cover

తడి కోర్కె

అస్తమానం వర్షంలో తడుస్తున్నాడని

పిల్లాడిని తిట్టకలా!

వచ్చే  జన్మంటూ వుంటే

వాడు-

నీ ‘కొడుగ్గా’ కాదు,

పంతంకొద్దీ

‘గొడుగ్గా’ పుట్టగలడు!!

*

Download PDF EPUB MOBI

Posted in 2015, కవిత, ఫిబ్రవరి and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.