cheppukondi chuddam

చెప్పుకోండి చూద్దాం – జనవరి 2014 - Kinige

ఈ శీర్షికన ఏదైనా ఒక తెలుగు రచనలోంచి కొంత భాగాన్ని ఉదహరిస్తాం. దాని ఆధారంగా కింద అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. మీ సమాధానాన్ని ఇక్కడ కామెంటుగా గానీ (దాన్ని పెండింగ్ లో ఉంచుతాం), లేదా editor@kinige.com కు మెయిలుగా గానీ పంపవచ్చు. పూర్తి పాఠ్యం …

veluri

సాహితీ ముచ్చట్లు - Kinige

Download PDF      ePub     MOBI (సాహిత్యానికీ రచయితలకూ సంబంధించి మీకు తెలిసిన ఇలాంటి ముచ్చట్లూ పిట్ట కథలూ ఏమన్నా ఉంటే పదిమందితో పంచుకోవటానికి editor@kinige.com కు పంపించండి. మీరు పంపినవి మీ పేరుతో ప్రచురిస్తాం.) పరశురామప్రీత్యర్థం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి తన పూర్తి పాఠ్యం …

8940344135_41c263de68_h

కవితానువాదాల పోటీ – జనవరి 2014 - Kinige

ఈ నెల కవితానువాదం కోసం రష్యన్ కవి ఫ్యోదొర్ చూచెవ్ (Fyodor Tyutchev) రాసిన కవితను ఇస్తున్నాం. లోపలి ప్రపంచానికి బద్ధులై నిశ్శబ్దులైపొమ్మని చెప్పే కవిత ఇది. లోపలి ప్రపంచంలో నిశ్శబ్దంగా ఉండిపొమ్మని బయటి ప్రపంచానికి చెప్పటానికి శబ్దం ఆసరా కావాల్సి పూర్తి పాఠ్యం …

transcompet

కవితానువాదాల పోటీ ఫలితాలు - Kinige

గత సంచికలో మేం ప్రకటించిన కవితానువాదాల పోటీకి మంచి స్పందన వచ్చింది. రాబర్ట్ బ్రౌనింగ్ కవిత “మీటింగ్ ఎట్ నైట్” కు అనువాదం రాసి పంపమన్నాం. మొత్తం పన్నెండుగురు ఎంతో ఉత్సాహంగా రాసి  పంపారు. వాటిని పరిశీలించిన నిర్ణేతల అభిప్రాయం ప్రకారం, అన్నీ చక్కటి అనువాదాలే పూర్తి పాఠ్యం …

kottapustakaalu

కొన్ని కొత్త పుస్తకాలు - Kinige

Download PDF      ePub      MOBI మిట్టూరోడి పుస్తకం మిట్టూరోడొచ్చాడు. నామిని ‘మిట్టూరోడి పుస్తకం’ కొత్త ఎడిషన్ వచ్చింది. గత ఎడిషన్ కీ ఈ ఎడిషన్ కీ ఒక్క ముఖచిత్రం మాత్రమే తేడా కాదు (పాతది బాపు ముఖ చిత్రం, ఇప్పుడు తోట పూర్తి పాఠ్యం …

71dsTKd4ILL._SL1360_

పొసగని సంస్కారం - ధీర

Download PDF     ePub     MOBI ఒక బ్రాహ్మణ అగ్రహారంలో దైవాన్నీ, ఆచారాల్నీ ధిక్కరిస్తూ, నిరసిస్తూ బ్రతికిన నారాయణప్ప అనేవాడు మరణిస్తాడు. అతనికి భార్యాపిల్లలు లేరు. చంద్రి అనే శూద్ర స్త్రీ మాత్రం అతనితో వుంటూ వుంటుంది. అగ్రహారంలో వున్న ఒకరిద్దరు బంధువులతోనూ అతనికి సంబంధాలు పూర్తి పాఠ్యం …

happy new year

ముందుమాట – జనవరి 2014 సంచిక - Kinige

Download PDF పత్రికను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇతర తావులు: Kinige.com ; Google Play ; Google Books ; Scribd  చదువరులకు కినిగె పత్రిక తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. పుస్తకాలు రాసే వాళ్లకూ, వేసే వాళ్లకూ, చూసే వాళ్లకూ, తూచే వాళ్లకూ అందరికీ ఈ ఏడాది సమృద్ధిగా గడవాలని పూర్తి పాఠ్యం …