Hardcover book gutter and pages

ముందొక మాట - Kinige

మంచి రచనల్ని అందిద్దామనీ, పుస్తకాల మంచీ చెడ్డలు మాట్లాడుకుందామనీ ఈ పత్రిక మొదలుపెడుతున్నాం. సమీక్షలు, కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కవితలు, మ్యూజింగ్స్, ధారావాహికలూ ఇందులో దినుసులు. ఇవే ఉంటాయని గిరి గీస్తే చాలా బయటే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయాయని ఎత్తి చూపగలిగే పూర్తి పాఠ్యం …

Sriramana1 - Copy (2)

‘గింజకి జీవశక్తి ఉంటే అది ఎక్కడ పడేసినా పోదు’ ~ శ్రీరమణతో ముఖాముఖి - మెహెర్

Download PDF     ePub     MOBI శ్రీరమణ గారి మాటలు వినడం అనేది ఆయన రచనలు చదవటం కన్నా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆయన రాసిన కాలమ్ నో కథనో చదువుతున్నప్పుడు మన పఠనం నిపుణుడైన సారథి ఆధ్వర్యంలో గతుకుల్లేని రోడ్డుపై నింపాదిగా సాగిపోతున్నట్టు ఉంటుంది. శ్రీరమణ గారి పూర్తి పాఠ్యం …

jeediki raju evaru

జీడికి రాజు ఎవరు? - కనక ప్రసాద్

Download PDF     ePub     MOBI ఇంక టెంత రిజల్సొస్తాయనగాను. అల్లంత దూరాన్న పట్టాలు కలిసిపోయే చుక్క మీద ఊగూగే ఆవిర్లు రేపుకుంటూ ఎర్రటెండ. ఇంత పిసరూ గాల్లేదు, ఆకైనా అల్లాడ్డంలేదు. బొగ్గుల కుప్పలు, ఐరనోర్ కుప్పలని దాటుకోని ఎదర చూపందినంత మేరా పూర్తి పాఠ్యం …

KaalamKadhalu)

కాశీభట్లతో పునః కరచాలనం: “కాలం కథలు” - మెహెర్

నేనూ చీకటి ’ నవల ఆంధ్రప్రభలో ధారావాహికంగా ప్రచురితం అవుతున్నప్పుడు నేను  కాశీభట్ల  పేరు మొదటిసారి అచ్చులో చూశాను. అప్పటి నా పదిహేనేళ్ల బుర్రకి ఆ రచన అంతగా అర్థం కాలేదు. తర్వాతెప్పుడో డిగ్రీ పూర్తయిన కొత్తల్లో స్వాతి మాసపత్రిక అనుబంధ నవలగా వచ్చిన పూర్తి పాఠ్యం …

bhagavamtam garo poem

బాటసారీ నీ దారి పేరు సెలయేరు - భగవంతం

Download PDF       ePub       MOBI   బాటసారీ నీ దారి పేరు సెలయేరు . . .   ఈ రాత్రిని చంద్రునిలోకి ఒంపు . . . నీ కలని దారుల వెనుక వెళ్లిపోయిన తోటల నీడల్తో నింపు పూర్తి పాఠ్యం …

ఱ - పాలపర్తి ఇంద్రాణి

చావు నెపంతో జీవితాన్ని తడిమే “ఱ” - మెహెర్

Download PDF     ePub     MOBI పాలపర్తి ఇంద్రాణి నవలిక “ ” విడుదల ఈ ఏడాది తెలుగు రచనా ప్రపంచంలో ఒక సైలెంట్ ఈవెంటు. ఈ మధ్య కొన్ని పుస్తకాలు చేస్తున్న చప్పుణ్ణి బట్టి చూస్తే దీని సైలెన్సే దీని మొదటి ప్రత్యేకత అనుకోవాలి. పూర్తి పాఠ్యం …

dance

హేలగా.. ఆనంద డోలగా… - టి . శ్రీవల్లీ రాధిక

Download PDF     ePub     MOBI ‘అల్లిబిల్లిగా పెనవేసుకున్న లతలూ తీగలతో అగమ్యంగా కనిపిస్తోంది ఆ ప్రదేశం. నేలంతా రాలిపడిన ఎండుటాకులు.. పగలో, రాత్రో తెలియని అస్పష్టమైన వెలుతురు. అయినా తనకి దారి సుస్పష్టంగా తెలిసినట్లే చక చకా నడిచి పోతూ వుంది పూర్తి పాఠ్యం …

kafka

శిలువ మోసిన రచయిత - మెహెర్

Download PDF       ePub      MOBI (వచ్చే వారం నుంచి వారం వారం కాఫ్కా మెటమార్ఫసిస్ కు మెహెర్ చేసిన అనువాదం “రూపాంతరం” సీరియల్ గా ప్రచురితమవుతుంది. దానికి ఉపోద్ఘాతంగా ముందు ఈ కాఫ్కా పరిచయాన్ని ప్రచురిస్తున్నాం.)   “నేను సాహిత్యం తప్ప పూర్తి పాఠ్యం …

WoundedHeart

ఆశించిన ప్రయోజనం సిద్ధింపజేసుకున్న పుస్తకం: వూండెడ్ హార్ట్ - కొల్లూరి సోమశంకర్

Download PDF      ePub     MOBI కవిత్వం ఎన్నో రకాలు. తన మనసులోని భావాలను ఇతరులతో పంచుకోడానికి కవి/కవయిత్రి చేసే ప్రయత్నం కవిత్వం. ఆ భావాలు ఆనందానివి కావచ్చు, దుఃఖానికి కావచ్చు, ఆందోళనవి కావచ్చు, ఉద్వేగానికి కావచ్చు, భయాలవి కావచ్చు, ఉత్సాహానివి కావచ్చు, పూర్తి పాఠ్యం …