేగని, కాల్నొప్పి మస్తుంది, Glipizide గోలీలు ఐపోయినయ్, తెచ్చుకోవాలె ఇంటిక్వోయేటప్పుడు, దీనమ్మన్.. జమాన పూర్తి పాఠ్యం …

cover

డోరాదార్ - మధు పెమ్మరాజు

Download PDF   ePub   MOBI కాలనీలో ఇళ్ళు వరుసగా ఇటుకలు పేర్చినట్టున్నాయి, రోడ్డుకి ఇరుపక్కలా పెరిగిన చెట్లు దారిని గొడుగులా కప్పి వెలుతురుని తగ్గించేసాయి. మల్లేష్ పాలదుకాణం, రామాలయం దాటుకుంటూ కమ్యూనిటీహాలు మైదానం చేరుకోగానే చెట్లని తప్పించుకుని ఆకాశం ఒక్కసారిగా తెరుచుకుంది. మాములుగా రోడ్లపై పూర్తి పాఠ్యం …

cover

వేపచెట్టు - దుగ్గిరాల శ్రీశాంతి

Download PDF   ePub   MOBI ఆ ఇంట్లోకి మేం అద్దెకొచ్చి పదేళ్ళు పూర్తయ్యాయి. ఏడాదిలో ఓసారి ఆకస్మిక తనిఖీ చేసి వెళుతుంది మా ఇంటి ఓనరు ఆదిలక్ష్మిగారు. ఆ ఏట ఇంటి మరమ్మత్తులేమన్నా ఉంటే చేయించేసి వెళుతుంది. మనిషి చాలా మంచిది, జాలీ, ప్రేమా పూర్తి పాఠ్యం …

cover

మా బాబాయ్ - విజయ కర్రా

Download PDF   ePub   MOBI నాన్నేమో ఫొన్ చేసి అమ్మకి చెప్పమన్నాడు. అమ్మేమో “అమ్మలూ! గుడికెళ్ళి ముందు నాన్నామ్మకి చెప్పు. అలాగే దారిలో తమ్ముడు కనిపిస్తే తీసుకురా! ఎప్పుడనగా పోయాడో ఆటలకి” అంటూ తను మేజరు గారింట్లో చెప్పడానికి వెళ్ళింది. మేజరు గారికి చెపితే పూర్తి పాఠ్యం …

cover

రెక్కల పెళ్లాం - పూడూరి రాజిరెడ్డి

Download PDF   ePub   MOBI అనగనగా అతడు ఈ పెళ్లికి అంగీకరించాడు. ఇంత వయసొచ్చీ పెళ్లి కాకుండా ఉన్న మగవాళ్లు అటు వైపు ఊళ్లల్లో ఎవరూ లేరు! ఇక, ఆడవాళ్ల గురించి చెప్పనే అక్కర్లేదు; పొరుగూళ్లలో ఉన్న అతడి చిన్నప్పటి స్నేహితురాళ్లు – ఈ పూర్తి పాఠ్యం …

cover

నందుగాడి గర్ల్‌ఫ్రెండ్ - ఆనంద్ గుర్రం

Download PDF   ePub   MOBI దసరా సెలవులిచ్చి గప్పటికే రెండ్రోజులైంది, నందుగాడు అమ్మమ్మోళ్ళింటికి పోయేటోడు ఎందుకోపోలె. గానాడు పెత్రామాస, సిన్న బతుకమ్మ పేర్వటానికి డ్యాం కిందున్న సెలకల నుంచి తంగేడు పువ్వు కోసుకొని ఇంటికొచ్చిండు నందుగాడు. మా నాయినే అని మెచ్చుకుంటా “ఇంటి ముంగటి పూర్తి పాఠ్యం …

cover1

చూపు - రమా సుందరి బత్తుల

Download PDF   ePub   MOBI తెల్లవారుఝాము నుండే మొదలయ్యింది. లోపలి నుండి సన్నటి ఒరిపిడి. ఏ పనీ చేయనీయటం లేదు. మెదడు నుండి ప్రకంపనాలు మొదలయ్యి క్రిందకు జారుతూ ఉన్నాయి. అలలు అలలుగా… ఉండీ ఉండీ మెత్తనైన వత్తిడి దేహమంతా పాకుతూ ఉంది. గడియ పూర్తి పాఠ్యం …

cover

దొ దివానె దొ షెహర్ మెఁ… - పూర్ణిమ తమ్మిరెడ్డి

Download PDF   ePub   MOBI దొ దివానె షెహర్ మెఁ… వీడియో కాల్ కనెక్ట్ అవ్వగానే అతడి గొంతు కన్నా ముందుగా ఆ పాటే వినిపించింది ఆమెకు. అతడు స్క్రీన్‍పై కనిపించడానికి ఓ రెండు నిముషాలు పట్టింది. మొహంపై తడి లేకుండా తుడుచుకొని, టవల్‍ను పూర్తి పాఠ్యం …

