cover

అయిస్కూల్లో సేరాలంటే… - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మావూర్లో ఐదో తరగతి దాకానే గదా ఇస్కూలుండేది. ఆపైన సదుంకోవాలంటే ముందూ ఎనక సూడకుండా సిత్తూరి స్కూలుకు బోవాల్సిందే. సిత్తూరులో వుండే ఇస్కూళ్లు ఒగోటి ఎంత పెద్దంగా వుంటాయో! మాయక్క సదివే కన్నని స్కూలయితే మా వూరికంటేపెద్దదే. మాయక్కని పూర్తి పాఠ్యం …

palaparthi cover

దెయ్యానికి దెయ్యం - ఇంద్రాణి పాలపర్తి

నిద్ర లేస్తూనే పాపకి ఓ అయిడియా వచ్చింది. తన తెల్ల దుప్పటీని మీద కప్పుకుని నెమ్మదిగా నడుస్తూ వచ్చింది. ఊ..ఊ..ఊ.. ఊ.. ఊ.. ఊ.. గోడలు పట్టుకుంటూ దుప్పటి కాళ్ళకి తట్టుకుంటూ హాల్లోకి హాల్లోంచి వంటింట్లోకి దుప్పట్లో నడిచొచ్చింది పాప. అమ్మ పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (6) - రవి ఇ.ఎన్.వి

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం కిమాహ భవాన్ – “స్థానే ఖలు సా పుంశ్చలీ శబ్దశీఫరమాభాషితా రుష్టా” ఇతి | తత్కేయం పుంశ్చలీతి ? కిం బ్రవీషి – “ప్రియా నామ కేనోచ్యతే” ఇతి (విమృశ్య) ఆ విదితమ్ రశనావతికా ఏతచ్చార్హతి | నాతశ్చ పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (25) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదిహేనో అధ్యాయం పునరుద్ధరణీయ పదజాలం వాస్తవానికి ఈ ప్రస్తావన నూతన పదనిష్పాదన విభాగం క్రిందికి రాదు. కానీ ఉన్నది నశించిపోకుండా కాపాడుకోవడం కూడా లేనిదాన్ని గడించడంతో సమానం కనుకా, మనకి తెలీని ప్రతీదీ ఓ క్రొత్త కనుగోలే కనుకా, పూర్తి పాఠ్యం …

cover

కావిడి - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI కావిడి పండగొచ్చేసింది. నాకూ కావిడెత్తే మొక్కుబడుండాదా. అందుకే మాయమ్మ నిలుకులేని పనుల్లో ఇల్లు బూసింది. మా పెదనాయన పెద్దమ్మోళ్లకు, మాయత్తమ్మోళ్లకు కావిడి పండక్కు రమ్మని సెప్పి పంపించింది. ఇంగ మా యవ్వోళ్లేమో మావూర్లోనే వుండారులే. ఈసారి గిరింపేట సుబ్రమని పూర్తి పాఠ్యం …

palaparthi cover

అమ్మమ్మ ఉత్తరం - ఇంద్రాణి పాలపర్తి

అమ్మా లడ్డూ పెత్తు అడిగింది పాప. అమ్మ  డబ్బాలోంచి ఒక లడ్డూ  తీసి ఇచ్చింది. లడ్డూ తీసుకుని పాప ఎగురుకుంటూ ఆడుకోడానికి వెళ్ళిపోయింది. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ వచ్చింది. అమ్మా! ఇంకో లడ్డూ పెత్తు అంది. ఇందాకేగా ఇచ్చాను. ఇంక పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (5) - రవి ఇ.ఎన్.వి

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం కలావిజ్ఞానసంపన్నా గర్వైకవ్రతశాలినీ | న ఖల్వత్యన్తధీరా సా ఖిన్నా తే విపులా మతిః || కిం బ్రవీషి – “గృహీతో వఙ్చితకస్యార్థః | కిం తవాచార్యో మూలదేవో న జ్ఞాయత” ఇతి | మా మైవమ్ | దేవదత్తాసురతసంక్రాన్తస్యాపి పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

కిలి – నేను – మాయక్క - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ‘కోదండరెడ్డి సేద్దేనికి అంత ఎత్తినోడు గాడబ్బా’ అని మా సిన్నపెదనాయిన సింతోపులో అందురిముందర అనిన మాటను దల్చుకోని శానా మదనపడేటోడు మా నాయిన. ‘వాళ్ల మాదిరిగా సెరువుకింద నేలలో సేద్దిమయితే నేను గూడా గబురు కన్నయ్య – సిత్తూరు పూర్తి పాఠ్యం …

