cover

హైకూలు - గుండంపాటి విజయసారధి

Download PDF   ePub   MOBI మండే ఎండను భరిస్తూ మల్లెపూవు తెల్లని నవ్వు ఉడతొకటి చెట్టెక్కుతూ చూపును చెట్టెక్కిస్తూ హేమంతం చలికి వణుకుతూ నక్షత్రాలు ఎదురుచూపు గడియారపు ముళ్ళు గుచ్చుకుంటూ పసికళ్ళకి మెరుగులు దిద్దుతూ కుతూహలం    — గుండంపాటి విజయసారధి 91772 38069 పూర్తి పాఠ్యం …

softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [6] - అద్దంకి అనంతరామయ్య

Download PDF   ePub   MOBI వేణు పూర్తి పేరు వేణుగోపాలరావు. ఇబ్బంది పడుతూ ఇంజనీరింగ్ ఇదేళ్ళల్లో పాస్ అయ్యాడు. చదువు లేదు కానీ తెలివితేటలు మాత్రం అమోఘం.అన్నింటిని మించి తనమీద తనకి నమ్మకం ఉంది.చదువొక్కటే జీవితం కాదని చిన్నతనంలోనే తెలుసుకున్నాడు. జీవితంలో సరైన మలుపు పూర్తి పాఠ్యం …

Tarala Meghachaya Cover

తరళ మేఘచ్ఛాయ, తర్వాతి ఎడారి - వై. విశారద

Download PDF   ePub   MOBI ఇప్పుడిలా రాత్రి నీరవంలో, అల్ప్రజోలం 1mg కూడా నిద్ర పుచ్చలేని బరువు కళ్లతో, వెనక మంచం మీద ఇప్పుడు నా వంతు భాగాన్ని కూడా వెల్లకిలా ఆక్రమించి రాఘవ పెడ్తోన్న గురక నేపథ్యంలో… ఒకసారి మాధవ్‌ని గుర్తు తెచ్చుకుంటే, పూర్తి పాఠ్యం …

BackCover

మహా వాగ్గేయకారుడి ఆత్మకథ: పింజారి - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI సమాజంలోని అసమానతలు, వైషమ్యాలు, పేదరికం, అవిద్య, సాంఘిక దురాచారాలు వంటి అంశాలలో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉపయోగపడిన ప్రజాకళ బుర్రకథ. “వినరా భారత వీరకుమారా విజయం మనదేరా” అంటూ సాగే బుర్రకథల గురించి ఇప్పటి తరానికి తెలిసినది తక్కువే పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం అధివాస్తవికతకి మూలం కళ్ళెదుట ఉన్న వాస్తవంతో కవి పెట్టుకునే పేచీ. వాస్తవంతో పేచీ ఎందుకు? పిల్లలు పెరుగుతూ తమ చుట్టూ ఉన్న భౌతిక వాస్తవాలనీ, పెద్దవాళ్ళు బోధించే ఆచార వ్యవహారాలనూ, జాతీయ సంస్కృతినీ తమ సాటివాళ్ళ ప్రవర్తనతో, సంస్కృతితో పూర్తి పాఠ్యం …

HunterRoadLo

హంటర్‌ రోడ్‌లో ఒంటరిగా… - బడుగు భాస్కర్ జోగేష్

Download PDF   ePub   MOBI చీకటి కాటుక పూసిన నింగి నేత్రపు నిరంతరాయ నిరీక్షణ నడిరేయి నల్లని రహదారిపై నల్లగ మెరిసే మాయాముద్రలు నిదరోయే నల్లతుమ్మ చెట్టు చెంతకు చేరి నిను మరి మరి మేల్కొల్పుకునే నీ నేను గగనం శిరసును మెరిసే తారకల పూర్తి పాఠ్యం …

softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [5] - అద్దంకి అనంతరామయ్య

Download PDF    ePub    MOBI అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “ రామ్॒@శృతి.కామ్ ” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. దీన్ని వారం వారం సీరియలైజ్ చేస్తున్నాం. ఇది ఐదవ భాగం. దీని ముందు భాగం అజయ్, గుప్తా, వేణు, వెంకటరావు, పూర్తి పాఠ్యం …