cover

తొలి ప్రేమ - భవానీ ఫణి

Download PDF   ePub   MOBI కళ్ళు బైర్లు కమ్మాయి. ఏమీ కనిపించడం లేదు. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఎగిరే పక్షులు ఆగిపోలేదు. ఎగసే అలలూ ఆగిపోలేదు. ప్రపంచం స్థాణువై నిలిచి పోలేదు. తన చెంప పగిలింది అంతే. ఆదిత్య ఎందుకు అలా చేసాడు? పూర్తి పాఠ్యం …

cover

ప్రేమ కథ – రిఫైన్డ్ - అపర్ణ తోట

Download PDF   ePub   MOBI సన్నగా ఎండ కారుతోంది. అప్పుడప్పుడూ గుళ్ళో గంటలు వినిపిస్తున్నాయి. ఒక కొబ్బరి పెంకుని తీసి కోనేట్లోకి విసిరాను. రిపుల్స్…!! నవ్వొచ్చింది. కాళ్ళు తీసి కోనేట్లో ముంచాను. జిల్లుమనే చల్లదనం. చుట్టూ చూసాను… ఎవరూ చూడట్లేదు! నెమ్మదిగా మెట్ల మీద పూర్తి పాఠ్యం …

cover

కూల్చబడ్డ చింతచెట్టు - మేడి చైతన్య

Download PDF   ePub   MOBI గతం, ఉషస్సు వెంట ధ్వాంతపు తెరలా, సంద్రపు ప్రశాంతతలో దాగుండే భీకర అలలా, వెలుతురు పంచే భానుడిని మింగేయడానికొచ్చే నిశీధి బంధువులా ఎప్పుడూ వర్తమానాన్ని వెంటాడుతుందేమో! మహా నగర మాయ మొహాలను దాటుకొని, ముఖానికేసుకున్న రంగులను కడిగేసుకొని ఇంటికి పూర్తి పాఠ్యం …

cover

మై_లవ్_లైఫ్.లై - పూర్ణిమ తమ్మిరెడ్డి

Download PDF   ePub   MOBI “కమ్మాన్.. డోన్ట్ బి సో నేవ్. బాచలర్స్ ఉన్న గదికి వెళ్ళాలంటేనే ఇబ్బందే?! అంతదాకా ఎందుకు, వాళ్ళ హార్డ్ డిస్కో, లాప్‍టాపో వాడుకోవాలన్నా కొంచెం జంకే! వాటిలో చూడరానివి ఏమేం ఉంటాయోనని. అలాంటిది ఎంత అతడు పిలిస్తే మాత్రం పూర్తి పాఠ్యం …

cover

చెక్కా వారి పెండ్లి పిలుపు - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI ఆదివారం పొద్దున్నే లేచి కారుఖానా పక్కన నుయ్యి చప్టా మీద నాగల గావంచా కట్టుకుని గొంతుక్కూచుని పది చేదలు తోడి దబీ దభీ ధభీ మని బుర్ర మీంచి స్నానం చేస్సేడు. గొంతుక్కూచుని లైఫ్‌బోయ్ సబ్బు ఒంటికి, బుర్రకి పూర్తి పాఠ్యం …

cover2

ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ - కాశీభట్ల వేణుగోపాల్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం (కాశీభట్ల వేణుగోపాల్ పెద్ద కథ చివరి భాగం ఇది) నా మొబైల్ మెట్ల మీంచి కింద పడి… భాగాలు భాగాలుగా విడిపోయింది. మళ్లీ రిఅసెంబుల్ చేసినా డిస్ప్లే మధ్యలో పగిలినట్టు రెండు గీతలు పడిపోయాయి… ఎట్లాగూ కొత్త ఫోను పూర్తి పాఠ్యం …

cover

వెడ్డింగ్ ఇన్విటేషన్ - డా. వంశీధర్ రెడ్డి

Download PDF   ePub   MOBI 7th September.. మధ్యాహ్నం.. ఛ ఎవడన్నాడోగానీ ఇల్లుకట్టడమే ఈజీ పెళ్ళి చేసుకోడంకంటే, అందర్నీ పిలిచానో లేదో అనుమానం, రావాల్సినవాళ్ళు రారేమో అని అనుమానం, అది బాలేదు, ఇది సరిగా కుదర్లేదని కామెంట్లేసే నాకొడుకులెలాగూ ఉంటారు.. టైముకీనా కొడుకు అరుణ్గాడు పూర్తి పాఠ్యం …

