Top10_28thNov2014_720_380

నవంబరు నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

Top10_28thNov2014
నవంబరు నాలుగవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 దేవ రహస్యం కోవెల సంతోష్ కుమార్ వరుసగా 3 వారాలుగా
2 ధీరూభాయి అంబానీ ఎదురీత ఎ.జి.కృష్ణమూర్తి రీ-ఎంట్రీ
3 ఎలిజీలు గొల్లపూడి మారుతీరావు వరుసగా 2 వారాలుగా
4 కృతయుగ్ సూర్యదేవర రామ్మోహనరావు వరుసగా 7 వారాలుగా
5 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరంద్రనాథ్ వరుసగా 15 వారాలుగా
6 ముగ్ధమోహనం విసురజ వరుసగా 2 వారాలుగా
7 చాణక్య శ్రీశార్వరి రీ-ఎంట్రీ
8 వోడ్కా విత్ వర్మ సిరాశ్రీ వరుసగా 2 వారాలుగా
9 గండుచీమ మధుబాబు వరుసగా 12 వారాలుగా
10 రామ్@శృతి.కామ్ అద్దంకి అనంతరామ్ వరుసగా 4 వారాలుగా
Posted in 2014, టాప్ టెన్, నవంబర్ and tagged , , , .

One Comment

  1. కినిగె టాప్‌ టెన్లో వాల్యూమ్‌ కూడా ఇస్తే బాగుంటుంది-వీలైతే. ఏ సాహిత్యం చదువుతున్నారు,ఎంత చదువుతున్నారు, గతానికి ఇప్పటికీ మార్పులేమిటి అనేవి తెలుసుకోవడానికి వాల్యూమ్‌ డీటైల్స్‌ అవసరం.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.