Kafka Sketch

తీర్పు - మెహెర్

Download PDF    ePub    MOBI (ఫ్రాంజ్ కాఫ్కా “ది జడ్జిమెంట్” కథకు ఇది మెహెర్ అనువాదం. కాఫ్కా ఈ కథను 1912 లో 29 యేళ్ల వయస్సులో రాశాడు. ఈ కథను రచనా వ్యాసంగంలోకి తన బ్రేక్ త్రూ కథగా కాఫ్కా భావించాడు.)  వసంతకాలంలో పూర్తి పాఠ్యం …

abburi cover

సాహితీ ముచ్చట్లు - Kinige

Download PDF    ePub    MOBI కొన్ని కథల్లో ఎప్పుడూ తెర మరుగై ఉంటూ కూడా తెర ముందు జరిగే ప్రతీ విషయంపైనా ప్రభావం చూపెట్టే పాత్రలుంటాయి చూడండి, తెలుగు సాహిత్యంలో అబ్బూరి వరదరాజేశ్వరరావు గారిది అలాంటి పాత్ర అనిపిస్తుంది.  భావ కవిత్వ ప్రయోక్తలలో ఒకరైన పూర్తి పాఠ్యం …

chitrakatha copy1

ఓ చిత్ర కథ - పూర్ణిమ తమ్మిరెడ్డి

Download PDF   ePub   MOBI అద్దం ముందు నిలుచుంది ఆమె. తనని తాను తీక్షణంగా చూసుకుంటోంది. చెదిరిన జుట్టు, ఉబ్బిన మొహం, ఎరుపెక్కిన కళ్ళు, ఆఫీసునుండి వచ్చాక మార్చని బట్టలు కనిపిస్తున్నాయి ట్యూబ్‍లైట్ ప్రసరించే వెలుగులో. ఆ కనిపిస్తున్నవేవీ ఆమెకు నచ్చటంలేదు. పక్కన లేని పూర్తి పాఠ్యం …

stephen king

నో స్మోకింగ్ - వెంకట్ సిధ్ధారెడ్డి

Download PDF    ePub    MOBI . ప్రముఖ రచయిత స్టీఫెన్ కింగ్ రాసిన కథ “Quitters, Inc.” ఇలాంటి కథ తో మొదట “ టేల్స్ ఫ్రం ది డార్క్ సైడ్ ” అనే టివి సీరీస్ లో “ బిగోలోస్ లాస్ట్ స్మోక్ ” అనే ఒక ఎపిసోడ్ వచ్చింది. ఆ తర్వాత ఈ పూర్తి పాఠ్యం …

kottapustakaalu

కొన్ని కొత్త పుస్తకాలు - Kinige

Download PDF    ePub    MOBI ప్రింటు పుస్తకాలు గుంటూరు కథలు ఈ పుస్తకంలోని విషయ సూచిక చూడగానే గుంటూరు జిల్లా ఇంతమంది పేరుమోసిన కథకులకు జన్మస్థానమా అని ఆశ్చర్యం కలుగుతుంది. గుంటూరు జిల్లాలో కథకు ఆద్యుడు కూడా మహ గట్టివాడైన అక్కిరాజు ఉమాకాన్తమ్. ఆయన పూర్తి పాఠ్యం …

Empty glass wine bottles, washed and ready for recycling.; Shutterstock ID 148576436; PO: aol; Job: production; Client: drone

చెప్పుకోండి చూద్దాం – ఫిబ్రవరి 2014 - Kinige

ఈ శీర్షికన ఏదైనా ఒక తెలుగు రచనలోంచి కొంత భాగాన్ని ఉదహరిస్తాం. దాని ఆధారంగా కింద అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. మీ సమాధానాన్ని ఇక్కడ కామెంటుగా గానీ (దాన్ని పెండింగ్ లో ఉంచుతాం), లేదా editor@kinige.com కు మెయిలుగా గానీ పంపవచ్చు. పూర్తి పాఠ్యం …

in bed

కవితానువాదాల పోటీ – ఫిబ్రవరి 2014 - Kinige

ఈ నెల కవితానువాదం కోసం “In My Craft Or Sullen Art” అనే డిలాన్ థామస్ కవిత ఇస్తున్నాం. మన తిలక్ బాగా అభిమానించిన కవి డిలాన్ థామస్. ఈయన కవితల్లో బాగా ప్రాచుర్యం పొందిన వాటిల్లో ఇది ఒకటి.  ఇక్కడ కవి స్తబ్ధ రాత్రుల్లో పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF    ePub    MOBI ఒక లోనికి వెళ్ళే తిరుగుతున్న అస్పర్శ . ఇంకెంతసేపు ఈ గదిలో బాల్యం . స్పర్శ అని చదివో, వినో కళ్ళు మూసుకుంటే చేత్తో, పెదవులతో, కళ్ళతో, కనీసం మనసుతో తాకగలిగిన ప్రపంచాన్నంతట్నీ జ్ఞప్తికి తెచ్చుకోవచ్చును. అస్పర్శ ఏమిటి? పూర్తి పాఠ్యం …

