coverfinal

ఇంకా రెండు రోజులుండవూ… - నరుకుర్తి శ్రీధర్

Download PDF   EPUB   MOBI “బుజ్జీ అత్తయ్య నీ దగ్గరకు వస్తుందంట. మొన్న నాగమాణిక్యం గారింట్లో పెళ్లిలో కనబడి చెప్పింది” ఫోన్ లో అమ్మగొంతు. “ఎందుకూ!” “ఏమో! నాకు తెలియదు. ఎందుకని అడిగితే ఊరికే లేవే అంది.” “నేనీ ఊరు వచ్చి ఎనిమిదేళ్లయినా రానిది పూర్తి పాఠ్యం …

palaparthi cover

ఫ్రిజ్ ఇంట్లో జొన్న ఫామిలీ - ఇంద్రాణి పాలపర్తి

బజారునించి కూరగాయలు తెచ్చింది అమ్మ. సర్దడంలో సహాయం చేస్తోంది పాప. దీని పేరేంటి? వంకాయ! ఇది? బెన్నకాయ! మరిది? దోస కాయ! గుడ్! బానే చెబుతున్నావురా! మెచ్చుకుంది అమ్మ. మరి ఇదేమిటి? ఇదా? ఇదేం​త​బ్బా? ఏమో తెలీదు. ఒప్పుకుంది పాప. ఇది పూర్తి పాఠ్యం …

cover

చెదిరిన ఆదర్శం - మేడి చైతన్య

(గత ఏడాది  కినిగె.కాం  నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో తృతీయ బహుమతికి ఎంపికైన కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం.) Download PDF   EPUB   MOBI ఏవో తీరం చేరని కెరటాల ఆలోచనలు, పూర్తి పాఠ్యం …

cover1

బాపు బాలి లెయాండ్కర్ రాక్వెల్ - అన్వర్

Download PDF   EPUB   MOBI బోర్ అనిపించినపుడు బొమ్మలేస్తాం, బొమ్మలేసి బోర్ అనిపించినపుడు బోర్ కొట్టించని పుస్తకమేదైనా అందుకుంటాం, అటువంటి ఇటీవలి పుస్తకం పేరు “నార్మన్ రాక్వెల్ – మై అడ్వెంచర్స్ యాజ్ యాన్ ఇలస్ట్రేటర్.” ఇది చిత్రకారుడి ఆత్మ కథ (రాక్వెల్ ఇరవయ్యో పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (13) - రవి ఇ.ఎన్.వి

Download PDF   EPUB   MOBI దీని ముందు భాగం ఈషల్లీలాభిదష్టం స్తనతటమృదితం పత్రలేఖానువిద్ధం ఖిన్నం నిశ్వాసవాతైర్మలయతరురసాక్లిష్టాకజల్కవర్ణమ్ | ప్రాతర్నిర్మాల్యభూతం సురతసముదయప్రాభృతం ప్రేషయాస్మై పద్మం పద్మావదాతే కరతలయుగళభ్రామణక్లిష్టనాళమ్ || పద్మావదాతే = రక్తపద్మము వలే శుభ్రమైన తరుణీ! (పద్మినీ జాతి దానా) ఈషత్ = కొంచెము, లీలాభిదష్టం = లీలగా పూర్తి పాఠ్యం …

cover

రోజు గడిచింది - గోపి గారపాటి

. వద్దన్నా వచ్చి గుద్దేస్తుంది. . బళ్ళో లెక్కల మాష్టారిలా నిన్న రాని లెక్కనే మళ్ళీ చేసుకురమ్మని అదే పాత క్లాసు రూము బయటికి, గెంటేస్తుంది. . కుక్క మెడలో కట్టిన ఎముక లాగా ఎంత గింజుకున్నా జానెడు పొట్టని మించి పూర్తి పాఠ్యం …

