top10_27thFeb2015_720_380

ఫిబ్రవరి 2015 నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover5

ద పాషన్ ఆఫ్ కలేకూరి ప్రసాద్ (దళిత్‌కెమెరా వీడియోల సమీక్ష) - నాగరాజు ఆకుల

Download PDF “అనాదినుండి ప్రపంచం మరణిస్తూనే వుంది అయినా ప్రపంచంలో ఎవరికీ ఎలా మరణించాలో తెలియనే లేదు మళ్ళీ మళ్ళీ మరణించాల్సిన అవసరం లేని విధంగా చనిపోవడం నేర్చుకున్నాడు కబీరు” (కబీరు మాటలకు కలేకూరి అనువాదం) కలేకూరి దేవ వర ప్రసాద్ 2013 మే పూర్తి పాఠ్యం …

Top10_21stFeb2015_720_380

ఫిబ్రవరి 2015 మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

తడి కోర్కె - పి. రామకృష్ణ

అస్తమానం వర్షంలో తడుస్తున్నాడని పిల్లాడిని తిట్టకలా! వచ్చే  జన్మంటూ వుంటే వాడు- నీ ‘కొడుగ్గా’ కాదు, పంతంకొద్దీ ‘గొడుగ్గా’ పుట్టగలడు!! * Download PDF   EPUB   MOBI

cover

పండుజుట్టు గాడిల్లు - కనక ప్రసాద్

Download PDF   EPUB   MOBI పప్పులవీధింట్లో ఇద్దరే ఉంటునారు. శరమ్మేషారూ కళ్ళజోడత్తానూ. నట్టిల్లు కప్పు పడిపోయింది దూలం పుచ్చిపోయి. పెరటిల్లూ పడే పడిపోయింది, పిచ్చిమొక్కలు పెట్టీసి పెరటికంటే ముందర చిన్న పాఁవుల పుట్టా అదీను ఇదే ఓ పెరళ్ళాగ. నట్టిల్లు కారిపోతునాది. గుడ్డలన్నీ చాకలి పూర్తి పాఠ్యం …

palaparthi cover

అందుకేనా నగలు? - ఇంద్రాణి పాలపర్తి

తన నగల పెట్టె బయటకు తీసింది అమ్మ. ముత్యాల హారం. తెల్ల రాళ్ళ హారం. పచ్చలు, కెంపులు కలిపిన హారం. అచ్చంగా బంగారంతో చేసిన హారం. వాటికి అమరే చెవి దిద్దులు. సాదావి తీగెలు, లతలు ఉన్న బంగారు గాజులు. వాళ్ళ పూర్తి పాఠ్యం …

cover

హెన్నా - కొల్లూరి సోమశంకర్

మూల రచయిత: సుస్మితా భట్టాచార్య Download PDF   EPUB   MOBI మా ఊర్లో పెళ్ళవుతోంది. నాకెంతో ఇష్టమైన స్నేహితురాలి నాన్న పెళ్ళి! మేం చంటిపిల్లలుగా ఉన్నప్పటి నుంచీ సలీమా నాకు తెలుసు. ఇంటి పనులు, వంటావార్పూ పూర్తి చేసుకున్నాక, ఉక్కపోతతో ఉండే మధ్యాహ్నం పూట పూర్తి పాఠ్యం …

cover

మునెమ్మ ఓ retrospective - కాశీభట్ల వేణుగోపాల్

Download PDF   EPUB   MOBI  ‘ సిటీ బ్యూటిఫుల్ ’ అన్న చిన్ని నవలతో కేశవరెడ్డిని ఇష్టపడటం మొదలుపెట్టాను. ఏనాడూ వ్యక్తిగతంగా కలవకుండానే (యిక ముందు కలిసే అవకాశం లేకుండా చేశాడు కేశవరెడ్డి ) ఆ ‘సిటీ బ్యూటిఫుల్’ నవల (సెకండ్ ఎడిషన్ అనుకుంటా)కు నా చేత ముందుమాట పూర్తి పాఠ్యం …

cover1

యావజ్జీవం - కనక ప్రసాద్

చిత్తు కాయితం మీదో ఉత్తి కూనిరాగం లాగో నిలవనీయకుండా సలపరించే పుండో ఎటూ తోచని రాత్రి కటికి చీకట్లోకే అదాట్న కిటికీ తీసి అనాది ప్రశ్నల గంప తలకెత్తుకు మోస్తావో సమాధి శిలువల స్మృతులు తలొగ్గి మూచూస్తావో మసి చేతుల తడి పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

