cover

బ్రాహ్మణవాది కంచ ఐలయ్య - రాణి శివశంకర శర్మ

Download PDF   EPUB   MOBI ‘వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ’ అనే మౌలిక ప్రశ్నను రేకెత్తించిన ఐలయ్య, చివరికి ఆ ప్రశ్నని బ్రాహ్మణ వాదంలో లయం చెయ్యడం నేటి విషాదం. ఫాసిజం డైనమిక్‌గా పనిచేస్తుంది. అది తర్కం కోసం సమయాన్ని వెచ్చించదు. అప్పటికే పూర్తి పాఠ్యం …

cover

అతను వొస్తే బాగుండు - నాగరాజు అవ్వారి

Download PDF   EPUB   MOBI కొండ మీద సన్నని మంట పాకుతా ఉంది. ఎర్రగా కాలుతూ, దారంటా పాకుతూ ఉండడం తను అదే పనిగా కిటికీలోంచి చూస్తున్నాడు. వారం రోజుల నించి, తను గది దాటి బయటకు రాలేదు. ఈ వారం రోజులూ మంచం పూర్తి పాఠ్యం …

cover

బొమ్మకు రెండు కవితలు - కినిగె

గత నెల పైనున్న బొమ్మ ఇచ్చి కవిత గానీ కథ గానీ రాయమన్నాం. వచ్చిన కవితల్లో రెంటిని ఎంపిక చేసి ఇస్తున్నాం. రిషి శ్రీనివాస్ ఎమ్. విహాయస నేస్తం ! కావ్…కావ్…కావ్… కావ్…కావ్…కావ్… నువ్వునాటిన విత్తనం మొక్కైనా… నువ్వుపెంచిన మొక్క చెట్టైనా… కొడుకంత పూర్తి పాఠ్యం …

cover

ముందుమాట – ఏప్రిల్ 2015 సంచిక - కినిగె

ఏప్రిల్ 2015 సంచిక కథలు: > అతను వొస్తే బాగుండు – నాగరాజు అవ్వారి > ఏక వస్తుపద్ధతి – బాడిశ హన్మంతరావు > మిగిలిపోయిన పావురం – అనూరాధ  నాదెళ్ళ   కవితలు: > టారు – కనక ప్రసాద్ పూర్తి పాఠ్యం …

Top10_30thMar2015_720_380

మార్చి 2015 నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

1 మిస్టరీ సూర్యదేవర రామ్మోహనరావు వరుసగా 10 వారాలుగా 2 పాప గ్రహాలు పరిహారాలు దత్తదాసు న్యూ ఎంట్రీ 3 ఇదండీ మహా భారతం! రంగనాయకమ్మ వరుసగా 12 వారాలుగా 4 శ్రీ మన్మథ నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగమ్ 2015-2016 బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి న్యూ ఎంట్రీ 5 మాట్లాడే కోతి – మాయా తివాసి అడపా చిరంజీవి వరుసగా 3 వారాలుగా 6 అతిథి అత్తలూరి విజయలక్ష్మి వరుసగా 4 వారాలుగా 7 ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ నళినీ జమీలా రీ-ఎంట్రీ 8 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు శ్యామలాదేవి దశిక వరుసగా 5 వారాలుగా 9 ఆముక్తమాల్యద – విక్టరీ పబ్లిషర్స్ కాసల నాగభూషణం వరుసగా పూర్తి పాఠ్యం …

cover

ఇద్దరికీ రెండేసి నమస్కారాలు - శివాజీ

Download PDF   EPUB   MOBI (ఇవాళ మార్చి 29న పతంజలి జయంతి సందర్భంగా ఆయన పేరిట పురస్కారాన్ని ఆర్టిస్ట్ మోహన్‌ అందుకుంటున్నారు.) కె. ఎన్. వై పతంజలిని తెలుగువాళ్లకి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. కాని కొన్ని జ్ఞాపకాలను మాత్రం బుద్ధి గడ్డి తిన్న ఆవులా పూర్తి పాఠ్యం …

