cover

ముందుమాట – జనవరి 2015 సంచిక

Download TOTAL ISSUE as one PDF

జనవరి 2015

కథలు:

> పుట్టా పెంచల్దాసు – బుడ్డగిత్త రంకి

> పి. విక్టర్ విజయ్ కుమార్ – మూడ్రాల్ముక్రాయి

> నరుకుర్తి శ్రీధర్ – ఇంకా రెండు రోజులుండవూ…

 

కవితలు:

> పసునూరు శ్రీధర్ బాబు – మగ బుద్ధి

> సిద్ధార్థ – నియతి

> ఎం. ఎస్. నాయుడు – తిరిగి చూడని అద్దం

> గోపి గారపాటి – రోజు గడిచింది

> నాగరాజు అవ్వారి – ముద్ద

> మూలా సుబ్రహ్మణ్యం – రెండు కవితలు

 

మ్యూజింగ్స్:

> విషాద వెన్నెల నిషాదం – ఆర్. దమయంతి

వ్యాసం:

బాపు బాలి లెయాండ్కర్ రాక్వెల్ – అన్వర్

> అజాత – కనక ప్రసాద్

 

సీరియల్:

> చిత్తర్వు మధు – నీలీ – ఆకుపచ్చ (4, 5, 6)

> ఆచార్య మహాసముద్రం దేవకి – ఇర్లచెంగికథలు

ఏకాసొక్కపొద్దు, ఎక్కాలిక్కాలు, పోంబలోల్లాట

> రవి ఇ.ఎన్.వి – పద్మ ప్రాభృతకమ్ (12, 13)

> పాలపర్తి ఇంద్రాణి – చిట్టి చిట్టి మిరియాలు

రేపటి కల చెప్తావా, surpriseకి surprise, ఫ్రిజ్ ఇంట్లో జొన్న ఫామిలీ, పాలు తాగితే చావు లేదు

 

అనువాదం:

> జూలీ రొమైన్ – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)

 

సమీక్షలు:

> రేవతి “నిజం చెప్తున్నా, ఒక హిజ్రా ఆత్మకథ” పై – భాను ప్రకాష్

కినిగె పత్రిక్కి రాయండి

Download TOTAL ISSUE as one PDF

Posted in 2015, జనవరి, ముందుమాట.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.