cover

పైకి అలా

Download PDF ePub MOBI 

.

కొత్తగా మొలిచిన ఓ తెల్ల వెంట్రుక్కి,

 

దార్లో హఠాత్తుగా ఎదురుపడే నిన్ను చూస్తే,

భయమో, బిడియమో–

ఎక్కడ తల దాచుకోవాలో తెలియక

ఎంత మొలక సిగ్గో దానికి!

 

పైనేమిటో, లోనేమిటో తెలియని రహస్యంలా–

నల్లటి ముసుగొకటి–

ధరిస్తోంది ఈమధ్య.

 

అది, నీ ముఖంపై లాగే,

ఇప్పుడు అచ్చం నీలాగే.

పి. రామ కృష్ణ

9885500950

Download PDF ePub MOBI

Posted in 2014, ఏప్రిల్, కవిత and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.