cover

మా ఊర్ల పాకిస్తానోల్లు - పి. విక్టర్ విజయ్ కుమార్

Download PDF   EPUB   MOBI నాగ్లచ్మి, నేను, సేమీలు వినోద్ గాడు స్కూలు ఇడ్సినంక ఇండ్లకు పోతా ఈడనే ఆగుతం ఎప్డూ. కరెట్టుగ ఆ టయానికి – కొత్త సిన్మా మార్నప్పుడల్ల రషీదు సిన్మా పోస్ట్రు మార్సుతాడు. రషీదు మా స్కూలు ఆపేసి పదేండ్లు పూర్తి పాఠ్యం …

top10_20thMar2015_720_380

మార్చి 2015 మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

palaparthi cover

ఇంకా గుర్తున్నాయే? - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ పాపని ఒళ్ళో కూచోబెట్టుకుని కబుర్లాడుతోంది. పాపా, చిన్నప్పుడు ఫోర్క్ ని చూసి ఏమన్నావో తెలుసా? ఊహూ… అమ్మా, ఫోర్క్ కి గోళ్ళు పెరిగాయి. కట్ చేస్తావా? అని అడిగావు! అతల అడిగానా! హ హ హ.. నవ్వింది పాప. చిన్నప్పుడు పూర్తి పాఠ్యం …

cover

అమృతానంద ఫలాని - కనక ప్రసాద్

Download PDF   EPUB   MOBI గెడ్డాం బూత రెండు బస్తాల నిండా సంస్కృతం పుస్తకాలు పోసుకుని సంస్కృతం పాఠాలు చెప్పడానికొచ్చీసేడు. అమృతానంద ఫలములూ అని గెట్టిగా బోర్డు మీద సుద్ద ముక్కతో రాసి అరుస్తునాడు. పెద్దమ్మగార్ని కాకా పట్టి నెలకో శనివారం మధ్యనాళ. “మీ పూర్తి పాఠ్యం …

cover

మన పర సమూహాలు - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI ఇదే శీర్షిక ఇంకెవరైనా పెట్టుంటే, వాళ్లేదో గంభీరమైన విషయం చెప్పబోతున్నారనుకుంటాను. కానీ నేను చెప్పబోయేది మాత్రం చాలా చిన్న ముక్క! దాన్నే నేరుగా రాసేస్తే అయిపోతుందిగానీ, దానితో ముడిపడిన ఒకట్రెండు విషయాల్ని కూడా చెప్పాలనిపించడం వల్ల అది కొసకు పూర్తి పాఠ్యం …

cover

దేనికి ఏడుపు? తన్నించుకున్నందుకా? నలుగురు నవ్వినందుకా? - పి. విక్టర్ విజయ్ కుమార్

Download PDF   EPUB   MOBI ఈ మధ్య కాలం లో నిర్భయ ఘటన మన బ్రిటీష్ వాళ్ళ పుణ్యమా అని తిరిగి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం నిషేధించింది. పార్లమెంటులో రచ్చ జరిగింది. ఈ మధ్యలో ఒక వింత వాదన తెరపైకొచ్చింది ‘దేశ ప్రతిష్ట దెబ్బ పూర్తి పాఠ్యం …

COVER

ఈ జీవితాలు - ఇంద్రాణి పాలపర్తి

ఏ జ్ఞాన యోగాలు? ఏ కామ కేళికలు? ఏ దిగుడు కోరికలు? ఏ చదువు సారాలు? ఏ జీవితాలు?   ఆ  వెకిలి రొదలు ఈ మకిలి పొగలు ఆ  కూలి రాతలు ఈ నోటు రోతలు ఈ జీవితాలు?   పూర్తి పాఠ్యం …

