Top10_720_500

సెప్టెంబరు నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

సెప్టెంబరు నాలుగవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు
Top10_828_575

2 నిత్యజీవితంలో రసాయన శాస్త్రం వేమూరి వెంకటేశ్వరరావు న్యూ ఎంట్రీ

1 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరంద్రనాథ్ వరుసగా 7 వారాలుగా
3 కృతయుగ్ సూర్యదేవర రామ్మోహనరావు వరుసగా 2 వారాలుగా
4 నిశ్శబ్దనాదం మధుబాబు వరుసగా 4 వారాలుగా
5 కన్యాశుల్కం గురజాడ అప్పారావు న్యూ ఎంట్రీ
6 నవ్విపోదురుగాక… కాట్రగడ్డ మురారి వరుసగా 2 వారాలుగా
7 కొసరు కొమ్మచ్చి మల్టిపుల్ ఆదర్స్ వరుసగా 7 వారాలుగా
8 స్వామి వివేకానంద స్వామి జ్ఞానదానంద వరుసగా 2 వారాలుగా
9 స్టాక్ మార్కెట్ లో లాభాలు పొందడం ఎలా ? శ్రీనివాస్ వరుసగా 4 వారాలుగా
10 రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ రీ-ఎంట్రీ
Posted in టాప్ టెన్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.