cover

ముందుమాట – ఏప్రిల్ 2015 సంచిక

ఏప్రిల్ 2015 సంచిక

కథలు:

> అతను వొస్తే బాగుండు – నాగరాజు అవ్వారి

> ఏక వస్తుపద్ధతి – బాడిశ హన్మంతరావు

> మిగిలిపోయిన పావురం – అనూరాధ  నాదెళ్ళ

 

కవితలు:

> టారు – కనక ప్రసాద్

> గీత – ఇంద్రాణి పాలపర్తి

> నీ నవ్వు – రామదుర్గం మధుసూదనరావు

 

ఇంటర్వ్యూలు:

> కవి సిద్ధార్థతో

> ఆర్టిస్టు గోపితో

 

వ్యాసం:

> భూచక్రం అను ఒక ఎటర్నల్ డ్రామా – కాకుమాని శ్రీనివాసరావు

> బ్రాహ్మణవాది కంచ ఐలయ్య – రాణి శివశంకర శర్మ

 

సీరియల్:

> చిత్తర్వు మధు – నీలీ – ఆకుపచ్చ

 

పాత రచన:

> నిన్నటి పువ్వు – శివాజీ

 

అనువాదం:

> ప్రపంచపు ఆఖరు రాత్రి – శేఖర్ ముత్యాల (రే బ్రాడ్బరి కథకు)

* కినిగె పత్రిక్కి రాయండి *

(Cover & Slider image courtesy:
www.flickr.com/photos/pawasbuddy/3688356918/
www.flickr.com/photos/50398299@N08/16265973018)

Posted in 2015, ఏప్రిల్, ముందుమాట.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.