IMG_8660

నాలోలో కేళికలాడేనెవరో

రాగం: కాపి
తాళం: తిశ్రగతి రూపకం
గానం: ప్రియ ఆనంద్, శ్రీవిద్య బదరీనారాయణన్, శ్రీదేవి తుమ్మరకోటి
రచన: కనక ప్రసాద్

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

నాలోలో కేళికలాడేనెవరో
థక ధిమితోం థ్థక ధిమ్మితోం థ్థక్క ధిమ్మిత్తోం
అంతరంగ నృత్తరంగాస్త మృదంగి | థక ధిమితోం |
కల కలలు కలకువల జలతారు
కలలానో కథలానో కలనేసి
జని మొదలు చను వరకు నడలాడే | థక ధిమితోం |
నిశి దినము చెర విడుల ఎడయాట
హొయలొయలా ఒక్కండ్రై చెలగేనే
రసానంద పరానంద స్వానంది | థక ధిమితోం |

.

[మూలం: రవీంద్ర సంగీతం నుండి మమ చిత్తె నిత్తె నృత్తె ఖెజె నాచె]
[https://www.youtube.com/watch?v=yX8sKzoxSVY]
<For పాలన (పరానంది లక్ష్మీ నరసింహం)>

(Image Courtesy: https://www.flickr.com/photos/89649959@N00/6221984096)

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్‌డేట్‌ల కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీ లైక్ చేయండి: https://www.facebook.com/KinigePatrika
Posted in 2014, ఆగస్టు, స్వరం and tagged , , , , , , , , , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.