cover

వేపచెట్టు - దుగ్గిరాల శ్రీశాంతి

Download PDF   ePub   MOBI ఆ ఇంట్లోకి మేం అద్దెకొచ్చి పదేళ్ళు పూర్తయ్యాయి. ఏడాదిలో ఓసారి ఆకస్మిక తనిఖీ చేసి వెళుతుంది మా ఇంటి ఓనరు ఆదిలక్ష్మిగారు. ఆ ఏట ఇంటి మరమ్మత్తులేమన్నా ఉంటే చేయించేసి వెళుతుంది. మనిషి చాలా మంచిది, జాలీ, ప్రేమా పూర్తి పాఠ్యం …

cover

పావురాళ్ళ గూడు - నాగరాజు అవ్వారి

. తమంతట తాము కనుగొని కుదుర్చుకున్న గూటిలో ఒక పావురాల జంట . పగలంతా ఎక్కడెక్కడికో తిరిగి తిరిగి తమ విశ్రాంతి వేళలలో లేదా బయటకెక్కడకూ పోజాలని ఇలాంటి దుర్మార్గపు మిట్టమధ్యాహ్నపు జాములలో అవి ఇక్కడ చేరతాయి . వాటి కోసం పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (12) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదో అధ్యాయం లాక్షణిక నామవాచకాల నిష్పాదనపద్ధతి మనకు ఏయే తెఱగుల నామవాచకాలు అవసరమవుతాయి ? నామవాచకమంటే పేరు. దీన్నే ఆంగ్లంలో Noun అంటారు. వ్యాకరణ సహాయంతో ప్రయత్నపూర్వకంగా నిష్పాదించ బడేవాటికి లాక్షణిక నామవాచకాలు అని పేరు. వ్యక్తీకరణ (expression) అంతా జ్ఞానం పూర్తి పాఠ్యం …

cover

ఓ, న, మః - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ఎప్పుడూ అట్లాడుకుంటావున్ని బిడ్నిగదా! నేను. అట్లాంటి దాన్ని దీసకపోయి మాయవ్వ ఇస్కూల్లో సేర్సేసొచ్చిందా. మాయమ్మేమో మాయక్క మాదిరిగా దినాము ఇస్సూలుకు బోవాలంటాది. నేను, మాయక్క మాయవ్వోలింట్లోగదా వుండేది. కంటారా నిద్రబోదామంటే ‘ఇస్కూలుకు బోవాల లెయ్యి’ అని మా మూలింటవ్వ పూర్తి పాఠ్యం …

cover

జీవించిన గంట - గంగారెడ్డి

Download PDF   ePub   MOBI (ఇది కేట్ చోపిన్ 1894లో రాసిన “The Story of an Hour” అన్న కథకు అనువాదం) మిసెస్ లూసీ మల్లార్డ్‌కి గుండెజబ్బు ఉందని ముందే తెలుసు కాబట్టి, ఆమె భర్త చనిపోయాడన్న వార్తని వీలైనంత సున్నితంగా తెలియజేయటానికి పూర్తి పాఠ్యం …

cover

ఒక పుర్రవాటంబుర్ర కథనం: సిటీ బ్యూటిఫుల్ - యోగానంద్

Download PDF   ePub   MOBI మొన్న కొనుక్కున్న తెలుగుపుస్తకాల్లో ఇది కేశవరెడ్డి రెండో పుస్తకం (మొదటి పుస్తకం రివ్యూ లింకు ఇక్కడ ). దీని విషయంలో కూడా నన్ను ఆకట్టింది ‘ సిటీ బ్యూటిఫుల్’  అన్న ఇంగ్లీషు పేరే. ఈ పుస్తకం తర్వాత కేశవరెడ్డి మీద ఇష్టం ఖాయమైంది. ఇది పూర్తి పాఠ్యం …

cover

సిమ్మాద్రి ప్రయాణం - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI (పాతరచన విభాగంలో మీ ముందుకు వస్తున్న ఈ కనక ప్రసాద్ పేరడీ రచన మొదట “రచన మాసపత్రిక” జూన్ 1992 సంచికలో ప్రచురితమైంది.) — ఈ రచన కేవలం హాస్యం కోసం రాసినది. ఇందులోని విషయాలేవీ నిజం కాదు. పూర్తి పాఠ్యం …

