cover

ముందుమాట – మే 2015 సంచిక

కినిగె పత్రిక

మే 2015 సంచిక

కథ:

> వీరో వోండా – నామిని సుబ్రమణ్యం నాయుడు

> గాలి పొరలు – బి. కృష్ణకాంత్

> ఊరికే వచ్చే గాలులు – ఆర్. దమయంతి

> రికర్సివ్ రామాయణం – ఏమినేమ్

 

కవిత/ పాట:

> నిర్వచనం – వెంకట్ సందేశ్

> కంటిని కంటిని – కనక ప్రసాద్

 

ఇంటర్వ్యూ:

> తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి తో

 

వ్యాసం:

> అర్బన్ ఫెమినిజం – ధోరణులు – దారుణాలు – పి. విక్టర్ విజయ కుమార్

 

మ్యూజింగ్స్:

> మా కాలనీ పనమ్మాయి – పూడూరి రాజిరెడ్డి

> సారీ రా కృష్ణా! – బి. బాలసుబ్రహ్మణ్యం

 

సీరియల్:

> కొల్లోడొంక కథలు – ఆచార్య మహాసముద్రం దేవకి

> విచారణ – మెహెర్ (కాఫ్కా ‘ద ట్రయల్’ కు అనువాదం)

> చిత్తర్వు మధు – నీలీ – ఆకుపచ్చ

 

అనువాదం:

> మా బడి – శేఖర్ ముత్యాల (డొనాల్డ్ బార్ట్‌లేమ్ కథకు)

* కినిగె పత్రిక్కి రాయండి *

(Cover & Slider image courtesy:

www.flickr.com/photos/retrogui_photos/6800993709/

www.flickr.com/photos/savagecabage/4401363279/)

Posted in 2015, ముందుమాట, మే.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.