palaparthi cover

ఉత్తుత్తి పిలుపు - ఇంద్రాణి పాలపర్తి

పాపకి కొత్త చిన్న ఫ్రెండు వచ్చింది. కొత్తగా వచ్చిన పక్కింటివారి పాప. పాపతో ఆడుకోవడానికి ఇంటికి వచ్చింది. పాప హాప్పీగా తన బొమ్మలన్నీ చూపించి ఆ పాపతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈ ఫ్రెండు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటోంది. కొంచెంసేపయ్యాక ఇద్దరూ వంటింట్లోకి పూర్తి పాఠ్యం …

palaparthi cover

చార్జిం అయిపోయింది! - ఇంద్రాణి పాలపర్తి

పాప ఆములు తినేసింది. కప్పు నిన్నింది. ఇంక దిద్దాయిలు పోవాలి. అమ్మా అమ్మా అని పిలించింది. కాస్త ఆగు నాన్నా. సెల్ లో చార్జింగ్ పూర్తిగా అయిపోయింది. అమ్మ సెల్ ఫోన్ చార్జర్ కోసం తెగ వెతికేస్తోంది. టేబుల్ మీద టీవీ పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (4) - రవి ఇ.ఎన్.వి

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం [పరిక్రమ్య] స ఇదానీం దేవసేనాసముత్థం మదనామయమతివ్యాయామకృతజ్వరముద్దిశ్య హారతాళవృన్తచన్దనోపనీయమానదాహప్రతీకారః తత్సమాగమాశాకృతప్రాణధారణం శయనపరాయణః కథఙ్చిత్ వర్తతే | అద్య తు ప్రాగహరేవ పుష్పాఙ్జలికో నామ దేవదత్తాయాః పరిచారకః సోపచారముపగమ్య కర్ణీపుత్రముక్తవాన్ – ఆర్యపుత్ర, విజ్ఞాపయత్యజ్జుకా దేవదత్తా ’న ఖలు మే హ్యస్తనేऽహన్యనాగమనాద్ పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (24) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పధ్నాలుగో అధ్యాయం ఉపయుక్త సంస్కృత క్రియాధాతువులూ, వాటి పదకుటుంబాలూ నిజానికి తెలుగుభాష క్రియాధాతువుల (verb-roots) విషయంలో సంస్కృతం కంటే సుసంపన్నమైనది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి సంపాదకత్వాన వెలువడ్డ ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక అనే ఉద్గ్రంథంలో వేలాది తెలుగు క్రియాధాతువుల్ని పూర్తి పాఠ్యం …

cover

ఉబ్బదేవర - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI గాచ్చారం గాబోతే ఆపొద్దే ఇస్కూలు ల్యాకుండా పోవాల్నా. సద్దాగి నీరెండలో కూసోని వుడకబెట్టిన అనపకాయల్ని మాయమ్మతో గూడా తింటావున్ని నన్ను ఏమలత వొచ్చి ఎందుకు పిలవాల? మా మూలింటవ్వున్న్యా నాకీ తిట్లు తప్పేవి. దేవుడా అని మాయవ్వోలింట్లో పడుండేదాన్ని. పూర్తి పాఠ్యం …

palaparthi cover

పోవరేంతీ కారు వాల్లూ?? - ఇంద్రాణి పాలపర్తి

అమ్మా పాపా లైబ్రరీ కి వెళ్ళి నడిచి వస్తున్నారు. పాపకి లైబ్రరీకి వెళ్ళడం అంటే హాప్పీ. అక్కడి పిల్లల బొమ్మల పుస్తకాలు చూడ్డం ఇంకా చాలా చాలా హాప్పీ. కూడలిలో ఎర్ర లైటు వెలిగింది. వాహనాలన్నీ ఆగిపోయాయి. అమ్మా పాపా రోడ్డు పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (3) - రవి ఇ.ఎన్.వి

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం [తతః ప్రవిశతి విటః] సాధు భోః | రమణీయం ఖలు తావదిదం శిశిరజరాజర్జరస్య సంవత్సరవిటస్య హిమరసాయనోపయోగాత్ వసన్తకైశోరకముపోహ్యతే | సమ్ప్రతి హి – ప్రచలకిసలయాగ్రప్రనృత్తద్రుమం యౌవనస్థాయతే ఫుల్లవల్లీపినద్ధం వనమ్ తిలకశిరసి కేశపాశాయతే కోకిలః కున్దపుష్పే స్థితః స్త్రీకటాక్షాయతే షట్పదః పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (23) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదమూడో అధ్యాయం సృజనశీలం (Creativity) ద్వారా నూతనపదాల నిష్పాదన (అలాక్షణిక పద్ధతి)  ఈ పుస్తకంలో అన్ని అధ్యాయాల్లోనూ, వ్యాకరణ సహాయంతో, తదనుగుణంగా కొత్తపదాల్ని ఎలా నిష్పాదించవచ్చునో చర్చించడం జఱిగింది. కానీ మానవ నాగరికతలో పదాలనేవి ప్రాథమికంగా ఒక నియమానికి పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

