cover

హైకూలు

Download PDF ePub MOBI

01

మండే ఎండను

భరిస్తూ మల్లెపూవు

తెల్లని నవ్వు

02

ఉడతొకటి

చెట్టెక్కుతూ చూపును

చెట్టెక్కిస్తూ

03

హేమంతం

చలికి వణుకుతూ

నక్షత్రాలు

04

ఎదురుచూపు

గడియారపు ముళ్ళు

గుచ్చుకుంటూ

05

పసికళ్ళకి

మెరుగులు దిద్దుతూ

కుతూహలం

 

 — గుండంపాటి విజయసారధి
91772 38069

Download PDF ePub MOBI

Posted in 2014, కవిత, ఫిబ్రవరి and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.