ఱ - పాలపర్తి ఇంద్రాణి

చావు నెపంతో జీవితాన్ని తడిమే “ఱ” - మెహెర్

Download PDF     ePub     MOBI పాలపర్తి ఇంద్రాణి నవలిక “ ” విడుదల ఈ ఏడాది తెలుగు రచనా ప్రపంచంలో ఒక సైలెంట్ ఈవెంటు. ఈ మధ్య కొన్ని పుస్తకాలు చేస్తున్న చప్పుణ్ణి బట్టి చూస్తే దీని సైలెన్సే దీని మొదటి ప్రత్యేకత అనుకోవాలి. పూర్తి పాఠ్యం …

dance

హేలగా.. ఆనంద డోలగా… - టి . శ్రీవల్లీ రాధిక

Download PDF     ePub     MOBI ‘అల్లిబిల్లిగా పెనవేసుకున్న లతలూ తీగలతో అగమ్యంగా కనిపిస్తోంది ఆ ప్రదేశం. నేలంతా రాలిపడిన ఎండుటాకులు.. పగలో, రాత్రో తెలియని అస్పష్టమైన వెలుతురు. అయినా తనకి దారి సుస్పష్టంగా తెలిసినట్లే చక చకా నడిచి పోతూ వుంది పూర్తి పాఠ్యం …

kafka

శిలువ మోసిన రచయిత - మెహెర్

Download PDF       ePub      MOBI (వచ్చే వారం నుంచి వారం వారం కాఫ్కా మెటమార్ఫసిస్ కు మెహెర్ చేసిన అనువాదం “రూపాంతరం” సీరియల్ గా ప్రచురితమవుతుంది. దానికి ఉపోద్ఘాతంగా ముందు ఈ కాఫ్కా పరిచయాన్ని ప్రచురిస్తున్నాం.)   “నేను సాహిత్యం తప్ప పూర్తి పాఠ్యం …

WoundedHeart

ఆశించిన ప్రయోజనం సిద్ధింపజేసుకున్న పుస్తకం: వూండెడ్ హార్ట్ - కొల్లూరి సోమశంకర్

Download PDF      ePub     MOBI కవిత్వం ఎన్నో రకాలు. తన మనసులోని భావాలను ఇతరులతో పంచుకోడానికి కవి/కవయిత్రి చేసే ప్రయత్నం కవిత్వం. ఆ భావాలు ఆనందానివి కావచ్చు, దుఃఖానికి కావచ్చు, ఆందోళనవి కావచ్చు, ఉద్వేగానికి కావచ్చు, భయాలవి కావచ్చు, ఉత్సాహానివి కావచ్చు, పూర్తి పాఠ్యం …

night

పర్యవేక్షణ - మెహెర్

Download PDF      ePub      MOBI డిన్నరు అయ్యాక లివింగ్ రూములో కూర్చుని ఆ ఇంటివాళ్లతో కబుర్లలో పడ్డాడు. పరాగ్గా వాచీ వంక చూసుకునేవరకూ అంత టైమయిందని తెలియనే లేదు. ఇంకా ఆలస్యమైతే వెనక్కి ఆటోలు దొరకటం కష్టం. అందుకనే కబుర్ల ఉరవడి పూర్తి పాఠ్యం …

fingerprint-pa

న్యాయాన్ని ఆశ్రయిస్తే.. - పూర్ణిమ తమ్మిరెడ్డి

Download PDF      ePub      MOBI హరిశంకర్ పార్సాయి (1924-1995) హింది సాహిత్య జగత్తులో వ్యంగ్యహాస్య రచయితగా సుప్రసిద్ధి చెందినవారు. కేంద్రసాహిత్య ఎకాడెమీ అవార్డు గ్రహీత. అలతి పదాలతో, నిరాడంబర శైలిలో కొనసాగే వీరి రచనలు సమాజంలో పేరుకుపోయిన కుళ్లును కళ్ళకు కట్టినట్టు పూర్తి పాఠ్యం …

