cover

మూగి దొడ్డ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI అపరిచితులు ఎవరెవరో అటూ ఇటూ పరిగెడ్తున్న పెళ్ళి పందిట్లోంచి చాటుగా జారుకుని ఒక చిన్ననాటి స్నేహితుడింటికి ఆటో వెతుక్కోడాన్ని వర్ణించడానికి సరైన మాటలు లేవు – ‘ఎవరితను? పిల్ల తండ్రివంక ఫ్రెండ్సుట!’ అని ఆవిడ పెన్సిల్వేనియా మొహాన్ని అటు పూర్తి పాఠ్యం …

cover

బుక్ ఇంటర్వ్యూ: వై. బి. సత్యనారాయణ తో… - Kinige

Download PDF   ePub   MOBI వై.బి. సత్యనారాయణ రాసిన “ మై ఫాదర్ బాలయ్య ” అనే పుస్తకం అంతర్జాతీయ పబ్లిషర్స్ “హార్పర్ కొలిన్స్” వాళ్లు 2011లో ప్రచురించారు. దీన్ని పి. సత్యవతి తెలుగులో “ మా నాయన బాలయ్య ” పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకంలో సత్యనారాయణ తన దళిత పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం 6 ఒక కాఫ్కా రాత్రి రహస్యం లోని ‘అది’ స్థానంలో రాత్రిలాగ చీకటిగా, అదృశ్యంగా, భయానకంగా, అగోచరంగానూ ఉండే ఏ మూర్తినైనా, అది బొమ్మకట్టే ఏ అనుభవాలనైనా ప్రతీకలుగా ఊహించుకొని కవితని పునర్నిర్మించుకోవచ్చును. కాని ఆ పఠనానుభవం kafkaeqsque కూడా అయ్యుంటేనే పూర్తి స్థాయిలోన పూర్తి పాఠ్యం …

cover

పౌరుషం - సతీష్ పోలిశెట్టి

Download PDF   ePub   MOBI “రేపే పయానం. లేటు అయ్యారంటే టేషన్‌లో కూకుని ఏడాలి. ఆంబోతులా తల అడ్డంగా ఊపితే సరిపోదు. రేపు టైంకు ఏడాలి.” – కఠినమైంది అనలేం కాని కొంచెం మొరటి గొంతే వెంకటేశులిది. పదిమందికి బ్రతుకు దెరువు చూపిస్తుంటే, ఆ పూర్తి పాఠ్యం …

File Name : DSC_9337.JPGFile Size : 2.6MB (2753290 Bytes)Date Taken : 2005/02/08 09:09:29Image Size : 3008 x 2000 pixelsResolution : 300 x 300 dpiBit Depth : 8 bits/channelProtection Attribute : OffHide Attribute : OffCamera ID : N/ACamera : NIKON D100 Quality Mode : N/AMetering Mode : Center-WeightedExposure Mode : Aperture PrioritySpeed Light : NoFocal Length : 400 mmShutter Speed : 1/1000 secondAperture : F6.3Exposure Compensation : 0 EVWhite Balance : N/ALens : N/AFlash Sync Mode : N/AExposure Difference : N/AFlexible Program : N/ASensitivity : N/ASharpening : N/AImage Type : ColorColor Mode : N/AHue Adjustment : N/ASaturation Control : N/ATone Compensation : N/ALatitude(GPS) : N/ALongitude(GPS) : N/AAltitude(GPS) : N/A

హంసలను వేటాడొద్దు [3] - కె. సురేష్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం జరిగిన కథ: యెగార్ పొలుష్కిన్ అమాయకుడు. కానీ నిపుణుడైన వడ్రంగి. భార్య హారిటీనా అతణ్ణి అసమర్థునిగా జమకట్టి నిత్యం నస పెడుతూ, దెప్పి పొడుస్తూ ఉంటుంది. హారిటీనా చెల్లి మార్యా, ఆమె భర్త ఫ్యొడార్ ఇపటొవిచ్ బుర్యానోవ్ లు పూర్తి పాఠ్యం …

cover

రేగడి మన్ను / చీకటి / ఏకాంతం - సిద్ధార్థ

Download PDF   ePub   MOBI నేను నడిచే రేగడి మన్నునయ్యా పంతులూ నా జ్ఞాపక కాలం పొయ్యింది రియల్ టైం ఆరిపోయి రీల్ టైం చేజిక్కింది మా ఊరికి చేరుకోలేనిప్పుడు దారి పరాయిదయ్యంది ఎక్కడో అవుటర్ రింగ్ రోడ్ తో అనంతాకాశంలోకి లేచిపొయ్యింది లోపల పూర్తి పాఠ్యం …

softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [11] - అద్దంకి అనంతరామయ్య

