Top10_5thDec2014_720_380

డిసెంబరు 2014 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు

Top10_5thDec2014

డిసెంబరు 2014 మొదటి వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 దేవ రహస్యం కోవెల సంతోష్ కుమార్ వరుసగా 4 వారాలుగా
2 తెలుగు సంగతులు బూదరాజు రాధాకృష్ణ రీ-ఎంట్రీ
3 ఎలిజీలు గొల్లపూడి మారుతీరావు వరుసగా 3 వారాలుగా
4 ధీరూభాయి అంబానీ ఎదురీత ఎ.జి.కృష్ణమూర్తి వరుసగా 2 వారాలుగా
5 చాణక్య శ్రీశార్వరి వరుసగా 2 వారాలుగా
6 గండుచీమ మధుబాబు వరుసగా 13 వారాలుగా
7 కృతయుగ్ సూర్యదేవర రామ్మోహనరావు వరుసగా 8 వారాలుగా
8 రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ రీ-ఎంట్రీ
9 ప్రయాణానికే జీవితం కొల్లూరి సోమ శంకర్ న్యూ ఎంట్రీ
10 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరంద్రనాథ్ వరుసగా 16 వారాలుగా
Posted in టాప్ టెన్, డిసెంబర్ and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.