cover

ముందుమాట – మార్చి 2015 సంచిక

మార్చి 2015

కథలు:

> ‘ళ’ కథలు – పాలపర్తి ఇంద్రాణి

> గంధపు దండ – రవి నీరెల్లి

> సుభాషిణి కాదు సుమలత – ఇండ్ల చంద్రశేఖర్

> మా ఊర్ల పాకిస్తానోల్లు – పి. విక్టర్ విజయ్ కుమార్

> ఓ డర్టీ కథ – గుర్రం ఆనంద్

> అమృతానంద ఫలాని – కనక ప్రసాద్

 

కవితలు:

> ఒక ఏకాంత వేళ! – రామదుర్గం మధుసూదనరావు

> ఓ ‘కొమ్మ’ కథ – భవానీ ఫణి (బొమ్మకు కవిత)

> శబ్దాలంకారం – భగవంతం (బొమ్మకు కవిత)

 

మ్యూజింగ్స్:

> మన పర సమూహాలు – పూడూరి రాజిరెడ్డి

> శోధన – సతీష్ పోలిశెట్టి

 

వ్యాసం/ ఫీచర్:

> అజాత – కనక ప్రసాద్

> నేడే చూడండి – అన్వర్

> ఈ బొమ్మకు కథ/ కవిత రాస్తారా…

 

సీరియల్:

> చిత్తర్వు మధు – నీలీ – ఆకుపచ్చ

> చిట్టిచిట్టి మిరియాలు – పాలపర్తి ఇంద్రాణి

 

సమీక్షలు:

> సత్యం శంకరమంచి ‘అమరావతి కథలు’ పై – కొల్లూరి సోమశంకర్

> కేశవరెడ్డి ‘స్మశానం దున్నేరు’పై – మెహెర్

* కినిగె పత్రిక్కి రాయండి *

(Cover & Slider image courtesy:

www.flickr.com/photos/dwinton/98299380

www.flickr.com/photos/stuckincustoms/7664775530)

Posted in 2015, మార్చి, ముందుమాట.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.