Fyodor Tyutchev final

కవితానువాదాల పోటీ ఫలితాలు - Kinige

గత నెల కవితానువాదాల పోటీలో రష్యన్ కవి ఫ్యోదోర్ చూచెవ్ రాసిన “ Silentium ” కవితను ఇచ్చాం. ఈ కవితలో ఏముందో గానీ, ఈ సారి “కవితానువాదాల పోటీ”కి మునుపటి కంటే ఎక్కువ స్పందన లభించింది. ఇరవై రెండు మంది పోటీలో పూర్తి పాఠ్యం …

Kinige_logo

కినిగె కొత్త ఫీచర్లు - కిరణ్ కుమార్ చావా

కినిగెని అభిమానిస్తున్న తెలుగు పాఠకులకు హృదయ పూర్వక అభివందనాలు. మీకు మరిన్ని సేవలందించడానికి  కినిగె  ఎప్పుడు కృషి చేస్తునే ఉంటుందన్నది మీకు తెలుసు! అందులో భాగంగానే కినిగె ఇప్పుడు మీకు రెండు సరి కొత్త ఫీచర్స్‌ని అందిస్తున్నది. కినిగె రేటింగ్ ఒక పాఠకుడిగా పూర్తి పాఠ్యం …

nightatdesk

ముందుమాట – ఫిబ్రవరి 2014 సంచిక - Kinige

Download TOTAL ISSUE PDF కినిగె పత్రిక ఫిబ్రవరి సంచికకు ఆహ్వానం ఈ నెల సంచికలోని ప్రధానాంశాలు కథలు: > ఓ చిత్ర కథ — పూర్ణిమ తమ్మిరెడ్డి > తరళ మేఘచ్ఛాయ, తర్వాతి ఎడారి — వై. విశారద > పున్నమి రాత్రి — తిరుమలశ్రీ కవితలు: > హంటర్ రోడ్‌లో ఒంటరిగా — బడుగు భాస్కర్ జోగేష్ > గుండంపాటి విజయసారధి హైకూలు > ఉందింకా చందమామ — విమల > వైరం — భాస్కర్ కొండ్రెడ్డి ముఖాముఖీలు: > రాజిరెడ్డితో వ్యాసం: > అస్పర్శ — కనక ప్రసాద్ మ్యూజింగ్స్: > లిఫ్టు పురాణం — నాగరాజు ఆకుల అనువాదం: > నోస్మోకింగ్ — వెంకట్ సిద్ధారెడ్డి (సినిమా వెనుక కథలు శీర్షికన) > తీర్పు — మెహెర్ సమీక్షలు: > షేక్ నాజర్ ఆత్మకథ “పింజారి” పై — సోమశంకర్ > పూర్తి పాఠ్యం …

cover page

పచ్చనాకు సాక్షిగా అలాక్కాదు - I.V

Download PDF     ePub    MOBI మీది వ్యవసాయ కుటుంబమా? మీది చిత్తూరు జిల్లానా? మీ అమ్మా అయ్యా రెక్కలు ముక్కలు చేసుకొని మిమ్మల్ని సాకారా ? చినిగిన నిక్కర్లేసుకొని బడికెళ్లారా ? అర్దాకలితో రోజుల తరబడి నిద్రపొయ్యారా? కడుపునిండా మాసం కూర తినేది పూర్తి పాఠ్యం …

chowrasta cover

చౌరస్తా - డా. వంశీధర్ రెడ్డి

Download PDF ఐదు రూపాయలకు నాలుగు గప్చుప్లు.. నోర్మూసుకోనీకి నోట్ల వెట్టుకునుడే.. వేడిమీదున్న పప్పు, ప్యాజ్ తోని పల్సటి రసం అంచుకువెట్టుకొని పట్.. పట్.. పట్..ట్ ట్టాక్. కడుప్పలిగింది.. గప్చుప్దేనా.. భాయి.. గప్చుప్.. దేనా.. వానాగిన జెర్శేపటికే ఏడనో తవశుభ ఆశిశ మాగే.. చౌరస్త పూర్తి పాఠ్యం …

amaravathi_kadhalu

అమరావతీ కథలు అపురూప శిల్పాలు - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF     ePub   MOBI “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ పూర్తి పాఠ్యం …

Author Philip Roth

రచన కళ – ఫిలిప్ రాత్ - Kinige

Download PDF     ePub     MOBI వాస్తవాన్ని కల్పనతో అతి దగ్గరగా ముడేసి కథ నడిపే రచయిత ఫిలిప్ రాత్. మొదటి నవలలు “గుడ్ బై కొలంబస్”, “పోర్ట్నీస్ కంప్లెయింట్”లు అమెరికన్ నవలా సాహిత్యాన్ని ఉలిక్కిపడి లేచేలా చేశాయి. మొదటి నవల యాభై పూర్తి పాఠ్యం …

softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [4] - అద్దంకి అనంతరామయ్య