File Name : DSC_9337.JPGFile Size : 2.6MB (2753290 Bytes)Date Taken : 2005/02/08 09:09:29Image Size : 3008 x 2000 pixelsResolution : 300 x 300 dpiBit Depth : 8 bits/channelProtection Attribute : OffHide Attribute : OffCamera ID : N/ACamera : NIKON D100 Quality Mode : N/AMetering Mode : Center-WeightedExposure Mode : Aperture PrioritySpeed Light : NoFocal Length : 400 mmShutter Speed : 1/1000 secondAperture : F6.3Exposure Compensation : 0 EVWhite Balance : N/ALens : N/AFlash Sync Mode : N/AExposure Difference : N/AFlexible Program : N/ASensitivity : N/ASharpening : N/AImage Type : ColorColor Mode : N/AHue Adjustment : N/ASaturation Control : N/ATone Compensation : N/ALatitude(GPS) : N/ALongitude(GPS) : N/AAltitude(GPS) : N/A

హంసలను వేటాడొద్దు [14] - కె. సురేష్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం జరిగిన కథ: యెగార్ చురుగ్గా నోవా యురీవ్నా ఇంటిపని చేయసాగాడు. ముందైతే 30 రూబుళ్లకే పని పూర్తి చేస్తానని మాట ఇచ్చాడు గానీ, చివరకు లెక్క చేస్తే అంతకన్నా చాలా ఎక్కువే అయ్యేట్టు తేలింది. ముఖ్యంగా కలప ఖర్చు. పూర్తి పాఠ్యం …

cover

ఊపిరాడనిస్తలేదు - పులిపాటి గురుస్వామి

. మనసును చల్లబరిచే నిమిషాలేవీ కానరాక పోవటం చేత దిగులు నీడ వెంట నడుస్తున్నది . ఒక నిర్వృత్త తహ తహ పాలిపోయిన భీతి తేలిక తేలిక చలనం . ఒక్కోసారి ఇట్లాంటప్పుడు ప్రపంచంలోకి నేనెందు కొచ్చానో తెలియని ఊహ చేసే పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (11) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక తొమ్మిదో అధ్యాయం వ్యతిరేకార్థకాల నిష్పాదన ప్రతి భాషలోనూ “ఔనా?” అంటే, “కాదు” అనడానికీ, “ఉందా ?” అంటే, “లేదు” అనడానికి కావాల్సిన ప్రాథమిక పద సరంజామా తప్పకుండా ఉంటుంది. వీటిని వ్యతిరేకార్థకాలు (antonyms) అంటారు. ధ్రువీకారివాక్యాల (affirmative sentences)కి పూర్తి పాఠ్యం …

cover

కొత్త పలక – నున్న బలప్ము - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ( రచయిత్రి స్వపరిచయం ) ‘సిన్నెయ్యా, రేపు దీన్ని పలికూటంలో సేర్చాలంటా వుండాడు మా కోదండడు. ఇంత బతుకూ బతకతా నాలుగు బొరుగ్గింజలన్నా పంచకుంటే బాగుంటాదా సెప్పు?’ అని సిత్తూరికి వొంటెద్దుబండి నడిపే సిన్నెయ్యనడిగింది మా దొరసానవ్వ. ఆయమ్మ మా నాయినికి పూర్తి పాఠ్యం …

racayitrisvagatam

స్వగతం - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI పేరు దేవకి, ఊరి పేరు, నాన్న పేరు కలిపి మహాసముద్రం కోదండరెడ్డి దేవకి. చిన్నప్పుడు నన్నందరు ముద్దుగా ‘చిన్నపాప’ అని పిలుచుకునేవారు. నన్ను ఏడిపించడానికో, ఎగతాళిగానో పొట్రాసు, ఇడ్లీ సుబ్బి, బేతమంగళం చెరువు అనేవాళ్లు. చిన్నప్పుడు సగం కాలం పూర్తి పాఠ్యం …

cover

డెంగ్యు జ్వరం - అవినేని భాస్కర్

Download PDF   ePub   MOBI రచయిత గురించి: వా.ము.కోము – తమిళనాడు, ఈరోడు జిల్లాలోని వాయ్పాడి గ్రామానికి చెందిన ఈయన పూర్తి పేరు “వా‌య్పాడి ముత్తయ్యా కోమగన్”. కోమగన్ అనగా యువరాజు/రాజకుమారుడు అనర్థం. కథలు, కవితలు, నవలలు రాస్తారు. ఈయన రచనలన్నీ కోయంబత్తూర్ ప్రాంతపు మాండలికంలోనే పూర్తి పాఠ్యం …