సీమ్మంత్రం - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI బోడికొండకు పికినిక్కుబోవడానికి అయ్యోరుకియ్యాలని తెచ్చిన రొండురూపాయలనోటు కన్పించకబోయేపాటికి నా మొగంలో యాడుండే దిగులంతా వొచ్చి గూడుగట్టుకొనింది. ఎంత పార్కులాడితే ఇచ్చినాడు మా నాయిన. ‘ఆడ బాయిలూ కుంటలూ వుండాయిరా కోదండా, ఈ బిడ్డి ముందే తులవ. ఇయ్యొద్దురా’ అని పూర్తి పాఠ్యం …

Top10Books_14thFeb2015

ఫిబ్రవరి 2015 రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

వేయివన్నెల కుంచె - డా. మనోహర్ కోటకొండ

Download PDF   EPUB   MOBI ఎన్నియల్లో… ఎన్నియల్లో చందమామ అయ్యవారింటికి దారేదమ్మా చందమామ. ఆమడ దూరం ఉందోయమ్మ చందమామ… ఆమడదూరం ఉన్నాగానీ ఎల్లాలమ్మా… ఉయ్‌… ఎన్నియల్లో… ఎన్నియల్లో… చందమామ… ఏడుకొండల్నీ దాటి, పాలాడబండ గుట్టల్ని దాటి, అంజేరమ్మ కోనల్ని దాటి, అడవిపూల వనంలో మేమిద్దరం పూర్తి పాఠ్యం …

cover

అన్నీ గాడిదలే! - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ అప్పుడే ఇల్లంతా సర్ది వెళ్ళింది. మళ్ళీ వచ్చి చూసే సరికి ఏముందీ, ఇల్లంతా చిందరవందరగా బొమ్మలు కాగితం ముక్కలు రంగు చుక్కలు సోఫా నిండా బొమ్మల పుస్తకాలు వాటిల్లో కొన్ని పేజీలు సగం సగం చించి. పిచ్చి కోపం వచ్చింది పూర్తి పాఠ్యం …

cover

మదాం లా గింప్ - వెంకట్ సిద్ధారెడ్డి

1933లో ఫ్రాంక్ కాప్రా దర్శకత్వంలో విడుదలైన ‘లేడీ ఫర్ ఎ డే’ అనే కామెడీ సినిమాకు మూలమైన కథ ఇది. సినిమాగా తర్జుమా కావటంలో కొన్ని మార్పులకు గురైంది. ముఖ్యంగా కథలో లేని అమెరికన్ ‘గ్రేట్ డిప్రెషన్’ నేపథ్యం సినిమాకు వచ్చి పూర్తి పాఠ్యం …

cover

విందు - ఇంద్రాణి పాలపర్తి

జిలుగు చీరంచు​న ​వాలనీ కలకల ​నవ్వులని   అద్దుకోనీ బుగ్గలని మోహాల లేపనాలని   మసక దీపాల వెలుగుని దొంగిలించనీ చూపుల కౌగిలింతని   వగలు పోనీ చెవి లోలాకులని   పాటల చెలమల్లో తడవనీ కాళ్ళని హొయలు పోనీ వేళ్ళని పూర్తి పాఠ్యం …

cover

ముక్త చైతన్య స్వరం - మెహెర్

Download PDF   EPUB   MOBI 1 “నా కథలకి ప్రణాళిక అంటూ ఉండదు. నాకు పథకం ప్రకారం కథలల్లడం చేతకాదు. నా కథల్లో ‘జరగని సంఘటన’లంటూ ఏమీ ఉండవు. కాల్పనికత అతితక్కువ. నేను ఎక్కువగా ‘వాతావరణం’ మీద ఆధారపడి కథలు రాస్తుంటాను. పాత్రలు సృష్టించుకునే పూర్తి పాఠ్యం …

