రచయితలకు ఆహ్వానం:
కినిగె మాస పత్రిక మీ నుంచి సాదరంగా రచనలు ఆహ్వానిస్తోంది. మాకు ఏదో ఒక తరహా రచనల్నే ప్రోత్సహించాలనే ప్రణాళికలేవీ లేవు. మంచి రచనలేవైనా సమ్మతమే. ప్రతీ రచనకూ ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని చురుకుగా, ధైర్యంగా, రసభరితంగా నెరవేర్చుకోగలిగింది ఏదైనా మంచి రచనే. ఇతివృత్తాలకు పరిమితులు లేవు. ఐతే, ఇతివృత్తం సదాశయం కలదైనంత మాత్రాన సరిపోదు. దాన్ని చెప్పిన తీరు కూడా లెక్కలోకొస్తుంది. సోమరి అనుకరణలు కాకుండా సొంత ప్రపంచాల వైవిధ్యాన్ని పట్టి చూపించగలిగే రచనలకు ప్రత్యేక స్థానం. కథ, కవిత, మ్యూజింగ్, వ్యాసం, సమీక్ష. . . ఇవన్నీ రచనల్ని విడదీసి సర్దే సౌలభ్యం కోసం పెట్టుకున్న పేర్లు మాత్రమే. అవేమీ మీకు పరిమితులు కావు.
రచయితలకు సూచనలు:
1. మీ రచనల్ని తెలుగు యూనికోడ్ లో టైపు చేసి editor@kinige.com కు పంపాలి.
2. మీ రచనపై కాపీరైట్ మీకే ఉంటుంది.
3. రచన మీ సొంతమై ఉండాలి. అనువాదాలు విషయంలో మూల రచయితల్నించి హక్కులు పొందినవే పంపాలి (పబ్లిక్ డొమైన్ లో ఉన్నవాటికి ఆ అవసరం లేదు).
4. మీ రచన అంతకుముందు వేరే ఎక్కడా (సోషల్‌మీడియా సైట్లలో గానీ, ఇతర వెబ్ సైట్లలో గానీ, బ్లాగుల్లో గానీ, ప్రింటు పత్రికల్లో గానీ) ప్రచురితమైంది కాకూడదు. వేరే ప్రింటు, వెబ్ పత్రికల వద్ద పరిశీలనలో ఉన్న రచనలు కూడా అనర్హమే.
5. రచన నిడివిపై పరిమితులేవీ లేవు.
6. అక్షర దోషాలు మీరే సరి చూసుకుని పంపాలి.
7. రచన అందిన వెంటనే ఆ సంగతి మీకు తెలియజేస్తాం. మీ రచన ఎంపికైందీ లేనిదీ కూడా ఒక నెల లోగా తెలియజేస్తాం. ఈ లోగా మీరు మీ రచనను మరే ఇతర మాధ్యమాలకూ పంపించకూడదు.
8. కినిగె పత్రికలో ప్రచురితమైన మీ రచనను దరిమిలా అంతర్జాలంలో వేరే ఎక్కడన్నా ప్రచురించదలిస్తే అక్కడ పూర్తి రచన ఇవ్వకుండా, కొన్ని భాగాలు మాత్రం ఇచ్చి, పూర్తి రచన కోసం కినిగె పత్రిక లింకు ఇవ్వాలి.
9. కినిగె పత్రికలో వచ్చిన మీ రచనను అటు తర్వాత ప్రింటు పత్రికల్లో ప్రచురణకు పంపదలిస్తే, ఆ రచన ముందే మా పత్రికలో వచ్చిందన్న విషయాన్ని ఆ పత్రికా సంపాదక వర్గానికి తెలియజేయాల్సిన బాధ్యత మీదే. అలాగే అక్కడ మీ రచనతో పాటూ, అది మొదటి సారి కినిగె పత్రికలో ప్రచురితమైన సంగతి కూడా అచ్చులో వేయాలి (సదరు సంచిక కాల వివరాలతో సహా).
10. మీ రచన కినిగె పత్రికలో ప్రచురితమైన నెల తర్వాత సొంత బ్లాగుల్లోనూ, వెబ్సైట్లలోనూ ప్రచురించుకోవచ్చు. అప్పటి దాకా, కినిగె పత్రికలో మీ రచన తాలూకు లింకు మాత్రం ప్రచురించుకోవచ్చు.
11. మీ రచనల్లో మీరు వెలిబుచ్చే భావాలకూ, వాటిపై వచ్చే స్పందనలకూ మీదే బాధ్యత. కినిగె పత్రికకు వీటితో సంబంధం లేదు.
