మీ పుస్తకానికి కవర్‌పేజీ కావాలా? - Kinige

తెలుగులో ఈబుక్స్ శకాన్ని ఆరంభించిన కినిగె, ఇప్పుడు రచయితలకోసం ఒక కొత్త సేవ అందజేస్తోంది. పుస్తకంలో అంశమే కాదు, చూడగానే చేతుల్లోకి తీసుకోబుద్దేసేలా చేసే మంచి కవర్‌పేజీ కూడా పుస్తకానికి అవసరమే. మీ పుస్తకానికి అలాంటి మంచి కవర్‌పేజీ కావాలంటే కినిగెను సంప్రదించండి. ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, డిజైనర్ల చేత మీ పుస్తకానికి కవరుపేజీ వేయిస్తాం.

కవరుపేజీ వేయించుకోదల్చుకున్న వారు:

1. మీ సొంతవివరాలూ (పేరూ, ఫోన్ నంబరూ), మీ ఇదివరకటి ప్రచురణల వివరాలూ,

2. సంక్షిప్తంగా మీ పుస్తకం ఏమిటి, దేని గురించీ అన్నదీ,

3. కవర్‌పేజీ ఎలా ఉండాలన్నదానిపై మీ అభిప్రాయాలూ ఆలోచనలూ,

ఇవి వివరంగా పేర్కొంటూ editor@kinige.com కు ఈమెయిల్ చేయండి.

 

8 Comments