పురుక్కాటుకు వైద్దిగ్గం - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ‘మంత్రాలకు సింతకాయిలు రాలవు’ అనే మాటను శానామంది అంటా వుంటారు గానీ కొంచిం తెలివిగా ఆలోచించి సింతకాయిలు రాల్సి సూపెట్టి నోళ్లు కూడా దేశంలో తక్కువేం లేరు. ‘మంతరమనేది గుడ్డి నమ్మకమే గావచ్చు. అయితే అది గూడా శాత్రంతో పూర్తి పాఠ్యం …

palaparthi cover

మాట వినని నాలుక - ఇంద్రాణి పాలపర్తి

అమ్మా చూడు! చూడు! ఇదెంత Fall గా ఉందో అన్నది పాప, గడ్డిలో వాలిన పిచుకను చూపించి. Fall కాదురా  small అనాలి. అంటే చిన్నది అని అర్ధం. తెలిసిందా. చెప్పింది అమ్మ. ఏదీ small అను? Fall.. Fall.. Fall… పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (2) - రవి ఇ.ఎన్.వి

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం పద్మప్రాభృతకమ్ [నాంద్యన్తే ప్రవిశతి సూత్రధారః] సూత్రధార – జయతి భగవాన్ స రుద్రః కోపాదథవాऽప్యనుగ్రహాత్ యేన | స్త్రీణాం విలాసమూర్తిః కాన్తతరవపుః కృతః కామః || అపి చ – [నాంది అంతమందు సూత్రధారుడు ప్రవేశించుచున్నాడు] సూత్రధారుడు – పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (22) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పన్నెండో అధ్యాయం సమాస ఘటన ద్వారా నూతనపదాల నిష్పాదన సమాసం అంటే ఏంటి ? కొన్ని ప్రభేదాలున్నప్పటికీ, ప్రాథమికంగా సమాసమంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్న నామవాచక, విశేషణ శబ్దాల సమ్మేళనం. ఏ భాషలోనైనా పదం పక్కన పదాన్ని పూర్తి పాఠ్యం …

cover

సిన్నబ్బోడి ఇస్కూలు సదువు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మా వూర్లో ఐదోతరగతి దాకా ఇస్కూలుండాదా. అందుకే అయిదొరకన్నా సదుంకోని నాలుగచ్చరాలు నేర్చుకుంటే నస్టమేముండాదిలే అని పిలకాయిల్ని ఇస్కూల్లో జేర్పిస్తారు. మొగపిలకాయిల్ని ఏ తగాదా ల్యాకుండా పలకాబలపం సేతికిచ్చి ఇస్కూల్లో నాలుగు బొరుగ్గింజలు పంచి కూసోబెట్టొచ్చే అమ్మానాయిన్లు ఆండపిలకాయిల పూర్తి పాఠ్యం …

palaparthi cover

థూ థూ.. థూ థూ - ఇంద్రాణి పాలపర్తి

థూ థూ అని ఉమ్ము వెయ్యడం నేర్చుకుంది పాపాయి. భలే సరదాగా ఉన్నది కొత్త ఆట. థూ థూ అని చిన్న చిన్న ఉమ్ములు నేల మీద. థూ థూ థూ థూ అమ్మ చూసింది. కళ్ళ బాల్స్ ని పెద్దవి పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (1) - రవి ఇ.ఎన్.వి

Download PDF   ePub   MOBI శూద్రకమహాకవి విరచిత పద్మప్రాభృతకమ్ (భాణము) తెలుగు వ్యాఖ్యానం రవి . భారతభారతికి రత్నాలరాశులిచ్చి తనకంటూ ఏమీ మిగుల్చుకోని కీ. శే. మానవల్లి రామకృష్ణకవి గారు (1866 – 1957)  . ఎవని వాణి సేవ నెన్నతరము గాదు అరిది పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (21) -

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక Trans: ఆంగ్లంలో Trans అనే ఉపసర్గ ఉంది. ‘అతీతమైన, దాటిన, అవతలి’ అనే అర్థాల్లో దాన్ని నామవాచకాల ముందు ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించినప్పుడు ఆ పదసమ్మేళనం విశేషణమవుతుంది. ఉదాహరణకి– Trans-national (జాత్య తీత- / జాతిక్రాంత-). దానికి సాటిగా పూర్తి పాఠ్యం …

cover

సంగీతమయ్యోరు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మా సావాసగత్తె పెరిందేవికి మేనత్త మొగుడు సంగీతమయ్యోరు. ఆయన పేరు మాకెవురికీ దెల్దు. అసలు దానిక్కూడా తెలుసో తెలియదో ఆ బగమంతునికె ఎరిక. మొదట్లో ఆయన్నందరూ గూడూరాయన అనే అనేటోళ్లు. ఆయన పిట్లు (ఫిడేలు) వాయించేది తెలిసినాక సంగీతమయ్యోరని పూర్తి పాఠ్యం …

