irlachengi kathalu

మా నాయినేసే పామ్మంత్రం - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI మా నాయిన మావూరికి సుట్టుపట్ల ఒక యాబై మైళ్ల దూరం దాకా, ఒకోసారి ఇంకా దూరం నుంచి కూడా వొచ్చినోల్లకు పామ్మంత్రమేసి బాగ జేసేటోడు. తేలుగుట్టినా, ఇంకేదైనా పురుగుముట్టినా గూడా మంత్రమేసి సచ్చేవోళ్లను గూడా లేపి కూసోబెట్టిన సందరబాలు పూర్తి పాఠ్యం …

Top10_5thDec2014_720_380

డిసెంబరు 2014 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

‘అజేయ’ - కుప్పిలి పద్మ

Download PDF   EPUB   MOBI ఆల్‌ ద రజనీ ఫ్యాన్స్‌ డోంట్‌ మిస్‌ ద ఛాన్స్‌ లుంగీ డ్యాన్స్‌ లుంగీ డ్యాన్స్‌ లుంగీ డ్యాన్స్‌… పాట హై స్పీడ్‌లో వినిపించగానే ల్యాండ్‌మార్క్‌ బుక్‌షాప్‌లోకి వెళ్లబోతు ‘యేమిటాని’ ఆగి రైలింగ్‌ దగ్గరకి వచ్చి కిందకి తొంగి పూర్తి పాఠ్యం …

palaparthi cover

అల్మరా అందుతుంది - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది. పాప తన బొమ్మలతో కుర్చీలో కూచుంది అమ్మని చూస్తూ. బాగా చదువుకుంటావా నాన్నా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ వి కావాలి అన్నది అమ్మ పాపతో. ఊ.. లేకపోతే నాన్నలాగా ఆఫీసుకు వెళ్ళి కంప్యూటర్ ముందు పని పూర్తి పాఠ్యం …

cover 1

సాంధ్యరాగం - మానస చామర్తి

Download PDF   EPUB   MOBI రోజూ సాయంకాలం ఆఫీసు గేటు దగ్గరికి రాగానే కొన్ని వందల పక్షుల కువకువలు వినపడతాయ్. పగటి అలసటంతా చిరాగ్గా మారబోయే క్షణాలవి. ఆ వేళప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడు, ఆఫీసు బస్సు అందుకోవాలని దాదాపుగా పరుగెడుతూ కూడా, ఆ గుబురు పూర్తి పాఠ్యం …

cover

కినిగెలో కొన్ని కొత్తపుస్తకాలు - కినిగె

భూమధ్యరేఖ రచన: కాశిరాజు   మెట్టు దిగేడప్పుడు తూలే నా అడుక్కి తోడైన చేతుల్ని ఇంకా పట్టుకునే ఉన్నా! అందని సైకిల్ ఎక్కుతున్నప్పుడూ, ఫెడల్ జారి పడిపోయినప్పుడూ కొట్టుకుపోయిన చేతుల్నీ, ఆ చేతికంటిన మట్టినీ ఇంకా గుర్తు పెట్టుకునే ఉన్నా బోడి మొలమీద పూర్తి పాఠ్యం …

cover

నవంబర్ నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు - కినిగె

నవంబర్ నెల ‘సప్త’స్వర వినోదానికి ఇద్దరు జవాబులు చెప్పారు. అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులు ఇక్కడ ఇస్తున్నాం. 1. ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి తొందర తొందరలాయే… విందులు విందులు చేసే… చిత్రం: ఉండమ్మా బొట్టు పెడతా (1968) 2. పూర్తి పాఠ్యం …

cover

ముందుమాట – డిసెంబర్ 2014 సంచిక - కినిగె

Download DECEMBER 2014 Total Issue as PDF డిసెంబరు 2014 ఈ సంచికతో ఏడాది పూర్తవుతోంది. పత్రిక మొదలుపెట్టినపుడు మా ఉద్దేశాలు: కొత్త గొంతులకు చోటివ్వాలని, మారిపోతున్న వెబ్ ప్రపంచానికి తగ్గట్టు ప్రెజెంటేషన్ లో కూడా అనువుగా ఆధునికంగా కనపడాలని, రచయితకున్న పేరూ నిబద్ధతా లాంటి ఇతరేతరాలు రచన ఎంపికను ప్రభావితం పూర్తి పాఠ్యం …