happy new year

ముందుమాట – జనవరి 2014 సంచిక

Download PDF

పత్రికను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇతర తావులు: Kinige.com ; Google Play ; Google Books ; Scribd 

చదువరులకు కినిగె పత్రిక తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. పుస్తకాలు రాసే వాళ్లకూ, వేసే వాళ్లకూ, చూసే వాళ్లకూ, తూచే వాళ్లకూ అందరికీ ఈ ఏడాది సమృద్ధిగా గడవాలని ఆశిస్తున్నాం. మీతో పాటూ కినిగె పత్రిక కొత్త ఏడాదిలో అడుగుపెడుతోంది. ఈ సంచికతో మొదలుకొని పత్రిక విడుదల చేయటంలో కొత్త పద్ధతిని పాటిస్తున్నాం. ఈ నెలకై సమకూర్చిన రచనలన్నింటినీ ఒకే సారి మీ ముందు గుమ్మరించేయకుండా, రోజుకొకటి చొప్పున నెలంతా విడుదల చేద్దాం అనుకుంటున్నాం. సదా మీ ఆదరణాభిలాషులం.

ఈ నెల సంచికలోని ప్రధానాంశాలు

కథలు:

> గా దేవుడు మీరే మల్ల – గుర్రం ఆనంద్

> పొరుగింటమ్మాయి – శ్రీశాంతి దుగ్గిరాల

> చౌరస్తా – వంశీధర్ రెడ్డి

కవితలు:

> అంతిమ మంతనం – నామాడి శ్రీధర్

> హైకూలు – గాలి నాసరరెడ్డి

> నాం నాం – కనక ప్రసాద్

ముఖాముఖీలు:

> కాశీభట్లతో (మొదటి భాగం ; రెండవ భాగం)

> పాలపర్తి ఇంద్రాణితో

మ్యూజింగ్స్:

> స్వాతి కుమారి బండ్లమూడి

> మురళీధర్ నామాల

అనువాదం:

> గణపతి వైద్యం – కొల్లూరి సోమశంకర్

> సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టీ – వెంకట్ సిద్ధారెడ్డి (సినిమా వెనుక కథలు శీర్షికన)

సమీక్షలు:

> యు.ఆర్. అనంతమూర్తి “సంస్కార” నవల పై – ధీర

> ఎం.ఎఫ్ గోపీనాధ్ “నా పొగరు మిమ్మల్ని బాధించిందా? అయితే సంతోషం” పుస్తకం పై – రమాసుందరి

> పరవస్తు లోకేశ్వర్ “సిల్క్ రూట్ లో సాహసయాత్ర” పుస్తకం పై – కొల్లూరి సోమశంకర్

> త్రిపురనేని గోపీచంద్ “పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా” నవల పై – త్రిసత్య కామరాజన్

> సత్యం శంకరమంచి “అమరావతి కథలు” పై – శ్రీశాంతి దుగ్గిరాల

> నామిని “పచ్చ నాకు సాక్షిగా” పై – ఐ.వి

సీరియల్స్:

> సాఫ్ట్ వేర్ ‘ఇతి’హాస్యం – అద్దంకి అనంతరామయ్య

> రూపాంతరం – మెహెర్ (కాఫ్కా మెటమార్ఫసిస్ కు అనువాదం)

ఇవిగాక:

> రచన కళ శీర్షికన ఫిలిప్ రాత్ ఇంటర్వ్యూ అనువాదం,

> పాత రచన శీర్షికన నేదునూరి గంగాధరం సేకరించిన కొన్ని పాత పాటలు

> కవితానువాదాల పోటీ, చెప్పుకోండి చూద్దాం, సాహితీ ముచ్చట్లు, కొత్త పుస్తకాల ప్రకటనలు & వీటితో పాటు గత సంచికలో ప్రకటించిన పోటీల ఫలితాలు కూడా.

కినిగె పత్రిక్కి రాయండి

(Image Courtesy: http://www.flickr.com/photos/hulagway/5028210128/ ) Download PDF పత్రికను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇతర తావులు: Kinige.com ; Google Play ; Google Books ; Scribd 

Posted in 2014, జనవరి, ముందుమాట and tagged , .

2 Comments

  1. “ఈ సంచికతో మొదలుకొని పత్రిక విడుదల చేయటంలో కొత్త పద్ధతిని పాటిస్తున్నాం. ఈ నెలకై సమకూర్చిన రచనలన్నింటినీ ఒకే సారి మీ ముందు గుమ్మరించేయకుండా, రోజుకొకటి చొప్పున నెలంతా విడుదల చేద్దాం అనుకుంటున్నాం.” — అసలు ఈ పద్దతి నాకు నచ్చలేదు. దీని వల్ల పాఠకుడికి పెద్దగా ఉపయోగం ఉండదు. సాధారణంగా ఈ పద్దతి నవలలకే బావుంటుంది. డిసెంబర్‌లాగె ఒకేసారి పత్రికని విడుదల చేస్తారని ఆశిస్తున్నాను.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.