Top10_24thOct2014_900_500

అక్టోబరు నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

Top10_24thOct2014

అక్టోబరు నాలుగవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 జంధ్యామారుతం పులగం చిన్నారాయణ వరుసగా 3 వారాలుగా
2 కృతయుగ్ సూర్యదేవర రామ్మోహనరావు వరుసగా 2 వారాలుగా
3 వాల్మీకిరామాయణము ఉప్పులూరి కామేశ్వరరావు న్యూ ఎంట్రీ
4 రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ వరుసగా 5 వారాలుగా
5 వెన్నెల్లో ఆడపిల్ల యండమూరి వీరంద్రనాథ్ వరుసగా 11 వారాలుగా
6 నిశ్శబ్దనాదం మధుబాబు వరుసగా 7 వారాలుగా
7 మహాభారతం ఎ.ఎన్. జగన్నాథశర్మ వరుసగా 2 వారాలుగా
8 చిలక చెప్పిన రహస్యం నండూరి రామ్మోహనరావు వరుసగా 2 వారాలుగా
9 సంగీతం రీతులు – లోతులు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ న్యూ ఎంట్రీ
10 ప్యాసా తనికెళ్ళ భరణి రీ ఎంట్రీ
Posted in 2014, అక్టోబర్, టాప్ టెన్.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.