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం కారు మబ్బులు తేలిపోయాక సూర్యుడు ప్రకాశించినట్టు ,ఆత్మ హత్య ఆలోచన విరమించుకున్న అజయ్ లో ఏదో కొత్త ఆశ, ధైర్యం వచ్చాయి. ఏదో ఒకటి చేయగలడు, ఆ మాటకొస్తే ఏదైనా చేయగలడన్న నమ్మకం వచ్చేసింది. కానీ ఏమి చేయాలనే పూర్తి పాఠ్యం …

AUTEURS CLASSIQUE

రచన కళ – వ్లదీమర్ నబొకొవ్ - Kinige

Download PDF   ePub   MOBI వ్లదీమిర్ నబొకొవ్ (Vladimir Nabokov) 1899లో రష్యాలో పుట్టాడు. రష్యన్ విప్లవం, రెండవ ప్రపంచ యుద్ధం కలిసి ఆయన జీవితాన్ని రష్యా నుండి ఇంగ్లాండుకి, ఇంగ్లాండు నుండి జర్మనీకి, జర్మనీ నుండి ఫ్రాన్సుకీ, చివరగా ఫ్రాన్సు నుండి అమెరికాకీ బంతాట ఆడుకున్నాయి; కుటుంబాన్ని చిద్రం పూర్తి పాఠ్యం …

SaayamkaalamaindiCover

మరపురాని పాత్రలతో క్రిక్కిరిసిన “సాయంకాలమైంది” - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI గొల్లపూడి మారుతీరావు నాకు సినిమాలపరంగా మంచి నటులుగా తెలుసునే కానీ, ఆయనలోని రచయితను తొలిసారి “ సాయంకాలమైంది ” నవలలోనే పరిచయం చేసుకున్నాను. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించడంలో తరాలు మారుతున్న కొద్ది వస్తున్న మార్పుని ఈ నవల్లో చూపించారు రచయిత. ఈ పూర్తి పాఠ్యం …

cover

ముసుగు వేయద్దు మనసు మీద - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI విసుగ్గా టైం చూసుకున్నాను. సాయంత్రం నాలుగున్నర అవుతోంది. బయల్దేరుతున్నారా అని బాస్ ఇప్పటికే రెండు సార్లు అడిగారు. పది నిముషాలలో బయల్దేరుతున్నానని ఆయనకి చెప్పాను. లకడీ-కా-పూల్‌లో ఉన్న మా ఆఫీసు నుంచి తార్నాకా క్రాస్‌రోడ్స్‌లో పూర్తి పాఠ్యం …

maxresdefault

“కవిత్వం వేరు మనిషి వేరు ఉండకూడదు” : దీవి సుబ్బారావుతో ముఖాముఖి - Kinige

Download PDF   ePub   MOBI దీవి సుబ్బారావు గారి దగ్గరకి అన్నీ తప్పు ప్రశ్నలే తీసుకువెళ్లాను. అవేవీ ఆయన్ని పెద్దగా మాట్లాడించేవి కావని ఆయనతో కలిసి కూర్చున్న కాసేపటికే అర్థం అయింది. ఆయన దృష్టి అంతా వేరే వైపు. “ఆ పేరు పెట్టొచ్చో లేదో తెలీదు గానీ, పూర్తి పాఠ్యం …

File Name : DSC_9337.JPGFile Size : 2.6MB (2753290 Bytes)Date Taken : 2005/02/08 09:09:29Image Size : 3008 x 2000 pixelsResolution : 300 x 300 dpiBit Depth : 8 bits/channelProtection Attribute : OffHide Attribute : OffCamera ID : N/ACamera : NIKON D100 Quality Mode : N/AMetering Mode : Center-WeightedExposure Mode : Aperture PrioritySpeed Light : NoFocal Length : 400 mmShutter Speed : 1/1000 secondAperture : F6.3Exposure Compensation : 0 EVWhite Balance : N/ALens : N/AFlash Sync Mode : N/AExposure Difference : N/AFlexible Program : N/ASensitivity : N/ASharpening : N/AImage Type : ColorColor Mode : N/AHue Adjustment : N/ASaturation Control : N/ATone Compensation : N/ALatitude(GPS) : N/ALongitude(GPS) : N/AAltitude(GPS) : N/A