neerenda -jpg

నీరెండ - బివివి ప్రసాద్

 Download PDF      ePub      MOBI 1 మనస్సు నిండా చికాకులతో మరొక ఉదయంలోకి మేలుకొన్నాను తప్పూ, ఒప్పుల తీర్పులూ వాటి వెనకాల నిలబడి నా గర్వమో, నిగర్వ గర్వమో తనకంటూ ఉనికి ఉన్నందుకు చేసుకొంటున్న పండుగా   తేనెతుట్టె కదిలినట్లు ఒకటే పూర్తి పాఠ్యం …

NAREN-PHOTO

బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ: మధురాంతకం నరేంద్ర తో - Kinige

Download PDF      ePub     MOBI మధురాంతకం నరేంద్ర రాసిన నవల “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం” ఇటీవల విడుదలైన సందర్భంగా ఆయనతో ఈ ఇంటర్వ్యూ. మీ ఇదివరకటి రచనలతో పోలిస్తే ఎంచుకున్న వస్తువు పరంగా, చెప్పిన తీరు పరంగా ఇది ఏరకంగా భిన్నమైంది? యీ ప్రశ్నకు పాఠకుడే సరైన సమాధానం పూర్తి పాఠ్యం …

బుచ్చిబాబు

బుచ్చిబాబు రచనల్లో కనిపించే ‘జీవనకళ ‘ - డా. రాయదుర్గం విజయలక్ష్మి

Download PDF      ePub     MOBI “సంతోషం సంచలనాత్మకమైనది. సంచలనాత్మకమైనదానికెప్పుడూ అవతలి పక్షం వుంటుంది. సంతోషం జారిపోతే దుఃఖం కలుగుతుంది, కాని హృదయపు లోతుల్లోంచి జన్మించే సంతృప్తికి దీటైనది ఏదీ లేదు” — అంటూ జీవిత పారమార్థిక లక్ష్యం సంతృప్తి సాధనే అని పూర్తి పాఠ్యం …

naipaul

రచన కళ – వి.ఎస్. నయీపాల్ - మెహెర్

Download PDF      ePub    MOBI భారతీయునిగా మనకు చెందుతూనే మనకు చెందని రచయిత సర్ వి.ఎస్. నయీపాల్. ఈ చెందుతూనే చెందకపోవడమనేది మన వైపు నుంచి ఆయనకే కాదు, ఆయన వైపు నుంచి మనకు (భారతదేశానికి) కూడా వర్తిస్తుంది. నయీపాల్ కుటుంబం ఆయన పూర్తి పాఠ్యం …

స్వేచ్ఛ ఓల్గా

బంధనాల స్వభావాన్ని చిత్రించే “స్వేచ్ఛ” - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF      ePub      MOBI ఈ పుస్తకానికి రాసిన పరిచయంలో రచయిత ఓల్గా స్వేచ్ఛ గురించి ఇలా అంటారు: ఈ స్వేచ్ఛ ఎవరో ఒకరు ఇచ్చేది కాదు. ఎవరి దగ్గర నుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసరమైన విషయాలను మనం పూర్తి పాఠ్యం …

feather cloud

ఆవిరి - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF      ePub     MOBI పెంకుటిళ్ల వెనకనుండి సాయంకాలాలు  పైకిలేచే పొగ సుళ్ళెత్తిన గాలిలో శివాలెత్తిన తెల్లఈక కదిలే వాహనానికి ఎదురొడ్డి పరిగెడుతూ చెట్లూ, గట్లూ వీటి ప్రయాణం లోపలికా, గుండ్రంగానా? * “మరెప్పుడో కాదు, ఈరాత్రికే పూర్తి పాఠ్యం …