Download PDF అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “ రామ్॒@శృతి.కామ్ ” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. దీన్ని వారం వారం సీరియలైజ్ చేస్తున్నాం. ఇది నాల్గవ భాగం. దీని ముందు భాగం చల్లని గాలి,రకరకాల పూలు చెట్ల నుండి పూర్తి పాఠ్యం …

metamorphosis 2

రూపాంతరం [4] - మెహెర్

Download PDF Download Total Work PDF కాఫ్కా “మెటమార్ఫసిస్” ఈ తెలుగు అనువాదం వారం వారం ధారావాహికంగా ఇస్తున్నాం. ఇది ఆఖరి భాగం. మొదట్నుంచి చివరి దాకా ఒకే ఇంటిలో జరిగే ఈ రచనను సరిగ్గా ఆస్వాదించటానికి, ఆ ఇంటి అమరిక తెలియటం కూడా ముఖ్యమని నా భావన. అందుకే,  ఆ ప్లాను ఇక్కడ  ఇచ్చాను. పూర్తి పాఠ్యం …

anadam oka pravrutti

ఆనందమనేది ఒక ప్రవృత్తి - మురళీధర్ నామాల

Download PDF “జీవితం బోర్ దొబ్బేస్తుందిరా అబ్బాయ్” మరలా అనేసాడు సాగర్. ఈ నెలలో రెండువేల పదమూడోసారి ఇదే ముక్క వాడనటం. నిజానికి వాడికే కాదు నాకు కూడా రోజుకోసారన్న ఈ ముక్క అనుకోవటం పరిపాటి. అనుకోవటానికి మాకు పెద్ద కారణాలు కూడా అవసరం పూర్తి పాఠ్యం …

nedunuri

కొన్ని పాత పాటలు - నేదునూరి గంగాధరం

Download PDF (అ)   ఏనాడు రానివారు | మరది వచ్చారు, ఇంటిలో జొన్నల్లేవు | నేనేమి సేతు సన్నబియ్యమెట్టి | జొన్నలు దెత్తు జొన్నలు ఒక జాము | జార కుమ్మేను [1] తడి పిడక పొడిపిడక | దాయలు వేసి ఏడు పూర్తి పాఠ్యం …

ss trans NEW1

గణపతి వైద్యం - కొల్లూరి సోమశంకర్

Download PDF   epub MOBI “అబ్బా…”- అరిచింది మంజుల. ఎంత నొప్పిగా ఉందో ఆ అరుపులోనే తెలుస్తోంది. ఏమైనా తను ఓ భోళా మనిషి. ఆనందమైనా, దుఃఖమైనా వెంటనే ప్రదర్శిస్తుంది. నేను వెనక్కి తిరిగి ఆమె వైపు చూసాను. పొద్దున్నే లేచి, బల్ల మీద పరిచి పూర్తి పాఠ్యం …

నాం నాం

నాం నాం - కనక ప్రసాద్

Download PDF     ePub     MOBI పిల్లకాయలం మేం మా బొగ్గులీధిలోం వానలంట గంతల్లో పడవలాడున్నాం వాగి వాగి గుంతల్లో గొడవలాడున్నాం   శిక్షాబియాన్ కన్ రిక్షాలు కట్టించుకున్ హిందీ భాషా యిశారద్ ఇరగరాసున్నాం ఇంకులు కారేలాగ పెన్నులు అరగదీసున్నాం   తెల్లారుఝాం పూర్తి పాఠ్యం …

softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [3] - అద్దంకి అనంతరామయ్య

Download PDF     ePub     MOBI అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “ రామ్॒@శృతి.కామ్ ” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. దీన్ని వారం వారం సీరియలైజ్ చేస్తున్నాం.  ఇది మూడవ భాగం. దీని ముందుభాగం మానేజరు పూర్తి పాఠ్యం …

metamorphosis 2

రూపాంతరం [3] - మెహెర్

Download PDF     ePub     MOBI కాఫ్కా “మెటమార్ఫసిస్” ఈ తెలుగు అనువాదం వారం వారం ధారావాహికంగా ఇస్తున్నాం. ఇది మూడవ భాగం. మొదట్నుంచి చివరి దాకా ఒకే ఇంటిలో జరిగే ఈ రచనను సరిగ్గా ఆస్వాదించటానికి, ఆ ఇంటి అమరిక తెలియటం కూడా ముఖ్యమని పూర్తి పాఠ్యం …

ఇటీవలి వ్యాఖ్యలు

జూలై 2019
సో మం బు గు శు
« మే    
1234567
891011121314
15161718192021
22232425262728
293031