Top10_3rdApril2015_720_380

ఏప్రిల్ 2015 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు

Top10_3rdApril2015
ఏప్రిల్ 2015 మొదటి వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 రుద్రుడు మధుబాబు న్యూ ఎంట్రీ
2 మిస్టరీ సూర్యదేవర రామ్మోహనరావు వరుసగా 11 వారాలుగా
3 నాయకుడు ది మీడియా ఫ్యాక్టరీ న్యూ ఎంట్రీ
4 ఇదండీ మహా భారతం! రంగనాయకమ్మ వరుసగా 13 వారాలుగా
5 చివరికి స్వేచ్ఛ డేనియల్ గ్రీన్‌బర్గ్ రీ-ఎంట్రీ
6 పాప గ్రహాలు పరిహారాలు దత్తదాసు వరుసగా 2 వారాలుగా
7 శ్రీ మన్మథ నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగమ్ 2015-2016 బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి వరుసగా 2 వారాలుగా
8 అతిథి అత్తలూరి విజయలక్ష్మి వరుసగా 5 వారాలుగా
9 చాణక్య శ్రీశార్వరి రీ-ఎంట్రీ
10 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ రీ-ఎంట్రీ
Posted in 2015, Uncategorized, ఏప్రిల్ and tagged , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.