Top10_7thNov2014_720_380

నవంబరు మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు

Top10_7thNov2014

1 ఇండియాలో దాగిన హిందూస్థాన్‌ పెరి ఆండర్‌సన్ న్యూ ఎంట్రీ
2 రామ్@శృతి.కామ్ అద్దంకి అనంతరామ్ రీ ఎంట్రీ
3 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరంద్రనాథ్ వరుసగా 13 వారాలుగా
4 కృతయుగ్ సూర్యదేవర రామ్మోహనరావు వరుసగా 4 వారాలుగా
5 రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ వరుసగా 8 వారాలుగా
6 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ న్యూ ఎంట్రీ
7 ఎలిజీలు గొల్లపూడి మారుతీరావు రీ ఎంట్రీ
8 వోడ్కా విత్ వర్మ సిరాశ్రీ రీ ఎంట్రీ
9 నిశ్శబ్దనాదం మధుబాబు వరుసగా 9 వారాలుగా
10 జాతక సుధాసారమ్ డా.పండిట్ మల్లాది మణి న్యూ ఎంట్రీ
Posted in 2014, టాప్ టెన్, నవంబర్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.