top10_13thMar2015_720_380

మార్చి 2015 రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

శోధన - సతీష్ పోలిశెట్టి

Download PDF   EPUB   MOBI ఎందుకు నేను ఆకాశంలో చుక్కల్ని లెక్కిస్తున్నాను? ఎవరు ఆదేశించిన కార్యమిది? ఈ ప్రశ్న ఎందుకు నా ఈ అర్థ మెరుగని కార్యాన్ని నియంత్రించలేక పోతోంది? కూడగలిపిన మొత్తాన్ని ఆ సముద్రపు ఒడ్డు మీద రాస్తున్నా. ఆ లెక్క మొత్తాన్ని పూర్తి పాఠ్యం …

cover

గంధపు దండ - రవి వీరెల్లి

Download PDF   EPUB   MOBI “హేయ్ డాడ్!” ఇంట్లోకి అడుగుపెట్టగానే పలకరించాడు చిన్నోడు. ఓ కంటితో టీవీ చూస్తూనే మరో కంటితో పలకరించడం వాడి ప్రత్యేకత. వాడి కళ్ళలో ఓ క్షణం మెరిసి మాయమయ్యే ఆ మెరుపు ల్యూమినాన్సులో ఈసారి కూడా ఏమాత్రం తేడా పూర్తి పాఠ్యం …

palaparthi cover

Up Balloon-Down Balloon - ఇంద్రాణి పాలపర్తి

పాపకి బెలూన్లు కొన్నారు. రంగు రంగులవి. మిక్కీ మౌస్ బొమ్మలున్నవి. అయితే అవి ఇప్పుడు కనిపిచడం లేదు! గది పైకప్పుకు ఆనుతూ తేలుతూ ఉన్నవే. అంతలోనే మాయం అయ్యాయి! అమ్మా పాపా కలిసి ఇల్లంతా వెతికారు. అవి అలా తేలుతూ ఏ పూర్తి పాఠ్యం …

bommakurachana-March

ఈ బొమ్మకు కథ/ కవిత రాస్తారా? - కినిగె

ఈ బొమ్మకు కథ గానీ, కవిత గానీ రాయగలరేమో ప్రయత్నించండి. మీ రచనలో చిత్రాన్ని స్ఫురింపజేసే అంశం ఉండాలన్నది ఏకైక నియమం. మిగలినదంతా మీ ఇష్టం. మీ రచన ఈ నెలాఖరులోగా పూర్తి చేసి editor@kinige.com కు మెయిల్ చేయండి.

cover

డర్టీ కథ - ఆనంద్ గుర్రం

Download PDF   EPUB   MOBI రెండ్రోజులుగా మెసేజ్ లేదూ, అప్‌డేట్ లేదూ? ఏమైపోయావ్? ఎదురు చూశావా? భయపడ్డా… అన్‌ఫ్రెండ్ చేశావేమో అని! ఎందుకు చేస్తాను? కోపమొచ్చిందేమో అనుకున్నా నా హస్బెండ్‌వా కోప్పడ్డానికి? మొన్న డర్టీ డర్టీగా మాట్లాడాగా? నేనూ మాట్లాడానుగా! నీకు నచ్చలేదేమో అనుకున్నా పూర్తి పాఠ్యం …

cover

ఒక ఏకాంత వేళ! - రామదుర్గం మధుసూదన రావు

నల్లని చాయంచున మెరుస్తున్న సాయంసంధ్యా కాంతుల్లో నీ నవ్వుల జలపాతం జాలువారుతుంటుంది..!   ఇంటి పిట్టగోడపై వాలిన పావురాల రెక్కల చప్పుడులో నీ మాటల సవ్వడి సందడి చేస్తుంటుంది..!   ఊరి చివర కాలువ గట్టున చెంగున దూకే చిన్నారుల కేరింతల్లో పూర్తి పాఠ్యం …

cover

సుభాషిణి కాదు సుమలత - చంద్రశేఖర్ ఇండ్ల

Download PDF   EPUB   MOBI రెక్కలు టప టపా కొట్టుకుంటూ శక్తినంతా కూడదీస్కోని “కొక్కుర్రక్రోక్రూ…” అని ఒళ్లిరిసుకుంది కోడిపుంజు, ఏ పిచ్చుక పుష్పావతయ్యిందో పిచ్చుకలన్ని పిచ పిచ మని కిచ కిచ మని అల్లరి చేసుకుంటూ ఇంటి ముందున్న ఏపచెట్టెక్కి ఏడుకలు చేసుకుంటన్నాయ్, సమాధుల్లో పూర్తి పాఠ్యం …