హంసలను వేటాడొద్దు [2] - కె. సురేష్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం 2 అయితే తనకు కోల్కా ఉన్నాడు. “స్వచ్ఛమైన కళ్లతో పెరుగుతోన్న కుర్రాడు నీకున్నాడు, టీనా. వాడివి ఎంత స్వచ్ఛమైన కళ్లో!” “స్వచ్ఛమైన కళ్లంట, స్వచ్ఛమైన కళ్లు,” హారిటీనా నసపెట్టింది (అతడిని ఎప్పుడూ నసపెడుతుంది. గ్రామ సోవియట్ అధికారి వాళ్లిద్దరినీ పూర్తి పాఠ్యం …

cover

అపుడు కదా..! - టి . శ్రీవల్లీ రాధిక

Download PDF   ePub   MOBI అనుక్షణం నీడలా ఆమె ఎందుకు నడిచిందో తెలియాలంటే అతనివెనుక మనమూ నాలుగడుగులు వేసి వుండాలి   అరణ్యవాసంలోనూ ఆమె సంబరమమేమిటో తెలియాలంటే అరక్షణమైనా అతని సన్నిథిలో మనం నిలిచి వుండాలి   అశోకవనంలో ఆమెను కాచిన బలమేమిటో తెలియాలంటే పూర్తి పాఠ్యం …

softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [10] - అద్దంకి అనంతరామయ్య

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం అలా నరకానికి వెళ్తూ ఉండగా ఉండగా మధ్యలో ఒక నల్లని మబ్బు ఒకటి అడ్డంగా వచ్చించి. ఆ మబ్బుకు అజయ్ కళ్ళు మూసుకుపోయాయి. ఏమీ కనిపించలేదు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసే సరికి , పైన ఫ్యాను గిర్రున పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీనికి ముందుభాగం 5 వాస్తవికమైన కవిత పాఠకుల ఆపేక్షను సునాయాసంగా నెరవేర్చగలుగుతున్నాది. ఇందుకు భిన్నంగా మార్మిక కవిత కొంత సంక్లిష్టంగా ఉన్నా అది సూచించే, నిర్మించే మర్మాల్ని వెతికి పోల్చుకుంటూ పోతే క్రమంగా అనుభవం అవుతుంది. అధివాస్తవిక కవిత అలాగ కాకుండా పూర్తి పాఠ్యం …

cover

మీసాలోడు - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI తెల్లవారుజాము నాలుగున్నరకు నాగదిలో అలారం మోగింది. అప్పటికే కలతనిద్రలో ఉన్నానేమో ఆ మోతతో మెలుకవ వచ్చేసింది. ఓ సంవత్సరంగా నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది లెండి. అంటే నావయసు ఏ అరవయ్యో అనుకునేరు, ముప్ఫయ్యే. ఇంకా పెళ్ళి పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI నీతో అన్నానా ఇప్పటికైనా? దూరం ఒక భ్రమ అని, పొద్దు వాలక ముందే నీ పాటలన్నీ నన్ను చేరాయిగా ఇంకా దిగులెందుకనీ? నేను ముత్యాన్నీ నువ్వు సూర్యకాంతివీ కాదనీ, నిజం చెప్పాలంటే నేను కనీసం ఇసుకని కూడా కాదనీ, పూర్తి పాఠ్యం …

File Name : DSC_9337.JPGFile Size : 2.6MB (2753290 Bytes)Date Taken : 2005/02/08 09:09:29Image Size : 3008 x 2000 pixelsResolution : 300 x 300 dpiBit Depth : 8 bits/channelProtection Attribute : OffHide Attribute : OffCamera ID : N/ACamera : NIKON D100 Quality Mode : N/AMetering Mode : Center-WeightedExposure Mode : Aperture PrioritySpeed Light : NoFocal Length : 400 mmShutter Speed : 1/1000 secondAperture : F6.3Exposure Compensation : 0 EVWhite Balance : N/ALens : N/AFlash Sync Mode : N/AExposure Difference : N/AFlexible Program : N/ASensitivity : N/ASharpening : N/AImage Type : ColorColor Mode : N/AHue Adjustment : N/ASaturation Control : N/ATone Compensation : N/ALatitude(GPS) : N/ALongitude(GPS) : N/AAltitude(GPS) : N/A

హంసలను వేటాడొద్దు [1] - కె. సురేష్

Download PDF   ePub   MOBI 1973లో వచ్చిన రష్యన్ నవల “డోట్ షూట్ ద వైట్ స్వాన్స్”కు తెలుగు అనువాదం ఇది. దీని రచయిత బోరిస్ వాసిల్యెవ్ . చాలా వరకూ రెండవ ప్రపంచ యుద్ధంలోని తన సైనికానుభవాలనే ఇతివృత్తంగా తీసుకున్నాడు. ప్రస్తుత నవలకు పర్యావరణం ప్రధాన పూర్తి పాఠ్యం …

