Top10Books_14thFeb2015

ఫిబ్రవరి 2015 రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

Top10Books
ఫిబ్రవరి 2015 రెండవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 దేవుడు వర్సెస్ మానవుడు సూర్యదేవర రామ్మోహనరావు వరుసగా 4 వారాలుగా
2 ఇదండీ మహా భారతం! రంగనాయకమ్మ వరుసగా 6 వారాలుగా
3 జ్యోతిష్య సర్వార్ధ చంద్రిక డా.పండిట్ మల్లాది మణి న్యూ-ఎంట్రీ
4 వీరభద్రారెడ్డి మధుబాబు రీ-ఎంట్రీ
5 కాలక్షేపం కథలు మేడా మస్తాన్ రెడ్డి వరుసగా 2 వారాలుగా
6 స్టాక్ మార్కెట్ లో లాభాలు పొందడం ఎలా ? శ్రీనివాస్ రీ-ఎంట్రీ
7 భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం డి.డి.కోసంబి న్యూ ఎంట్రీ
8 నాతూరాం గాడ్సే – ఒక స్వేచ్ఛా అతివాది గురించి… రొండా మధు న్యూ ఎంట్రీ
9 అంతర్ముఖం యండమూరి వీరంద్రనాథ్ వరుసగా 7 వారాలుగా
10 ఇండియాలో సామాజిక పరిణామం కె.ఎస్.చలం న్యూ-ఎంట్రీ
Posted in 2015, Uncategorized, ఫిబ్రవరి and tagged , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.