cover

ఎక్కాలిక్కాలు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI మద్దేన్నం ఇంటికి బెల్లుగొట్టినారు. అందురూ ‘పోలో’మనిండ్లకు పరిగెత్తినాము ఇంట్లోకి కాలు బెట్న్యానో లేదో! మా మాసంద్రవ్వ గొంతినిపించింది. పరిగెత్తిపోయి మాయవ్వ కొంగుబట్టుకున్న్యాను. ‘రాజాకుట్టీ పల్లికూటం నించి వొచ్చేసినావా? సంగట్దిని మళ్లీ బోవాలేమో గదా!’ అంటా నా వొళ్లంతా నిమరతావుంది. పూర్తి పాఠ్యం …

cover

మూడ్రాల్ముక్రాయి - పి. విక్టర్ విజయ్ కుమార్

Download PDF   EPUB   MOBI అన్ని పనులు కట్టేసి మరుసటి రోజుకు శక్తి పుంజుకోవడానికి రేవుల దిన్నె ఆ రాత్రి నిద్రకు సమాయత్తమౌతుంది. వేసవి కాలం అప్పుడే మొదలౌతుంది. రాయలసీమ ఎండల్లో మసిలిన రోడ్డు, మట్టి ఇళ్ళు, అరుగులు, ప్రతి వస్తువు, జీవి – పూర్తి పాఠ్యం …

cover

అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014 ఫలితాలు - కినిగె

ఏడాది క్రితం కినిగె.కామ్ ప్రకటించిన ‘ అక్షర లక్షల నవలా పోటీ ‘ ఫలితాలివి: . లక్ష రూపాయల మొదటి బహుమతి కి ఎంపికైన నవల: “ అహానికి రంగుండదు “, పి చంద్రశేఖర అజాద్ కమ్యూనిస్టు ఉద్యమ జీవితాల నేపథ్యంలో సాగే కథ. ఒక ఆదర్శవాద యువకునిగా మొదలై చివరకు పూర్తి పాఠ్యం …

palaparthi cover

surprise కి surprise - ఇంద్రాణి పాలపర్తి

. అమ్మ మిఠాయి దుకాణంనుండి మైసూర్ పాక్ తెచ్చింది. పాపకు తెలియకుండా అల్మరాలో దాచిపెట్టింది. ఆటల్లో మునిగిపోయి ఉంది పాప. నీకో surprise ఇస్తాను దా! కేకేసింది అమ్మ. ఏంతమ్మా? అంటూ వచ్చింది పాప. నీకోసం తింటానికి ఏం తెచ్చానో చెప్పుకో? పూర్తి పాఠ్యం …

cover

బడి మూసేశార్రా అబ్బోడా - వెంకటేష్ బాబు గోరంట్ల

(గత ఏడాది  కినిగె.కాం  నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైన 4వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం.) Download PDF   EPUB   MOBI ఆ రోజు బళ్ళు పూర్తి పాఠ్యం …

cover

మనం తలతిప్పుకునే జీవితాల కథ - భాను ప్రకాష్ కె.

Download PDF   EPUB   MOBI అనగనగా…. త్రేతాయుగం. అందరూ శోకసంద్రంలో ఉన్నారు, ఎందుకంటే రాముడు కైక కోరిక మీద అరణ్యవాసానికి వెళ్తున్నాడు. తనతో పాటు అయోధ్య ప్రజలంతా ఆయన వెంట అరణ్యానికి బయలుదేరారు. ఇంతమంది తనతో ఉంటే అరణ్యంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (12) - రవి ఇ.ఎన్.వి

Download PDF   EPUB   MOBI దీని ముందు భాగం వాసు యద్యేవం అలమలమనుబంధేన | ఋతుపరిణామేన స్వస్థా భవిష్యసి | కథం వ్రీడితమనయా | ప్రియవాదినికే, కిమిదం తాళపత్రేऽభిలిఖితమ్ ? కిం బ్రవీషి – “నాటక భూమికా” ఇతి | పశ్యామస్తావత్ | (గృహీత్వా వాచయతి) కుముద్వతీ ప్రకరణే పూర్తి పాఠ్యం …

