Top10_21stFeb2015_720_380

ఫిబ్రవరి 2015 మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

Top10_21stFeb2015

ఫిబ్రవరి 2015 మూడవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 ఇదండీ మహా భారతం! రంగనాయకమ్మ వరుసగా 7 వారాలుగా
2 దేవుడు వర్సెస్ మానవుడు సూర్యదేవర రామ్మోహనరావు వరుసగా 5 వారాలుగా
3 ఫాహియన్ భారతదేశయాత్ర శ్రీ మోక్షానంద న్యూ ఎంట్రీ
4 అతడు అడవిని జయించాడు డా. కేశవరెడ్డి రీ-ఎంట్రీ
5 ముద్రాశాస్త్ర రహస్యాలు స్వామి మైత్రేయ న్యూ ఎంట్రీ
6 తాజా అన్యాయం ఇంద్రపాల శ్రీనివాస్ న్యూ ఎంట్రీ
7 శ్రీ శివ మహా పురాణము విశ్వనాథం సత్యనారాయణ మూర్తి రీ-ఎంట్రీ
8 నిశాచరుడు అడపా చిరంజీవి న్యూ ఎంట్రీ
9 శబ్బాష్‌రా శంకరా! తనికెళ్ళ భరణి రీ-ఎంట్రీ
10 రామ్@శృతి.కామ్ అద్దంకి అనంతరామ్ రీ-ఎంట్రీ
Posted in 2015, టాప్ టెన్, ఫిబ్రవరి and tagged , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.