Top10_6thMar2015_720_380

మార్చి 2015 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

అనుభూతి మాలలు ‘అమరావతి కథలు’ - కొల్లూరి సోమశంకర్

Download PDF   EPUB   MOBI తెలుగు సాహిత్యంలో – ఓ ఊరిని నేపథ్యంగా చేసుకుని కథారచన చేసిన రచయితలలో శ్రీ శంకరమంచి సత్యం గారు ఒకరు. ఆయన వ్రాసిన ‘అమరావతి కథలు’ గురించి తెలియని కథాప్రియులు ఉండరనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒకనాటి పూర్తి పాఠ్యం …

bhavaniphani cover

ఓ ‘కొమ్మ’ కథ - భవానీ ఫణి

నల్లని నవరత్నాల్ని పొదువుకున్న కేశాల కిరీటం కింద మచ్చలన్నీమాపుకుని మెరుస్తోన్న చంద్రబింబం ఆ నుదురు   నిప్పుల స్వప్నాల్లో పడి కాలిపోయిన నిదుర తోటల వెనుక చీకటి రంగులో వెలిగేవి అవి కనుపాపలు   కన్నీటి మబ్బుల్తో గడ్డకట్టిన కళ్ళ అంచుల పూర్తి పాఠ్యం …

bhagavantham cover

శబ్దాలంకారం - భగవంతం

మాటల్ని ఎలాగూ చెవికెక్కించుకోవు పాటనైనా చెవిని ఆలకించనివ్వు ఎందుకంటే – లోకంలో స్త్రీ, సంగీతం లేకపోతే ఉరేసుకుని వెళ్ళిపోవాల్సిన దుస్థితి కొందరి పురుషులది *** పాటని కాకపోయినా పాట అవతలి నిశ్శబ్దాన్నైనా చెవిని ఆహ్వానించనివ్వు. ఎందుకంటే – స్త్రీ తిరస్కరించిన లోకంలో పూర్తి పాఠ్యం …

cover

ముందుమాట – మార్చి 2015 సంచిక -

మార్చి 2015 కథలు: > ‘ళ’ కథలు – పాలపర్తి ఇంద్రాణి > గంధపు దండ – రవి నీరెల్లి > సుభాషిణి కాదు సుమలత – ఇండ్ల చంద్రశేఖర్ > మా ఊర్ల పాకిస్తానోల్లు – పి. విక్టర్ విజయ్ పూర్తి పాఠ్యం …

top10_27thFeb2015_720_380

ఫిబ్రవరి 2015 నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover5

ద పాషన్ ఆఫ్ కలేకూరి ప్రసాద్ (దళిత్‌కెమెరా వీడియోల సమీక్ష) - నాగరాజు ఆకుల

Download PDF “అనాదినుండి ప్రపంచం మరణిస్తూనే వుంది అయినా ప్రపంచంలో ఎవరికీ ఎలా మరణించాలో తెలియనే లేదు మళ్ళీ మళ్ళీ మరణించాల్సిన అవసరం లేని విధంగా చనిపోవడం నేర్చుకున్నాడు కబీరు” (కబీరు మాటలకు కలేకూరి అనువాదం) కలేకూరి దేవ వర ప్రసాద్ 2013 మే పూర్తి పాఠ్యం …

Top10_21stFeb2015_720_380

ఫిబ్రవరి 2015 మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

ఇటీవలి వ్యాఖ్యలు

జనవరి 2018
సో మం బు గు శు
« మే    
1234567
891011121314
15161718192021
22232425262728
293031