tilak cover2

ముందుమాట – మార్చి 2014 సంచిక

Download TOTAL Issue PDF ePub

కినిగె పత్రిక మార్చి సంచికకు ఆహ్వానం

ఈ నెల సంచికలోని ప్రధానాంశాలు

కథలు:

> గుర్రం ఆనందు – ఇస్కూల్ బాగ్

> దుగ్గిరాల శ్రీశాంతి – మీసాలోడు

> కొల్లూరి సోమశంకర్ – ముసుగు వేయద్దు మనసు మీద

> సతీష్ పోలిశెట్టి – పౌరుషం

కవితలు:

> పాలపర్తి ఇంద్రాణి – రెండు కవితలు (కొండమీద అత్తయ్య ఇల్లు, మేఘాలు వెళ్ళిపోయాయి)

> శ్రీవల్లీ రాధిక – అపుడు కదా..!

> సిద్ధార్థ – రేగడి మన్ను/ చీకటి/ ఏకాంతం

> కనక ప్రసాద్ – మూగిదొడ్డ

పాట:

> చిత్సభా నాయకా – కనక ప్రసాద్

ముఖాముఖీలు:

> దీవి సుబ్బారావుతో

> వైబి సత్యనారాయణతో

వ్యాసం:

> అస్పర్శ – కనక ప్రసాద్

మ్యూజింగ్స్:

> అనుకోకుండా – స్వాతి కుమారి

అనువాదం:

> అచ్చుచిత్తు దిద్దేవాడి పెళ్ళాం – అవినేని భాస్కర్ (ఎస్. రామకృష్ణన్ కథకు; “అరవ కథలు” శీర్షికన)

> కల జారిన మెలకువ – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)

సమీక్షలు:

> కస్తూరి మురళీకృష్ణ “ పునఃసృష్టికి పురిటి నొప్పులు” పై – సోమశంకర్

> గొల్లపూడి మారుతీరావు “సాయంకాలమైంది” పై – దుగ్గిరాల శ్రీశాంతి

సీరియల్:

> సాఫ్ట్ వేర్ ‘ఇతి’హాస్యం – అద్దంకి అనంతరామయ్య

> హంసలను వేటాడొద్దు – సురేష్ కొసరాజు

ఇవిగాక:

> రచన కళ శీర్షికన వ్లదీమర్ నబొకొవ్ ఇంటర్వ్యూ అనువాదం

> కవితానువాదాల పోటీ, చెప్పుకోండి చూద్దాం, సాహితీ ముచ్చట్లు, కొత్త పుస్తకాల ప్రకటనలు & వీటితో పాటు గత సంచికలో ప్రకటించిన పోటీల ఫలితాలు కూడా.

కినిగె పత్రిక్కి రాయండి

(తిలక్ లభ్య రచనల సంకలనం విడుదలైన సందర్భంగా ఈ ముఖచిత్రం)

Download TOTAL Issue PDF ePub

Posted in 2014, మార్చి, ముందుమాట.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.