Top10_2014_720_380

2014వ సంవత్సరంలో టాప్ టెన్ పుస్తకాలు

Top10_2014
2014వ సంవత్సరంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరేంద్రనాథ్
2 చాణక్య శ్రీశార్వరి
3 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్
4 దేవ రహస్యం కోవెల సంతోష్ కుమార్
5 రామ్@శృతి.కామ్ అద్దంకి అనంతరామ్
6 రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ
7 శివుడు మధుబాబు
8 మోహన మకరందం డా. మోహన్ కందా
9 కృతయుగ్ సూర్యదేవర రామ్ మోహనరావు
10 నవ్విపోదురుగాక… కాట్రగడ్డ మురారి
Posted in 2014, టాప్ టెన్ and tagged , , , .

One Comment

  1. టాప్‌ టెన్‌తో పాటు సంఖ్య కూడా ఇస్తే బాగుంటుంది. వీలైతే ఎమెస్కో, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ పుస్తకాల షాపుల్లోని టాప్ టెన్‌, వాటి సంఖ్యలు కూడా ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది. పాతికేళ్ల కిందటి నా అభిమాన రచయితలు యండమూరి, మధుబాబు ఇంకా టాప్‌టెన్లో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అలాగే గుంపుకు ఎదురీదుతున్న రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం కూడా.
    సంఖ్యలు తెలిస్తే కానీ మరింత స్పష్టత రాదేమో!