cover

మే నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు

మే నెల ‘సప్త’స్వర వినోదం శీర్షికకు ఐదుగురు స్పందించారు. అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులు కింద ఇస్తున్నాం. వినటానికి ఆ పాటల లింకులు కూడా.

1. అందానికి అందము నేనే జీవన మకరందము నేనే (చివరకు మిగిలేది)

Chivaraku Migiledi

2.ఎంత మధుర సీమ ప్రియతమా… సంతతము మనమిచటే సంచరించుదామా (దేవాంతకుడు)

Devantkudu

3. కలయేమో, ఇది నా జీవిత ఫలమేమో చెలియా, ఇది నా కలయేమో! (పక్కయింటి అమ్మాయి)

Pakkinti Ammayi

4. కలలుగనే వేళయిదే కన్నయ్యా నిదురలో ఎంతో హాయి చిన్నయ్యా (మా వదిన)

Maa Vadina

5. నా మనసే వీణయగా పాడనీ (విచిత్ర దాంపత్యం)

vichitra dampatyam

6. నిన్నే వలచితినోయీ… కన్నుల్లో దాచితినోయీ (పసిడి మనసులు)

Pasidi Manasulu

7. రానిక నీకోసం సఖీ… రాదిక వసంతమాసం (మాయని మమత)

Maayani Mamatha

.

అన్ని పాటల్లోనూ అంతస్సూత్రంగా ఉన్న విశేషం: ఈ పాటలన్నీ “అశ్వత్థామ” స్వరకల్పనలో తయారైనవి కావటం.

 

అందరికన్నా ముందుగా జవాబులు పంపినవారు బి. బాలసుబ్రమహ్మణ్యం.

తర్వాత జవాబులు పంపినవారు: ఎ.వి. రమణమూర్తి, తృష్ణ, స్వాతీ శ్రీపాద, జ్యోతి.

పాల్గొన్నందుకు వీరందరికీ కృతజ్ఞ్తతలు.

నిర్వహణ: ఇశైతట్టు

 

Posted in 2014, జూన్ and tagged , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.