KondaMeedaAttayyaIllu

రెండు కవితలు - పాలపర్తి ఇంద్రాణి

Download PDF   ePub   MOBI కొండ మీద అత్తయ్య ఇల్లు కొండ మీద అత్తయ్య ఇంటి చిమ్నీనుండి మేఘాలు మేఘాలుగా పొగలొస్తున్నవి. ఆ పైకి ఎక్కిపోతే ఆవిర్లు కక్కేటి అన్నం తినవచ్చు.   మెట్ల దారి కనిపించట్లేదు కొండంత చీకటి.   మేఘాలు వెళ్ళిపోయాయి పూర్తి పాఠ్యం …

softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [9] - అద్దంకి అనంతరామయ్య

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం చావటానికి సిద్ధపడ్డ అజయ్, తన కుడి చేతిలో బ్లేడు తీసుకొని, ఎడమ చేతిని ముందుకి చాపి, బ్లేడుతో తన ఎడమ చేతికి, లీలగా కనపడుతున్న నరాలను బ్లేడుతో కోశాడు. ఒక్కసారిగా భయంకరమైన నొప్పి పుట్టటంతో పెద్దగా అరిచాడు. బ్లేడుని పూర్తి పాఠ్యం …

PuritiNoppulu

పునఃసృష్టికి పురిటినొప్పులు - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI సైన్స్ ఫిక్షన్ రాయడం కత్తి మీద సాము లాంటిది. రచయితకి కల్పానా చాతుర్యంతో పాటు, శాస్త్ర వైజ్ఞానిక రంగాల్లో నిరంతరం జరుగుతున్న పరిశోధనలూ, వాటి ఫలితాలు, ఆయా రంగాల్లో వస్తున్న మార్పులు, జరుగుతున్న ప్రయోగాలు వంటి అంశాలపై అప్-టు-డేట్ పూర్తి పాఠ్యం …

awakening_Mohan

కల జారిన మెలకువ - నరేష్ నున్నా

Download PDF   ePub   MOBI గై డి మొపాసా (Guy de Maupassant) రాసిన “The Awakening” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది. ఈ సంచిక నుంచి నరేష్ నున్నా నెలకొక్క మొపాసా అనువాదాన్ని అందించబోతున్నారు. కల జారిన పూర్తి పాఠ్యం …

Cartoon Geeyandi Cover

కార్టూన్ గీస్తారా! - Kinige

మేం ఇచ్చిన ఇతివృత్తానికి మీ చేత కార్టూన్ గీయించటం దీని ఉద్దేశం.  కార్టూన్లో గీత మెళకువ కన్నా కూడా హాస్యస్ఫోరకత ముఖ్యం. నిజానికి పద్ధతైన చేయితిరిగిన గీతల కన్నా, అమెచ్యురిష్‌గా కనిపించే (కనీసం కనిపించే) గీతలే కార్టూన్‌కి అందాన్నిస్తాయి. కాబట్టి ఇందులో పూర్తి పాఠ్యం …

cover

ఇస్కూలు బ్యాగు - ఆనంద్ గుర్రం

Download PDF   ePub   MOBI బడ్నుంచి ఇంటికోయి దర్వాజల నిలవడే పుస్తకాల సంచి ఇంట్లకి ఇసిరికొట్టి, నందుగాడు ఆటకు ఉరుకవోతుండు. ఇంటెన్క గూసోని బీడీలు జేత్తున్న లక్ష్మమ్మ “అరేయి.. నందుగా” అని కేక వెట్టింది. అమ్మ దేనికి పిల్తుందో ఆడికి తెలుసు. బీడీల దారం పూర్తి పాఠ్యం …

arava kathalu

అచ్చుచిత్తు దిద్దేవాడి పెళ్ళాం - అవినేని భాస్కర్

Download PDF   ePub   MOBI ఈ సంచికతో మొదలుకొని నెలకు ఒక అరవ కథకు అనువాదాన్ని మీకందించబోతున్నారు అవినేని భాస్కర్. ప్రస్తుత కథకి మూల కథ “పిళై తిరుత్తుబవరిన్ మనైవి”ను ఎస్. రామకృష్ణన్ రాశారు. ఇది నడందు సెల్లుం నీరూట్జు (నడిచి వెళ్ళే నీటి వూట/ చెలమ) పూర్తి పాఠ్యం …