taop10_6thFeb2015_720_380

ఫిబ్రవరి 2015 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover1

రెండు మొదటిసార్లు - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI ఈ రెండింటి గురించి సాకులు వెతుక్కోవాల్సిన పని ఎప్పుడూ నాకు లేదు. స్నేహితులు బలవంతం చేశారు; మొహమాట పెట్టారు; ఇవేవీ నేను చెప్పను. ఇవి నాకు తెలియవచ్చినప్పటినుంచీ నేను చేసుకోదగిన అలవాట్లేనని నాకు తెలుసు. గత రాత్రి చలిమంట పూర్తి పాఠ్యం …

palaparthi cover

5 కొవ్వొత్తి అత్తే పెత్తాలి! - ఇంద్రాణి పాలపర్తి

ఆ రోజు పాప పుట్టిన రోజు. కేక్ తీసుకుని వచ్చారు. ఇల్లంతా బెలూన్లు కట్టారు. స్నేహితులని పిలిచారు. పాపకి కొత్త గౌను తొడిగారు. పాప చాలా సంతోషంగా ఉంది. అంటే హాపీ అన్న మాట. కేక్ మీద అయిదు ఆకారంలో ఉన్న  పూర్తి పాఠ్యం …

cover

అంతరంగం - సతీష్ పోలిశెట్టి

(గత ఏడాది  కినిగె.కాం  నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో ప్రథమ బహుమతికి ఎంపికైన కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం.) Download PDF   EPUB   MOBI ‘ఎలా బతకాలి?’ అనుకున్నప్పుడు… నాకు కనిపించే, పూర్తి పాఠ్యం …

cover2

నీలె నీలె అంబర్ పర్..! - మోహన్ రుషి

అర్ధరాత్రో, అపరాత్రో, సమయంతో సంబంధం లేదు. మెలకువొచ్చి నిద్ర పట్టనప్పుడు చీకటి కళ్ళలోకి సూటిగా చూడ్డం నేర్వాలి.   ఆశలన్నీ అడుగంటినప్పుడు తోడొచ్చిన అశ్రువుని మన ఆత్మబంధువుగా తలవాలి. కొత్త రేపటిని తెరవాలి.   నమ్మినవారే పువ్వుని కోసినా సాధ్యమైనంత తొందరగా పూర్తి పాఠ్యం …

cover

ఈ బొమ్మకు కథ/ కవిత రాస్తారా? - కినిగె

ఈ బొమ్మకు కథ గానీ, కవిత గానీ ఎవరైనా రాయగలరేమో ప్రయత్నించండి. మీ రచనలో చిత్రాన్ని స్ఫురింపజేసే అంశం ఉండాలన్నది ఏకైక నియమం. మిగలినదంతా మీ ఇష్టం. మీ రచన ఈ నెలాఖరులోగా పూర్తి చేసి editor@kinige.com కు మెయిల్ చేయండి. పూర్తి పాఠ్యం …

cover

కినిగెలో కొన్ని కొత్తపుస్తకాలు -

భాగవతంలో చిన్న కథలు రచన: ప్రయాగ రామకృష్ణ   ప్రయాగ రామకృష్ణ గారి భాగవతంలో చిన్నకథలలో అటు వేదాంతం, తాత్త్వికధోరణి, ఇటు కవిత్వ అభివ్యక్తీకరణ చెట్టాపట్టాలేసుకుని చిందులు తొక్కాయి. ఈ భాగవతంలోని చిన్న కథలు, నవ్య వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమై ప్రజామోదాన్ని పొందగలగటానికి భాగవతంలోని నిత్యమైన పూర్తి పాఠ్యం …

cover

ముందుమాట – ఫిబ్రవరి 2015 సంచిక - కినిగె

Download TOTAL ISSUE as PDF ఫిబ్రవరి 2015 కథ: > పండుజుట్టు గాడిల్లు – కనక ప్రసాద్ కవితలు: > మోహన్ రుషి – నీలె నీల్ అంబర్ పర్..! > ఇంద్రాణి పాలపర్తి – విందు > కనక ప్రసాద్ – యావజ్జీవం > పి. రామకృష్ణ – తడి కోర్కె మ్యూజింగ్స్: > రెండు మొదటిసార్లు – పూడూరి రాజిరెడ్డి > పూర్తి పాఠ్యం …