cover

ఈ బొమ్మకు కథ/ కవిత రాస్తారా?

ఈ బొమ్మకు కథ గానీ, కవిత గానీ ఎవరైనా రాయగలరేమో ప్రయత్నించండి. మీ రచనలో చిత్రాన్ని స్ఫురింపజేసే అంశం ఉండాలన్నది ఏకైక నియమం. మిగలినదంతా మీ ఇష్టం. మీ రచన ఈ నెలాఖరులోగా పూర్తి చేసి editor@kinige.com కు మెయిల్ చేయండి.

Anwar Bomma

Posted in 2015, ఫిబ్రవరి and tagged , , .

4 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.