nightatdesk

ముందుమాట – ఫిబ్రవరి 2014 సంచిక

Download TOTAL ISSUE PDF

కినిగె పత్రిక ఫిబ్రవరి సంచికకు ఆహ్వానం

ఈ నెల సంచికలోని ప్రధానాంశాలు

కథలు:

> ఓ చిత్ర కథ — పూర్ణిమ తమ్మిరెడ్డి

> తరళ మేఘచ్ఛాయ, తర్వాతి ఎడారి — వై. విశారద

> పున్నమి రాత్రి — తిరుమలశ్రీ

కవితలు:

> హంటర్ రోడ్‌లో ఒంటరిగా — బడుగు భాస్కర్ జోగేష్

> గుండంపాటి విజయసారధి హైకూలు

> ఉందింకా చందమామ — విమల

> వైరం — భాస్కర్ కొండ్రెడ్డి

ముఖాముఖీలు:

> రాజిరెడ్డితో

వ్యాసం:

> అస్పర్శ — కనక ప్రసాద్

మ్యూజింగ్స్:

> లిఫ్టు పురాణం — నాగరాజు ఆకుల

అనువాదం:

> నోస్మోకింగ్ — వెంకట్ సిద్ధారెడ్డి (సినిమా వెనుక కథలు శీర్షికన)

> తీర్పు — మెహెర్

సమీక్షలు:

> షేక్ నాజర్ ఆత్మకథ “పింజారి” పై — సోమశంకర్

> బి. చంద్రశేఖర్ “శాక్కో-వాంజేట్టి” పై — రాజేష్ దేవభక్తుని

> జగన్నాథ శర్మ “పంచతంత్రం”, “మహాభారతం” పుస్తకాలపై — కస్తూరి మురళీకృష్ణ

> వై. బి. సత్యనారాయణ “మా నాయన బాలయ్య” పై — మెహెర్

సీరియల్:

> సాఫ్ట్ వేర్ ‘ఇతి’హాస్యం – అద్దంకి అనంతరామయ్య

ఇవిగాక:

> కవితానువాదాల పోటీ, చెప్పుకోండి చూద్దాం, సాహితీ ముచ్చట్లు, కొత్త పుస్తకాల ప్రకటనలు & వీటితో పాటు గత సంచికలో ప్రకటించిన పోటీల ఫలితాలు కూడా.

 

కినిగె పత్రిక్కి రాయండి

(Image Courtesy: http://www.flickr.com/photos/36002095@N08/8217876002/)

Download TOTAL ISSUE PDF

 

Posted in 2014, ఫిబ్రవరి, ముందుమాట.

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.