cover

ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ - కాశీభట్ల వేణుగోపాల్

Download PDF   ePub   MOBI ( కాశీభట్ల వేణుగోపాల్ రాసిన ఈ పెద్ద కథ రెండు భాగాలుగా వస్తుంది. ఇది మొదటి భాగం.)  అనాదిలో ఎవరో మేధావులు ఈ సంఘం శరీరం మీద కనబడని ఆయుధంతో చేసిన మాను పట్టని గాయం ఎబినేజర్… ‘ఎబినేజర్’ ఒక్కడు కాదు పూర్తి పాఠ్యం …

cover

అస్తిత్వం - శిరిష్ ఆదిత్య

Download PDF   ePub   MOBI నేను నాస్తికుణ్ణి. నిజం చెప్పాలంటే ఊహతెలిసాక దేవుణ్ణి రెండుసార్లు గాఢంగా వేడుకున్నా. మొదటిసారేమో డిగ్రీలో ఫస్ట్ క్లాసు మార్కులొస్తే శ్రీశైలం వస్తానన్నాను. రెండో సారి ప్రేమించిన అమ్మాయి తిరిగి ప్రేమిస్తే తిరుమల కొండెక్కుతానన్నాను. దేవుడు రెండుసార్లు చేయిచ్చాడు. ఇచ్చిన పూర్తి పాఠ్యం …

cover

పౌరుషం - సతీష్ పోలిశెట్టి

Download PDF   ePub   MOBI “రేపే పయానం. లేటు అయ్యారంటే టేషన్‌లో కూకుని ఏడాలి. ఆంబోతులా తల అడ్డంగా ఊపితే సరిపోదు. రేపు టైంకు ఏడాలి.” – కఠినమైంది అనలేం కాని కొంచెం మొరటి గొంతే వెంకటేశులిది. పదిమందికి బ్రతుకు దెరువు చూపిస్తుంటే, ఆ పూర్తి పాఠ్యం …

cover

ముసుగు వేయద్దు మనసు మీద - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI విసుగ్గా టైం చూసుకున్నాను. సాయంత్రం నాలుగున్నర అవుతోంది. బయల్దేరుతున్నారా అని బాస్ ఇప్పటికే రెండు సార్లు అడిగారు. పది నిముషాలలో బయల్దేరుతున్నానని ఆయనకి చెప్పాను. లకడీ-కా-పూల్‌లో ఉన్న మా ఆఫీసు నుంచి తార్నాకా క్రాస్‌రోడ్స్‌లో పూర్తి పాఠ్యం …

cover

మీసాలోడు - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI తెల్లవారుజాము నాలుగున్నరకు నాగదిలో అలారం మోగింది. అప్పటికే కలతనిద్రలో ఉన్నానేమో ఆ మోతతో మెలుకవ వచ్చేసింది. ఓ సంవత్సరంగా నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది లెండి. అంటే నావయసు ఏ అరవయ్యో అనుకునేరు, ముప్ఫయ్యే. ఇంకా పెళ్ళి పూర్తి పాఠ్యం …

cover

ఇస్కూలు బ్యాగు - ఆనంద్ గుర్రం

Download PDF   ePub   MOBI బడ్నుంచి ఇంటికోయి దర్వాజల నిలవడే పుస్తకాల సంచి ఇంట్లకి ఇసిరికొట్టి, నందుగాడు ఆటకు ఉరుకవోతుండు. ఇంటెన్క గూసోని బీడీలు జేత్తున్న లక్ష్మమ్మ “అరేయి.. నందుగా” అని కేక వెట్టింది. అమ్మ దేనికి పిల్తుందో ఆడికి తెలుసు. బీడీల దారం పూర్తి పాఠ్యం …

punnami rat copy

పున్నమిరాత్రి - తిరుమలశ్రీ

Download PDF   ePub   MOBI రాత్రి పది గంట లవుతుంది. వెన్నెల మడుగులో నిశ్శబ్దంగా జలకాలాడుతోంది. పాడుబడ్డ ఓరుగల్లు కోటకు వెళ్ళే మార్గంలో… పచ్చిక బయలు పైన పడుకుని ఆకాశంలోకి వీక్షిస్తూ… ఫక్కుమంటూన్న పూర్ణ చంద్రుని నవ్వుల జిలుగులలో తడసి ముద్దవుతోంది ఓ యువ పూర్తి పాఠ్యం …