cover

సెరుగ్గానిక్కాడి పని - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ఎండకాలం లీవులిచ్చేసినారు. ఇస్కూలుకు బోవాలనే బాద లేదు. ఏ సెట్ల కింద జూసినా పిలకాయిలమే. సద్దిదాగడం, వూరిమింద బడి తిరగడం. నేను, కాంత, నీల, ఏమలత మా ఇంటిపక్క నుండే సింతమాను కింద బొమ్మరిల్లు గట్టుకోని ఆట్లాడుకుంటా వుండాము. పూర్తి పాఠ్యం …

cover

పనిని pause లో పెట్టు - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది. పాపాయి హాల్లో కూచుని బొమ్మలు వేసుకుంటోంది. అమ్మా పువ్వుల బొమ్మ వేసా వచ్చి చూడు! అన్నది పాప. ఈ పని అయ్యక వస్తా! వంటింట్లోంచి కేకేసింది అమ్మ. అమ్మా మబ్బులు బొమ్మ వేసా! రా రా పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (20) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక ౬. ఆంగ్లంలో కొన్ని విశేషణాల్ని ‘వంటి/ లాంటి/ పోలిన’ అనే అర్థంలో వాడతారు. ఉదాహరణకి- Boyish – Boy లాంటి Circular – Circle లాంటి Bulbous – Bulb లాంటి Bushy – bush లాంటి Cynical పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

ఎర్రజీమలు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ‘అమా పెద్దయివోరికి బాదమాకులు గావాలంట మా. బాయి కాడికి బొయినప్పుడు మర్సిపోకుండా కోసుకోని రామా’ అని రేత్రి పొండుకొనే ముందు గ్యాపకమొస్తే మా యమ్మకు జెప్పినాను. మా ఇస్కూల్లో సర్కారు గుగ్గిళ్లుడికించి పిలకాయిల్కి బెడ్తారు పూర్తి పాఠ్యం …

cover

మిసను చెడిపోయింది - ఇంద్రాణి పాలపర్తి

పాపాయి ఆములు తినడం లేదు. ఇల్లంతా తిప్పేస్తోంది అమ్మని. మేజా బల్ల కిందా, కుర్చీల కిందా దూరిపోతోంది. ఒక్క ముద్ద తినమ్మా అని అమ్మ అంటే – ఆములు వద్దంటే వద్దంటోంది. అమ్మ అలిసిపోయి జాగిలపడిపోయింది కుర్చీలో. ప్రమాదం లేదనుకుని ఇంక పూర్తి పాఠ్యం …

File Name : DSC_9337.JPGFile Size : 2.6MB (2753290 Bytes)Date Taken : 2005/02/08 09:09:29Image Size : 3008 x 2000 pixelsResolution : 300 x 300 dpiBit Depth : 8 bits/channelProtection Attribute : OffHide Attribute : OffCamera ID : N/ACamera : NIKON D100 Quality Mode : N/AMetering Mode : Center-WeightedExposure Mode : Aperture PrioritySpeed Light : NoFocal Length : 400 mmShutter Speed : 1/1000 secondAperture : F6.3Exposure Compensation : 0 EVWhite Balance : N/ALens : N/AFlash Sync Mode : N/AExposure Difference : N/AFlexible Program : N/ASensitivity : N/ASharpening : N/AImage Type : ColorColor Mode : N/AHue Adjustment : N/ASaturation Control : N/ATone Compensation : N/ALatitude(GPS) : N/ALongitude(GPS) : N/AAltitude(GPS) : N/A

హంసలను వేటాడొద్దు [21] - కె. సురేష్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం జరిగిన కథ: ఒక పర్యావరణ సంబంధమైన గోష్టిలో పాల్గొనేందుకు యెగార్ మాస్కో చేరుకుంటాడు. అక్కడ యూరీ పెట్రోవిచ్ మొదటి భార్యని కలుస్తాడు. అక్కడ ఆమె మరొక పెళ్ళి చేసుకుని ఉంటుంది. ఆమె మరొక వివాహం చేసుకుని యూరీ పెట్రోవిచ్ పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (19) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక ౨. ఆంగ్లంలో కొన్ని విశేషణాల్ని ‘కలిగిన’ అర్థంలో అనే అర్థంలో వాడతారు.ఉదాహరణకి- Ambitious – Ambition కలిగిన Bashful – Bash (సిగ్గు) కలిగిన Bicameral – 2 ఛాంబర్లు కలిగిన Bifocal – 2 ఫోకస్సులు కలిగిన పూర్తి పాఠ్యం …