Top10_30thMar2015_720_380

మార్చి 2015 నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

Top10_30thMar2015

1 మిస్టరీ సూర్యదేవర రామ్మోహనరావు వరుసగా 10 వారాలుగా
2 పాప గ్రహాలు పరిహారాలు దత్తదాసు న్యూ ఎంట్రీ
3 ఇదండీ మహా భారతం! రంగనాయకమ్మ వరుసగా 12 వారాలుగా
4 శ్రీ మన్మథ నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగమ్ 2015-2016 బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి న్యూ ఎంట్రీ
5 మాట్లాడే కోతి – మాయా తివాసి అడపా చిరంజీవి వరుసగా 3 వారాలుగా
6 అతిథి అత్తలూరి విజయలక్ష్మి వరుసగా 4 వారాలుగా
7 ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ నళినీ జమీలా రీ-ఎంట్రీ
8 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు శ్యామలాదేవి దశిక వరుసగా 5 వారాలుగా
9 ఆముక్తమాల్యద – విక్టరీ పబ్లిషర్స్ కాసల నాగభూషణం వరుసగా 3 వారాలుగా
10 చతుర్నేత్రుడు మధుబాబు రీ ఎంట్రీ
Posted in మార్చి and tagged , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.