C

సెప్టెంబరు మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

సెప్టెంబరు మూడవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

C

1 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరేంద్రనాథ్ వరుసగా 6 వారాలుగా
2 నవ్విపోదురుగాక… కాట్రగడ్డ మురారి రీ ఎంట్రీ
3 నిశ్శబ్దనాదం మధుబాబు వరుసగా 3 వారాలుగా
4 కృతయుగ్ సూర్యదేవర రామ్మోహనరావు న్యూ ఎంట్రీ
5 స్వామి వివేకానంద స్వామి జ్ఞానదానంద రీ ఎంట్రీ
6 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ వరుసగా 3 వారాలుగా
7 కొసరు కొమ్మచ్చి మల్టిపుల్ ఆదర్స్ వరుసగా 6 వారాలుగా
8 వజ్రాల దీవి అడపా చిరంజీవి రీ ఎంట్రీ
9 మిథునం శ్రీ రమణ రీ ఎంట్రీ
10 మౌనరాగం అంగులూరి అంజనీదేవి న్యూ ఎంట్రీ
Posted in టాప్ టెన్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.