cover

ఈ కథనేం చేద్దాం? - మోహిని కంటిపూడి

Download PDF   ePub   MOBI . ఆమె పూవులు కోస్తూ వుంటుంది ఏ దేవుడి కోసమో ఆతను చిత్రం గీస్తూ వుంటాడు ఏ దేవత రూపమో అనునిత్యం ఆ ఆహ్లాదమైన ఉద్యానవనంలో మౌనంగా సూర్యాస్తమయాన్ని పంచుకుంటారు . మిగిలిపోయిన పనుల్ని పట్టికలోనుంచి కొట్టేసి విప్పలేని పూర్తి పాఠ్యం …

COVER

వలసపక్షినే కానీ… - వి. మల్లిఖార్జున్

Download PDF    ePub   MOBI పొద్దు పొద్దున్నే ఛాయ్ తెచ్చిచ్చింది అమ్మ. ఆ ఛాయ్‌ని తాగుదమని పక్కకు పెట్టుకున్న. గీ లోపల నాని గాడు వచ్చిండు. “మావయ్య నేను కుసుంట” అని ఆని భాషల ఆడేదో చెప్ప్తుండు.. సర్లే అని ఆన్ని మీద కూసబెట్టుకున్న. పూర్తి పాఠ్యం …

File Name : DSC_9337.JPGFile Size : 2.6MB (2753290 Bytes)Date Taken : 2005/02/08 09:09:29Image Size : 3008 x 2000 pixelsResolution : 300 x 300 dpiBit Depth : 8 bits/channelProtection Attribute : OffHide Attribute : OffCamera ID : N/ACamera : NIKON D100 Quality Mode : N/AMetering Mode : Center-WeightedExposure Mode : Aperture PrioritySpeed Light : NoFocal Length : 400 mmShutter Speed : 1/1000 secondAperture : F6.3Exposure Compensation : 0 EVWhite Balance : N/ALens : N/AFlash Sync Mode : N/AExposure Difference : N/AFlexible Program : N/ASensitivity : N/ASharpening : N/AImage Type : ColorColor Mode : N/AHue Adjustment : N/ASaturation Control : N/ATone Compensation : N/ALatitude(GPS) : N/ALongitude(GPS) : N/AAltitude(GPS) : N/A

హంసలను వేటాడొద్దు [13] - కె. సురేష్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం జరిగిన కథ: ఫ్యొడార్ ఇపటొవిచ్ కొత్తగా వచ్చిన అటవీవార్డెను యూరీ దగ్గరకు లెక్కలు చెప్పటానికి వెళ్తాడు. యూరీ నిజాయితీ గల అధికారి. ఫ్యొడార్ ఇపటొవిచ్ ఎత్తులేవీ యూరీ ముందు చెల్లవు. అతని బుకాయింపులన్నీ తీసిపారేస్తాడు యూరీ. అతను తెచ్చిన పూర్తి పాఠ్యం …

cover

రుణపాశం - నరేష్ నున్నా

Download PDF   ePub   MOBI “ఇదిగో బావ! చూడ చక్కని బావోయ్! రా నాతో. నేనేంటో నువ్వే చూస్తావుగా… రా రా మగడా! రేటెంతైనా పర్లేదు, చలి కాచుకుందువుగాని. నా గదిలో వెచ్చని కుంపటుంది, అంతకుమించి వెచ్చగా నేనున్నాను, రా…” ఊహూ, లాభంలేదు. ‘చూడచక్కనోడా’ పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (10) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక ఎనిమిదో అధ్యాయం సమాసాల సహాయంతో క్రియాపదనిష్పాదన అవ్యయీభావ సమాసాల ద్వారా క్రియాపదాల నిష్పాదన:- సంస్కృతంలో ఉపసర్గల్ని prepositions లాగా ఉపయోగించే పద్ధతి ఒకటుంది. ఈ క్రింది సాంప్రదాయిక ఉదాహరణల్ని పరిశీలించగలరు. 1. ఉప + హరి = ఉపహరి పూర్తి పాఠ్యం …

