cover

కళ్యాణ వసంతం వర్ణం

Download PDF EPUB MOBI

రాగం: కళ్యాణ వసంతం   తాళం:  ఆది

ఆరోహణం: S G1 M1 D1 N2 S’

అవరోహణం: S’ N1 D1 P M1 G1 R2 S

 

తమిళ మూలం: A. S. పంచాపకేశ అయ్యర్  –  అన్నాలిన్ ఆనై

గానం: శ్రీవిద్య బదరీనారాయణన్

తెలుగుకనకప్రసాద్

.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

.

పల్లవి

అన్నా మఱకువకు మందు లేదు

ఇన్నిటా చిన్నెలు ఎన్నని నిగారించుకొనీ

వగల పయి పయి చదువులు చదివియూ

సదా నెగులుకొని.

 

అనుపల్లవి

ఎన్నాళ్ళూ వెదికిన ఫలమా?

ఇన్ని మతముల తల తగులుకొనీ

సదా బయట వెడంగుకొని నిఱు చెఱుపులే మరిగి

అవే కడకు నిజమని,

 

జగము తెలిసి తనను మరచి

గురుకృప వృధా చేసికొని గాసిగొని

మనసు నిల్పకా,

మిడితనము మేటితనమని నటనల నెక్కొని.

 

చరణం

తనను మరచి తనుకులాడి

విషయములే విషములై వ్యసనమై తనువు.

Download PDF EPUB MOBI

(Image: © sylvain.collet via Flickr)

Posted in 2014, డిసెంబర్, స్వరం and tagged , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.