pic

చిత్సభా నాయకా - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI రాగం: అఠాన తిశ్రగతి ఏక తాళం స్వర రచన, గానం: శ్రీవిద్య బదరీనారాయణన్ రచన, స్వర కల్పన: కనక ప్రసాద్ చిత్సభా నాయకా      ¦2¦ కుత్సితము చేయక దినము లీడేరుటే ఘనము దిస్సమొల జంగమా డీడీకులకు పూర్తి పాఠ్యం …

cover

కవితానువాదాల పోటీ ఫలితాలు - Kinige

గత సంచికలో ప్రకటించిన డిలాన్ థామస్ కవిత “ In My Craft or Sullen Art ” కు చాలా తక్కువమంది నుంచి స్పందన వచ్చింది. కేవలం ఐదుగురు మాత్రమే తమ అనువాదాలు పంపారు. వారిలో భైరవభట్ల కామేశ్వరరావు, గత సంచిక విజేత విజయాదిత్యల అనువాదాల్ని ఎంపిక చేశాం. పూర్తి పాఠ్యం …

mark

చెప్పుకోండి చూద్దాం – మార్చి 2014 - Kinige

ఈ శీర్షికన ఏదైనా ఒక తెలుగు రచనలోంచి కొంత భాగాన్ని ఉదహరిస్తాం. దాని ఆధారంగా అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. మీ సమాధానాన్ని ఇక్కడ కామెంటుగా గానీ (దాన్ని పెండింగ్ లో ఉంచుతాం), లేదా editor@kinige.com కు మెయిలుగా గానీ పంపవచ్చు. 1 పూర్తి పాఠ్యం …

Maud+Gonne

కవితానువాదాల పోటీ – మార్చి 2014 - Kinige

ఈ నెల అనువాదం కోసం ఐరిష్ కవి డబ్ల్యూ. బి. యీట్సు రాసిన “When You are Old” అనే కవిత ఇస్తున్నాం. అందమైన ప్రేయసికి తాను అందాన్ని దాటి ప్రేమిస్తున్నాని చెప్పలేక, ఆమె అందం చుట్టూ ముసురుకునే పోటీదారుల్లో ఒకడు పూర్తి పాఠ్యం …

tilak cover2

ముందుమాట – మార్చి 2014 సంచిక - Kinige

Download TOTAL Issue PDF   ePub కినిగె పత్రిక మార్చి సంచికకు ఆహ్వానం ఈ నెల సంచికలోని ప్రధానాంశాలు కథలు: > గుర్రం ఆనందు – ఇస్కూల్ బాగ్ > దుగ్గిరాల శ్రీశాంతి – మీసాలోడు > కొల్లూరి సోమశంకర్ – ముసుగు వేయద్దు మనసు మీద > సతీష్ పోలిశెట్టి – పౌరుషం కవితలు: > పాలపర్తి ఇంద్రాణి – రెండు కవితలు (కొండమీద అత్తయ్య ఇల్లు, మేఘాలు వెళ్ళిపోయాయి) > శ్రీవల్లీ రాధిక – అపుడు కదా..! > సిద్ధార్థ – రేగడి మన్ను/ చీకటి/ ఏకాంతం > కనక ప్రసాద్ – మూగిదొడ్డ పాట: > చిత్సభా నాయకా – కనక ప్రసాద్ ముఖాముఖీలు: > దీవి సుబ్బారావుతో > వైబి సత్యనారాయణతో వ్యాసం: > అస్పర్శ – కనక ప్రసాద్ మ్యూజింగ్స్: > అనుకోకుండా – స్వాతి కుమారి అనువాదం: పూర్తి పాఠ్యం …

softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [8] - అద్దంకి అనంతరామయ్య

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం ఒక రోజు ఉదయాన్నే నిషా, అజయ్ కి ఫోను చేసింది. “ఎక్కడున్నావ్?” అని అడిగింది. “ఆన్ లైన్ లో ఉన్నా” అని చమత్కరించాడు అజయ్. “ఒకసారి నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి”, “చెప్పు”, “ఫోనులో కాదు నేరుగా మాట్లాడాలి” పూర్తి పాఠ్యం …

MaaNaayanaBalaiahCover

చెరిగిన చరిత్ర జాడలపై కలం దిద్దిన ఒరవడి: “మా నాయన బాలయ్య” - మెహెర్

Download PDF   ePub   MOBI నామిని చదవమని గట్టిగా చెప్పటంతో ఈ పుస్తకం నా దృష్టిలో పడింది. హైదరాబాద్ బుక్ ట్రస్టు వాళ్లు వేసిన ఈ నాన్‌ఫిక్షన్ పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు నేల మీద జరిగిన కథని రచయిత ఇంగ్లీషులో “ మై ఫాదర్ బాలయ్య ” పేరుతో పూర్తి పాఠ్యం …