cover

మా బాబాయ్ - విజయ కర్రా

Download PDF   ePub   MOBI నాన్నేమో ఫొన్ చేసి అమ్మకి చెప్పమన్నాడు. అమ్మేమో “అమ్మలూ! గుడికెళ్ళి ముందు నాన్నామ్మకి చెప్పు. అలాగే దారిలో తమ్ముడు కనిపిస్తే తీసుకురా! ఎప్పుడనగా పోయాడో ఆటలకి” అంటూ తను మేజరు గారింట్లో చెప్పడానికి వెళ్ళింది. మేజరు గారికి చెపితే పూర్తి పాఠ్యం …

cover

సైన్సూ, ఆధ్యాత్మికతల ఉత్కంఠభరిత మేళవింపు: అహో! విక్రమార్క - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI మనిషి ఎదుగుదలలో కీలకపాత్ర పోషించినది జిజ్ఞాస. తెలియనిదాన్ని తెలుసుకుని తనకి అనువుగా మార్చుకుని పురోగమించాడు మానవుడు. ఎన్నో రంగాలలో విశేష జ్ఞానం పొంది విజ్ఞాన సాగర మధనం జరిపినా, మనిషి మృత్యువు రహస్యం కనుక్కోలేకపోయాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (5) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI ఏదైనా సరే, మొదలు పెట్టేప్పుడు ఎందుకో తెలీదు కదా? ఆకాశం ఎర్రగా ఉందనే అబద్ధంతో కలుస్తాం. భూమ్మీద కొంచం చోటైనా దొరకని వాస్తవాన్ని కలవరిస్తాం. పాటలు వీస్తే తోటల్ని తగలబెట్టాలని తెలుసుకోకుండానే బతికేస్తాం. * మెట్లదాకా వెళ్ళి మంచినీళ్ల పూర్తి పాఠ్యం …

coverfinal

జూన్ నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు - Kinige

జూన్ నెల ‘సప్త’స్వర వినోదం శీర్షికకు ఐదుగురు స్పందించారు. అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులు ఈ క్రింద ఇస్తున్నాం. వినటానికి ఆ పాటల లింక్స్ కూడా ఇస్తున్నాం. 1. ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్లల్లో… ఇద్దరూ ఉన్నారూ.. ఎవ్వరూ వారెవరూ? (చిత్రం: లంబాడోళ్ల రాందాసు) పూర్తి పాఠ్యం …

cover

‘సప్త’ స్వర వినోదం – జులై 2014 - Kinige

గతంలో మాదిరే ఈ నెల ‘సప్త’స్వర వినోదం కూడా పాఠక శ్రోతల్ని అలరిస్తుందని భావిస్తున్నాం. ఎప్పట్లానే మీరు చేయాల్సింది ఇక్కడున్న పాటల చరణాలకు పల్లవులను వెతికి పెడుతూ, పనిలో పనిగా ఈ ఏడు పాటల్ని కలిపి ఉన్న అంతఃసూత్రం కనిపెట్టాలి. (అంతఃసూత్రం: పూర్తి పాఠ్యం …

cover

ముందుమాట – జులై 2014 సంచిక - Kinige

Download July total issue as PDF కినిగె పత్రిక జులై సంచికకు ఆహ్వానం (జులై 3, 2014 తో సంజీవదేవ్ శతజయంతి ఉత్సవాలు పూర్తయ్యాయి. ఆ సందర్భంగా ముఖచిత్రం.) కథలు: > విజయ కర్రా – మా బాబాయ్ > శ్రీశాంతి దుగ్గిరాల – వేపచెట్టు కవితలు: > మోహిని కంటిపూడి – పూర్తి పాఠ్యం …