Tarala Meghachaya Cover

తరళ మేఘచ్ఛాయ, తర్వాతి ఎడారి - వై. విశారద

Download PDF   ePub   MOBI ఇప్పుడిలా రాత్రి నీరవంలో, అల్ప్రజోలం 1mg కూడా నిద్ర పుచ్చలేని బరువు కళ్లతో, వెనక మంచం మీద ఇప్పుడు నా వంతు భాగాన్ని కూడా వెల్లకిలా ఆక్రమించి రాఘవ పెడ్తోన్న గురక నేపథ్యంలో… ఒకసారి మాధవ్‌ని గుర్తు తెచ్చుకుంటే, పూర్తి పాఠ్యం …

chitrakatha copy1

ఓ చిత్ర కథ - పూర్ణిమ తమ్మిరెడ్డి

Download PDF   ePub   MOBI అద్దం ముందు నిలుచుంది ఆమె. తనని తాను తీక్షణంగా చూసుకుంటోంది. చెదిరిన జుట్టు, ఉబ్బిన మొహం, ఎరుపెక్కిన కళ్ళు, ఆఫీసునుండి వచ్చాక మార్చని బట్టలు కనిపిస్తున్నాయి ట్యూబ్‍లైట్ ప్రసరించే వెలుగులో. ఆ కనిపిస్తున్నవేవీ ఆమెకు నచ్చటంలేదు. పక్కన లేని పూర్తి పాఠ్యం …

chowrasta cover

చౌరస్తా - డా. వంశీధర్ రెడ్డి

Download PDF ఐదు రూపాయలకు నాలుగు గప్చుప్లు.. నోర్మూసుకోనీకి నోట్ల వెట్టుకునుడే.. వేడిమీదున్న పప్పు, ప్యాజ్ తోని పల్సటి రసం అంచుకువెట్టుకొని పట్.. పట్.. పట్..ట్ ట్టాక్. కడుప్పలిగింది.. గప్చుప్దేనా.. భాయి.. గప్చుప్.. దేనా.. వానాగిన జెర్శేపటికే ఏడనో తవశుభ ఆశిశ మాగే.. చౌరస్త పూర్తి పాఠ్యం …

poruginti jpeg

పొరుగింటమ్మాయి - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF     ePub    MOBI ప్రపంచం అంతా నిద్రావస్థలో ఉంది. నాకు మాత్రం నిద్ర కరువయింది. మనసెందుకో అలజడిగా, అలసటగా ఉంది. వీధి తలుపు తెరిచి గేటు దగ్గరకు వచ్చాను. పోనీ వాకింగ్ కు వెళదామన్నా తెల్లవారడానికి ఇంకా చాలా సమయమే ఉంది. పూర్తి పాఠ్యం …

gaa devudu jpeg

గా దేవుడు మీరే. . . మళ్ళా!! - ఆనంద్ గుర్రం

Download PDF      ePub      MOBI కొక్కొరొకో. . . ముసుగుతన్ని ముడుసుకోని పండుకున్న నాని సెవులల్ల నూటొక్క రాగం ఇనిపిత్తంది. కోడి పుంజు కూతలకు గోడ మీద బల్లి కీసు గళంతోని తాళం ఏత్తంది. అంట్లింట నుండి బోళ్ళ సప్పుడు, బోళ్ళ పూర్తి పాఠ్యం …

jeediki raju evaru

జీడికి రాజు ఎవరు? - కనక ప్రసాద్

Download PDF     ePub     MOBI ఇంక టెంత రిజల్సొస్తాయనగాను. అల్లంత దూరాన్న పట్టాలు కలిసిపోయే చుక్క మీద ఊగూగే ఆవిర్లు రేపుకుంటూ ఎర్రటెండ. ఇంత పిసరూ గాల్లేదు, ఆకైనా అల్లాడ్డంలేదు. బొగ్గుల కుప్పలు, ఐరనోర్ కుప్పలని దాటుకోని ఎదర చూపందినంత మేరా పూర్తి పాఠ్యం …

dance

హేలగా.. ఆనంద డోలగా… - టి . శ్రీవల్లీ రాధిక

Download PDF     ePub     MOBI ‘అల్లిబిల్లిగా పెనవేసుకున్న లతలూ తీగలతో అగమ్యంగా కనిపిస్తోంది ఆ ప్రదేశం. నేలంతా రాలిపడిన ఎండుటాకులు.. పగలో, రాత్రో తెలియని అస్పష్టమైన వెలుతురు. అయినా తనకి దారి సుస్పష్టంగా తెలిసినట్లే చక చకా నడిచి పోతూ వుంది పూర్తి పాఠ్యం …

night

పర్యవేక్షణ - మెహెర్

డిన్నరు అయ్యాక లివింగ్‌ రూములో కూర్చుని ఆ ఇంటివాళ్లతో కబుర్లలో పడ్డాడు. పరాగ్గా వాచీ వంక చూసుకునేవరకూ అంత టైమయిందని తెలీనే తెలీలేదు. ఇంకా ఆలస్యమైతే వెనక్కి ఆటోలు దొరకటం కష్టం. అందుకనే కబుర్ల ఉరవడి తగ్గుముఖం పట్టినపుడు తన వైపు పూర్తి పాఠ్యం …