కినిగె పత్రిక చదవడంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే, లేదా, కినిగె పత్రిక నుండి దిగుమతి చేసుకున్న పీడీయఫ్లు, ఈపబ్పులు, మొబి ఫార్మాటు ఫైళ్లు, చదవడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే, లేదా పత్రికకు సంబంధించి సాంకేతికంగా మరేవైనా ఇబ్బందులు, సూచనలు, సలహాలు ఉంటే ఈ పుటలో వ్యాఖ్య వ్రాయండి. మేము పరిశీలించి, పరిశోధించి, సాధించి మీకు సమాధానం ఇస్తాము.
——————————
తెలిసిన విషయాలు:
1. విండోస్ 7, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరరు నందు వెనుతలం మరియు మునుతలం రెండూ నల్లగానే ఉన్నాయి.
పరిశీలిస్తున్నాము. త్వరలోనే సరిచేస్తాము. అప్పటివరకూ ఫైర్ ఫాక్స్ గానీ, క్రోమ్ గాని వాడవలసిందిగా మనవి.
2. ఈపబ్బు ఆండ్రాయిడ్ నందు అల్డికో రీడరులో కనిపించడం లేదు.
ఈపబ్బులతో ఇంకా కొన్ని డివైజులు మరియు అనువర్తనాలలో (ఆప్స్) సమస్యగానే ఉంది. మీరు ఆండ్రాయిడు నందు బ్లూఫైర్ రీడరు వాడి చూడగలరు.
kottaga kavithalu add cheyalante elaga
జూలై నెలలో వచ్చిన నా కథ “మా బాబాయ్” పైన టూల్బార్లో “కథ” ని క్లిక్ చేసినప్పుడు కనిపించటం లేదు. రైట్ సైడ్ జూలై (అండర్ భాండారం) ని క్లిక్ చేసి వెళ్తే వుంది. కథని సరైన గ్రూప్లో టాగ్ చెయ్యలేదనుకుంటాను.
ఇప్పుడు మార్చాం.
పత్రిక అచ్చులో – హుందాగా ఉంది.
తెలుగు పత్రికారంగంపట్ల ఒక భరోసాను పెంచేదిగా ఉంది.
కినిగె అంటే అర్థం ఏమిటి?
ధన్యవాదములు
డా.తాడేపల్లి పతంజలి
[Admin] కినిగె అంటే? ఇక్కడ చూడండి[/Admin]