12. రచనల పై అంతిమ నిర్ణయం కినిగె పత్రిక సంపాదక వర్గానిదే. ఇందులో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ తావు లేదు.
వ్యాఖ్యాతలకు సూచనలు:
రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.
(Image Courtesy: http://www.flickr.com/photos/59668110@N04/5600161625)
nice
ok thats fine what about u thinking on my stories
kinige smart story compitition result eppudu vastayi
రచనలు ఏ మైల్ ఇడీకి పంపాలి ..వ్యాసాలు కథ లేనా కవితలు కూడా పంపవచ్చా ..పంపిన వాటికి పారితోషకం యెమైనా వుంటుందా ?
naadi bengaluru. kani telugu vasthundi. e writings ni kannadalo anuvadista. anduku miru anumati iyandi.
Dear Sir Namaskaaram !
• “TARA VISHAL MAARGADARSHI” By SADHGURU TARA VISHAL. Its Superb and having great knowledge.
• This Great Spiritual Book is about Pure Vegetarianism (Veganism), The Science of Meditation, Non religious Spiritual Wisdom and Service to creation.
• Free distribution through website as e Book
(1428 pages pdf in Telugu, 12 mb only)
• We can download book from this website http://www.mtv.org.in/downloads/downloadstelugu.html @ 100% free of cost !
• If you like it and if possible pls forward it to anybody who are interested in New Age Spirituality !
Thank You !
Bye !
Harsha
Vizag
We feel indebted to Kinige for the outstanding Telugu Literary outputs it has been bringing out ( in colourful formats with download options).
Kinige has been providing the great facility by publishing Readers’ Comments at the end of each Article / Short Story / Interviews etc., which are quite helpful in understanding the matter from the view point of various learnered persons.
It looks like this facility is now being modified wherein the Readers Comments will appear in some other section instead of trailing each article. If it is so, could you please consider to provide the earlier method of Readers’ Comments below each the article.
We also feel that there would be many like minded Readers who would like to offer some humble contributions or other towards the monetory support for this great cause called Kinige e-magazine. ( Kinige may also make an appeal to its Readers to increase its Readers’ Base thro’ word-of-mouth / e-mail campainging etc. )
Thanks for your understanding.
With best regards, K.K. Ramaiah
( sorry for writing in English )
Pingback: ముందుమాట – డిసెంబర్ 2014 సంచిక | కినిగె పత్రిక
october lo conduct chesina kinige smart story competition results eppudu vastayi?
Jan 15th 2015
Thank u
Sir, I use to type in Anu. Can send the Anu file directly or by converting it into Pdf.?
I want to send a story to you. I am very much impressed the quality of magazine. Kudos to illu dirt ham story in rayala sema slang. Pl guide me to write in unicode. I tried but in vain. Can I send poems also….
భానుమూర్తి రావు గారు,
మీ రచనలను యూనికోడ్లో టైప్ చేసేందుకు
1. http://lekhini.org/
2. సురవర తెలుగు కీబోర్డు suravara.com – http://suravara.com/
3. యూనికోడ్లో టైప్ చేసేందుకు మరింత సాయం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి – http://etelugu.org/
unicode antae amiti.telugu lo ela type cheyali chapandi….
మీకు ఈమెయిల్లో వివరాలు పంపించాము.
type chesina file ni attach cheyacha.. direct ga mail lone paste cheyyala…. soon confirm….
వర్డ్‌లో పెట్టి అటాచ్ చేయచ్చు, లేదా మెయిల్లో పేస్ట్ చెయొచ్చు.
yea.k.thankq
notepad lo petti attach chestanu unicode lo.. ur site could b more detailed.
serial pampali anukuntunna.. any t&c for that? chepandi.
oka writer enni stories pampa vachu? any limit?
No limit
700 words ki minchithe story rejected a?
Yes
uni code ante enti medam
మాడమ్ గారికి,
అమ్మ శీర్షికన కథ పంపాను.పరిశీలించగలరు.
కినిగె వ్రాయమని సలహా ఇచ్చిన బాతిక్ చిత్రకారుడు పెంచల్దాస్ కు ధన్యవాదాలు.
నా వ్యాసం “స్తన ఖండే తార, తరిణి ” మీ కినిగే కి పంపాలంటే ఎలా పంపాలి. patrika.kinige.com కి పంపితే adress not found అని వచ్చింది.
నాగలక్ష్మి గారు, editor@kinige.com కు మెయిలు పంపించండి.
నేను ఇతెలుగు ఎడిటర్ లో టైపు చేసిన వ్యాసం ఎలా ఉన్కడే లోకి మార్చాలో తెలియటం లేదు కొంచెం హెల్ప్ చెయ్యండి ప్లీజ్