cover

ముందుమాట – అక్టోబరు 2014 సంచిక

Download OCTOBER 2014 Total Issue

దసరా శుభాకాంక్షలతో

కినిగె పత్రిక అక్టోబరు సంచికకు ఆహ్వానం

కథలు:

> వాయుగుండ్ల శశికళ – వింటాను… చెప్పు

> మోహన్ రుషి – థర్డ్ డిగ్రీ

> శ్రీవల్లీ రాధిక– ఆలోచిస్తావా?

> శ్రీశాంతి దుగ్గిరాల – లచ్చి

కవితలు:

> బివివి ప్రసాద్ – ఎవరెవరు

> మోహన తులసి – పొద్దుటి ఆకాశం

> మమత – వెళ్ళిపోయింది

> భవానీ ఫణి – అద్దం లోపల

మ్యూజింగ్స్: 

> పాలపర్తి ఇంద్రాణి – చిట్టి చిట్టి మిరియాలు (థూ థూ.. థూ థూ, మాట వినని నాలుక, పోవరేంతీ కారువాల్లూ??, చార్జిం అయిపోయింది!)

> స్వాతికుమారి బండ్లమూడి – అనుకోకుండా

ఇంటర్వ్యూ:

> తల్లావజ్ఝల శివాజీ

వ్యాసం:

> ధీర – కథలలో క్లుప్తత

> కనక ప్రసాద్ – అజాత (మూడవ భాగం)

సీరియల్:

> రవి – పద్మప్రాభృతకమ్ (కొత్త ధారావాహికం) (1, 2, 3, 4)

> ఆచార్య మహాసముద్రం దేవకి – ఇర్లచెంగి కథలు

సంగీతమయ్యోరు, సిన్నబ్బోడి ఇస్కూలు చదువు, పురుక్కాటుకు వైద్దిగ్గం, ఉబ్బదేవర,

> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం – పదనిష్పాదనకళ (21, 22, 23, 24)

అనువాదం:

> కుంతీకుమారి – అనిల్ ఎస్. రాయల్ (రాబర్ట్ హైన్లిన్ కథకు)

> ముత్తెమంత ముద్దు – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)

సమీక్షలు:

> దాసరి వెంకట రమణ “ఆనందం” పై – కొల్లూరి సోమశంకర్

ఇంకా:

సప్తస్వర వినోదం, గత ఏడాది ఎంపికైన స్మార్ట్ స్టోరీల ప్రచురణ (వెన్నెల, ఆమె రాక, ఓ చిన్న ప్రేమకథ, అమ్మాయి చదువు)

కినిగె పత్రిక్కి రాయండి *

Download OCTOBER 2014 Total Issue

 

 

Posted in 2014, అక్టోబర్, ముందుమాట.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.