Julio Cortazar

బ్లో అప్ - వెంకట్ సిధ్ధారెడ్డి

Download PDF     ePub     MOBI (ప్రసిద్ధ సినిమాలకు మూలమైన కథానికల్ని తెలుగు పాఠకులకు అందిచాలనే ఉద్దేశంతో వెంకట్ సిద్ధారెడ్డి నెలకొక కథానికను అనువదిస్తారు. తొలి విడతగా, మైకేల్ ఆంటొనియాని సినిమా “బ్లోఅప్” మూలమైన హూలియో కొర్తసార్ కథానిక “ద డెవిల్స్ డ్రూల్”ను ఈ పూర్తి పాఠ్యం …

త్రిపుర కథ నిద్ర రావడం లేదు

నిద్ర రావడం లేదు - త్రిపుర

Download PDF      ePub     MOBI త్రిపుర కథలపై చాలా సులువుగా “అబ్సర్డు”, “సర్రియలిస్టిక్” ముద్రలు వేస్తారు. నిజానికి త్రిపుర కథ ల్లో సింహభాగం వాస్తవిక (రియలిస్టిక్) ధోరణిలో సాగేవే. కానీ ఆయన వచనం ఆ వాస్తవికతలోని కవిత్వాన్ని మాత్రమే ఎంపిక చేసుకుంటూ, ఆ ఎంపికను పాఠకుల పూర్తి పాఠ్యం …

Ernest_Hemingway_1950

సాహితీ ముచ్చట్లు - Kinige

Download PDF     ePub     MOBI (ఈ శీర్షికన రచయితలకు సంబంధించిన ఆసక్తికరమైన అనెక్‌డోట్స్ ను పంచుకుందామని. మీకు గుర్తున్నవి కూడా రాసి పంపించండి.) ఆరు పదాల కథ హెమింగ్వే గురించి ప్రచారంలో ఉన్న పిట్టకథల్లో ఇది ఒకటి. ఆయన ఒకసారి తోటి రచయితలతో పూర్తి పాఠ్యం …

large

కొన్ని కొత్త పుస్తకాలు - Kinige

Download PDF ePub     MOBI ఈ-పుస్తకాలు తెలుగు వాక్యం: రాసేవాడికి వాక్యం అవసరం. ఆ వాక్యం ఎలా పని చేస్తుందో తెలుసుకోవటం దాని చేత ఇంకా బాగా పని చేయించుకోవటానికి తోడ్పడదూ? చే.రా గా ప్రసిద్దుడైన సాహిత్య విమర్శకుడూ, భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు తెలుగు వాక్యం వాడకానికి పూర్తి పాఠ్యం …

Moonlit sea

కవితానువాదాల పోటీ - Kinige

ఈ శీర్షికన కొన్ని ఆంగ్ల కవితల్ని మీ ముందుంచుతాం.  చక్కని తెలుగు అనువాదాలు రాసి పంపండి. అనువాదాలు పద్య రూపంలో గానీ, వచన కవితా రూపంలో గానీ ఉండొచ్చు. స్వేచ్ఛానువాదమైనా కావొచ్చు, మూలనిబద్ధ అనువాదమైనా కావొచ్చు. మూలంలోని కవిత్వాంశను తెలుగులో పట్టుకోగలటమన్నదే పూర్తి పాఠ్యం …

Q

చెప్పుకోండి చూద్దాం - Kinige

ఈ శీర్షికన ఏదైనా ఒక తెలుగు రచనలోంచి కొంత భాగాన్ని ఉదహరిస్తాం. దాని ఆధారంగా కింద అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. సరిగ్గా గుర్తించిన వారికి బహుమతులు. 1. ఆకాశం పక్క మీద వెన్నెల పూలు జల్లుకుని రాత్రిని అనుభవించిన చంద్రుడు కూడా పూర్తి పాఠ్యం …

ఇటీవలి వ్యాఖ్యలు

మార్చి 2017
సో మం బు గు శు
« మే    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031