cover

ముందుమాట – మే 2014 సంచిక

Download TOTAL Issue as PDF

యథాప్రకారం నెలలో మొదటి బుధవారం మీ ముందుకు వస్తోంది కినిగె పత్రిక. ఈ మే నెల సంచికలో ‘సప్త’స్వర వినోదం అనే ఒక కొత్త శీర్షిక ఉంది. పాత పాటల్లోంచి ఇక్కడ ఇచ్చిన చరణాల ఆధారంగా పల్లవి కనిపెట్టాలి. ఇదిగో ఈ నెల రచనల జాబితా:—

కథలు:

> మేడి చైతన్య – కూల్చబడ్డ చింతచెట్టు

> అపర్ణ తోట – ప్రేమ కథ – రిఫైన్డ్

> భవానీ ఫణి – తొలి ప్రేమ

> పూర్ణిమ తమ్మిరెడ్డి – దొ దివానె దొ షెహర్ మెఁ…

 

కవితలు:

> పూడూరి రాజిరెడ్డి – శృంగారం

> గోపి గారపాటి – అమ్మచేతి ముద్ద

> రేణుక అయోల – నాలుగు గోడలు

 

పాట:

> కనక ప్రసాద్/ శ్రీ విద్య బదరీ నారాయణన్ – అది చేసేదెవరు?

 

ముఖాముఖీలు:

> హెచ్చార్కె తో

> అనిల్ ఎస్. రాయల్ తో

> రమణజీవి తో

 

సీరియల్:

> సురేష్ కొసరాజు – హంసలను వేటాడొద్దు

> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం – పదనిష్పాదన కళ

 

వ్యాసం:

> డా. రాయదుర్గం విజయలక్ష్మి – ప్రళయకావేరి జీవన సంస్కృతి

> శిరీష్ ఆదిత్య – ప్రపంచాన్ని మమేకం చేసిన ఏకాంతం

 

మ్యూజింగ్స్:

> స్వాతి కుమారి బండ్లమూడి – అనుకోకుండా (3)

 

అనువాదం:

> శరీర అవగాహన – అవినేని భాస్కర్ (ఎస్. రామకృష్ణన్ కథకు)

> వయసుడగని వాంఛ – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)

> చైనా గోడ – మెహెర్ (ఫ్రాంజ్ కాఫ్కా కథకు)

 

సమీక్షలు:

> సి.ఎస్. సాగర్ “తెగిపడ్డ ఆ చెయ్యి” పై – రమాసుందరి

 

ఇవిగాక:

> ‘సప్త’స్వర వినోదం

> కవితానువాదాల పోటీ,  గత సంచికలో ప్రకటించిన పోటీల ఫలితాలు కూడా.

 

కినిగె పత్రిక్కి రాయండి *

Download TOTAL Issue as PDF

Posted in 2014, ముందుమాట, మే.

2 Comments