cover

మగ బుద్ధి - పసునూరు శ్రీధర్ బాబు

. పెదవి మీదో చుబుకం మీదో చెక్కిలి మీదో గెలాక్సీలు దాచిన కళ్ళ మీదో తిరగేసిన సంధ్యాకాశం లాంటి వీపు మీదో నయాగరా ప్రవాహాలకు నునుపెక్కిన భుజాల మీదో నెమలి పింఛాలకు జన్మనిచ్చే నడుం మీదో వీధుల్ని మార్మోగించే సంగీత సహారాల పూర్తి పాఠ్యం …

cover

జూలీ రొమైన్ - నరేష్ నున్నా

Download PDF   EPUB   MOBI గై డి మొపాసా (Guy de Maupassant) “జూలీ రొమైన్” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది.  జూలీ రొమైన్ గై డి మొపాసా రెండేళ్లక్రితం ఓ చైత్రవేళ మధ్యధరా సముద్రతీరం వెంబడి తాపీగా నడుస్తున్నాను. ఒంటరిదారిలో నడుస్తూ పూర్తి పాఠ్యం …

Top10_11thJan2015_720_380

జనవరి 2015 రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

ఏకాసొక్కపొద్దు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI ఏకాశి పండక్కు మావూర్లో ఆండోళ్లంతా ఒక్కపొద్దుంటారు. పగలూ రేత్రీ పండ్లూ, పాలూ తప్ప ఇంగేవిూ ముట్టుకోరు. ముట్టుకోరంటే ముట్టుకుంటారు. ఒక్కపొద్దులేని పిలకాయిల్కి, మొగోళ్లకీ పండక్కు సేసేవన్నీ సేత్తారు.వాళ్లు మాత్తరం తినరు. ఇంగ ఆ రెయ్యంతా జాగారం సేసి తెల్లారేలోపల పూర్తి పాఠ్యం …

Top10_2014_720_380

2014వ సంవత్సరంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

తిరిగి చూడని అద్దం - ఎం. ఎస్. నాయుడు

దారం లోపలి నీడ కన్నెప్పటికి తెరుస్తుంది పదాల ఇంద్రియాలతో వాక్యాల్ని తెరిచే జ్ఞాపకాలు పిరికివాళ్ళతో సూర్యాస్తమయాల్ని వృధా చేయాలి రాత్రుల్ని మోసగించాను చూడని రాత్రికోసం అశాస్వత స్పర్శలు నిశ్శబ్దాలు, స్త్రీలు తెలిస్తే తిరిగి చూడని అద్దం చూడాలనుకున్న అద్దం ఏది అక్షరాల్లోని పూర్తి పాఠ్యం …

palaparthi cover

రేపటి కల చెప్తావా? - ఇంద్రాణి పాలపర్తి

పొద్దున్న పాలు తాగుతూంది పాప. రాత్రి నాకో కల వచ్చింది రా! అని చెప్పడం మొదలెట్టింది  అమ్మ. అమ్మా పాపా ఏదో ఊరికి వెళ్ళాం రా. అక్కడ ఇళ్ళన్నీ కేక్ తో చేసార్రా. వీధులన్నీ చాక్లెట్ ముక్కలతో వేసారు. అబ్బా! అంది పూర్తి పాఠ్యం …

cover

బుడ్డగిత్త రంకి - పుట్టా పెంచల్దాసు

Download PDF   EPUB   MOBI మా యింటి బుట్టిన పసరాలు బలే సురుగ్గా వుంటాయని పేరెత్తుకునె. బుడ్డగిత్త మా పెద్దావుకి రొండో యీతలో బుట్టిన కోడెదూడ. వొక సలికాలం రేతిరి నిండు చూలాలు పెద్దావు పొణుకుంటా, లేచ్చా ఆపసోపాలు పడ్తావుంటే ఈన్తాదేమోనని నేనూ, మాయన్నా పూర్తి పాఠ్యం …

cover

విషాద వెన్నెల నిషాదం - ఆర్. దమయంతి

Download PDF   EPUB   MOBI ఆజ్ జానేకి జిద్ న కరో ఫరీదా ఖానమ్ . చీకటి గది నిండా దివుల పూలు. వుండుండి.. నీలి విషాద మిళిత గుభాళింపులు. గాలి గుబుల ఊసులకి తనూ వూగతూ దర్వాజా పరదాలు. తనకి మరణం వుంటుందని పూర్తి పాఠ్యం …