OnNamini&Mulintame

మూలింటామె గురించీ, నామిని గురించీ… - మెహెర్

Download PDF   ePub   MOBI నామినితో రెండేళ్ల క్రితం ఫోన్లో మాట్లాడినపుడు మాటల్లో ఆయన తన మీద వచ్చిన ఏదో విమర్శను ప్రస్తావిస్తూ, “నన్ను విమర్శించాల్సినేటివి వేరే ఉన్నాయి మెహెరూ. పల్లెటూళ్ళంటే నా కథల్లో ఉన్నట్టు ఎప్పుడూ ఇచ్చకాలే ఉంటాయా, పల్లెటూళ్లో అందరూ మంచి పూర్తి పాఠ్యం …

cover

క్షుద్రకులవ్యవస్థ కరాళనృత్యం: ఇన్‌క్రెడిబుల్ గాడెస్ - యోగానంద్

Download PDF   ePub   MOBI నేను మొదటిసారి తెలుగు పుస్తకాల షాపుకు వెళ్లి కొనుక్కున పుస్తకాల్లో ఇది ఒకటి. విశాలాంధ్రా వాళ్ల షాప్‌కి వెళ్లాను. అక్కడ నేను వెంటనే గమనించిందేంటంటే.. వాళ్లకు అస్సలు లెక్కే లేదు. ఇంగ్లీషు పుస్తకాల షాపుల్లో సిబ్బంది మన వెంటబడుతూ పూర్తి పాఠ్యం …

cover

రెక్కల పెళ్లాం - పూడూరి రాజిరెడ్డి

Download PDF   ePub   MOBI అనగనగా అతడు ఈ పెళ్లికి అంగీకరించాడు. ఇంత వయసొచ్చీ పెళ్లి కాకుండా ఉన్న మగవాళ్లు అటు వైపు ఊళ్లల్లో ఎవరూ లేరు! ఇక, ఆడవాళ్ల గురించి చెప్పనే అక్కర్లేదు; పొరుగూళ్లలో ఉన్న అతడి చిన్నప్పటి స్నేహితురాళ్లు – ఈ పూర్తి పాఠ్యం …

cover

పెదంకలాం బస్సు - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI ఖాళీ రంగస్థలం మీద ఒకవార వెలగని లాంతరు, తడకల కాఫీ హొటలు గోడకి శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం వాల్ పోష్టరు. పేకేజీ చెక్క మీద ‘బస్ ష్టేండు, పెదంకలాం గ్రామం’ అని గుర్తున్న రాట. చీఁవన్నగారి చిట్టికాఁవుడు: బాగా పూర్తి పాఠ్యం …

File Name : DSC_9337.JPGFile Size : 2.6MB (2753290 Bytes)Date Taken : 2005/02/08 09:09:29Image Size : 3008 x 2000 pixelsResolution : 300 x 300 dpiBit Depth : 8 bits/channelProtection Attribute : OffHide Attribute : OffCamera ID : N/ACamera : NIKON D100 Quality Mode : N/AMetering Mode : Center-WeightedExposure Mode : Aperture PrioritySpeed Light : NoFocal Length : 400 mmShutter Speed : 1/1000 secondAperture : F6.3Exposure Compensation : 0 EVWhite Balance : N/ALens : N/AFlash Sync Mode : N/AExposure Difference : N/AFlexible Program : N/ASensitivity : N/ASharpening : N/AImage Type : ColorColor Mode : N/AHue Adjustment : N/ASaturation Control : N/ATone Compensation : N/ALatitude(GPS) : N/ALongitude(GPS) : N/AAltitude(GPS) : N/A

హంసలను వేటాడొద్దు [12] - కె. సురేష్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం జరిగిన కథ: నోవా యురీవ్నాకు ప్రస్తుతం ఉన్న ఇంటిగది చికాకుగా మారింది. ఆమె కొత్త గది ఇప్పించమని అధికారుల్ని అడిగినా ఫలితం లేదు. కప్పు నుండి వాన నీరు కూడా పారుతోంది. యెగార్ తాగుబోతు స్నేహితుడు క్రోక్ ఆమెకు పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (9) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక ఏడో అధ్యాయం సంస్కృత ఉపసర్గల సహాయంతో కొత్త క్రియాధాతువుల నిష్పాదన పద్ధతి  సంస్కృతం నుంచి కొత్త క్రియాధాతువుల్ని కల్పించాలంటే ఉపసర్గల (prefixes) గుఱించి తెలియాలి. ఈ పుస్తకం చివఱ కొన్ని సంస్కృత ధాతువులు ఇవ్వబడ్డాయి. సంస్కృత ధాతువుల గుఱించి పూర్తి పాఠ్యం …

ఇటీవలి వ్యాఖ్యలు

అక్టోబర్ 2019
సో మం బు గు శు
« మే    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031