Top10_6thMar2015_720_380

మార్చి 2015 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు

Top10_6thMar2015
మార్చి 2015 మొదటి వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 ఇదండీ మహా భారతం! రంగనాయకమ్మ వరుసగా 9 వారాలుగా
2 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు శ్యామలాదేవి దశిక వరుసగా 2 వారాలుగా
3 ఒక హిజ్రా ఆత్మకథ ఎ.రేవతి న్యూ ఎంట్రీ
4 పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయి సూర్యదేవర రామ్మోహనరావు వరుసగా 7 వారాలుగా
5 ఫాహియన్ భారతదేశయాత్ర శ్రీ మోక్షానంద వరుసగా 3 వారాలుగా
6 అతిథి అత్తలూరి విజయలక్ష్మి న్యూ-ఎంట్రీ
7 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరేంద్రనాథ్ రీ ఎంట్రీ
8 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ రీ-ఎంట్రీ
9 అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి వరుసగా 2 వారాలుగా
10 కాళికాలయం మధుబాబు రీ-ఎంట్రీ
Posted in 2015, మార్చి and tagged , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.