cover

ముందుమాట – జనవరి 2015 సంచిక - కినిగె

Download TOTAL ISSUE as one PDF జనవరి 2015 కథలు: > పుట్టా పెంచల్దాసు – బుడ్డగిత్త రంకి > పి. విక్టర్ విజయ్ కుమార్ – మూడ్రాల్ముక్రాయి > నరుకుర్తి శ్రీధర్ – ఇంకా రెండు రోజులుండవూ…   కవితలు: > పసునూరు శ్రీధర్ బాబు – మగ బుద్ధి > సిద్ధార్థ – నియతి > ఎం. ఎస్. పూర్తి పాఠ్యం …

Top10_2ndJan2015_720_380

జనవరి 2015 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover-2-720x380

అజాత - కనక ప్రసాద్

  Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం కథల్లో, కావ్యాల్లోని గుణదోషాల్ని పరిశీలించడానికి లక్షణకారులు ఒక్కొక్కరు ఒక్కొక పద్ధతిని ప్రతిపాదిస్తూ వచ్చేరు. కావ్య లక్షణాలూ కావ్య దోషాలని భరత ముని, గుణములు అని దండి, రీతి అని వామనుడు, ఔచిత్య విచారమని క్షేమేంద్రుడు ఇలాగ. వీటిలో పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (11) - రవి ఇ.ఎన్.వి

Download PDF   EPUB   MOBI దీనిముందుభాగం హా ధిక్ విస్రస్తమృగపోతికేవ సంత్రస్తయా దృష్ట్యా మాం నిరీక్షతే | ప్రత్యాగతచిత్తయానయా భవితవ్యమ్ | కిం బ్రవీషి – “ మా మైవమ్ | బ్రహ్మాచారిణీ ఖల్వహం వసంతముపవాసామి” ఇతి | శ్రద్ధేయమేతత్ | అయమిదానీం సరసదంతక్షతోऽధరోష్టః కిమితి పూర్తి పాఠ్యం …

Top10_26thDec2014_720_380

డిసెంబరు 2014 నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

పదనిష్పాదన కళ (29) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదిహేడో అధ్యాయం ఆంగ్లపదాలకు అంతర్జాలంలో తెలుగుబ్లాగర్లు నిష్పాదించిన నూతన సమానార్థక పదజాలం (పునరుద్ధరణలతో సహా) auto – స్వతహా mundane – ప్రాపంచికం abandoned – పరిత్యక్తం absentee landlord – దూరస్థ భూస్వామి abstract (adj.) – పూర్తి పాఠ్యం …

cover

#witchORbitch - పూర్ణిమ తమ్మిరెడ్డి

Download PDF   EPUB   MOBI #witchORbitch – చాన్నాళ్ళు ట్రెండింగ్‍లో కొనసాగిన హాష్‍టాగ్. దాదాపుగా ప్రతి హాష్‍టాగ్ వెనుకా ఉన్నట్టే దీని వెనుకా కొందరు మనుషులు, కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ రాత్రి ఆమె ఏ ఉద్దేశ్యంతో అతడికి మెయిల్ చేసిందో ఖచ్చితంగా తేల్చుకోలేకపోయారు పూర్తి పాఠ్యం …

cover

“ఎగిరే పావురమా” పుస్తక సమీక్ష - కొల్లూరి సోమశంకర్

Download PDF   EPUB   MOBI ‘బహుముఖ ప్రజ్జాశాలి’ అన్న గుణవిశేషణం అతికినట్లు సరిపోయే పేరు శ్రీమతి కోసూరి ఉమాభారతి. ‘కూచిపూడి నృత్యకాళాకారిణి, నాట్యగురువు, నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి…’ ఇలా పలురంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన ఉమాభారతి గారు రచించిన సాంఘిక నవల “ఎగిరే పూర్తి పాఠ్యం …

ఇటీవలి వ్యాఖ్యలు

అక్టోబర్ 2019
సో మం బు గు శు
« మే    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031