cover

ముందుమాట – జులై 2014 సంచిక

Download July total issue as PDF

కినిగె పత్రిక జులై సంచికకు ఆహ్వానం

(జులై 3, 2014 తో సంజీవదేవ్ శతజయంతి ఉత్సవాలు పూర్తయ్యాయి. ఆ సందర్భంగా ముఖచిత్రం.)

కథలు:

> విజయ కర్రా – మా బాబాయ్

> శ్రీశాంతి దుగ్గిరాల – వేపచెట్టు

కవితలు:

> మోహిని కంటిపూడి – ఈ కథనేం చేద్దాం

> పులిపాటి గురుస్వామి – ఊపిరాడనిస్తలేదు

> గోపి గారపాటి – మానుషం

> అవ్వారి నాగరాజు – పావురాళ్ల గూడు

వ్యాసం:

> కనక ప్రసాద్ – అజాత

సీరియల్:

> ఆచార్య మహాసముద్రం దేవకి – ఇర్లచెంగి కథలు (రచయిత్రి స్వగతంకొత్త పలక – నున్న బలప్ము, ఓ, న, మః, సినరాజి సీమ్మిరపసెట్టు)

> సురేష్ కొసరాజు – హంసలను వేటాడొద్దు (13, 14, 15 & 16)

> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం – పదనిష్పాదనకళ (10, 11, 12 & 13)

మ్యూజింగ్స్:

> స్వాతి కుమారి బండ్లమూడి – అనుకోకుండా (5)

> మల్లిఖార్జున్ – వలసపక్షినే కానీ…

అనువాదం:

> రుణపాశం – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)

> డెంగ్యు జ్వరం – అవినేని భాస్కర్ (‘అరవకథలు’ శీర్షికన, వా.ము. కోము కథకు)

> జీవించిన గంట – గంగా రెడ్డి (కేట్ చోపిన్ కథకు)

సమీక్షలు:

> సూర్యదేవర రామ్​మోహనరావు “అహో! విక్రమార్క” పై – కొల్లూరి సోమశంకర్

> కేశవరెడ్డి “సిటీ బ్యూటిఫుల్” పై – యోగానంద్

> దాస్తోయెవ్​స్కీ “తిరస్కృతులు” పై – శ్రీశాంతి దుగ్గిరాల

ఇవిగాక:

> ‘సప్త’స్వర వినోదంతో పాటు గత సంచికలో ప్రకటించిన పోటీ ఫలితాలు.

కినిగె పత్రిక్కి రాయండి *

Download July total issue as PDF

Posted in 2014, జులై, ముందుమాట.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.