palaparthi cover

self నెత్తిన పాలు - ఇంద్రాణి పాలపర్తి

పాప పొద్దున్నే రాగాలు తీయడం ప్రారంభించింది. నాతో ఆడుకోవడానికి friends ఎవరూ లేరూ.. అంటూ ఏడవడం మెదలెట్టింది. కొత్త ఊరికి వచ్చేసారు వాళ్ళు. పాప స్నేహితులంతా పాత ఊళ్ళో ఉండిపోయారు. కొత్త స్నేహితులింకా దొరకలేదు. ఎప్పుడూ ఎవరొస్తార్రా ఆడుకోవడానికి? నువ్వే ఆడుకోవాలి పూర్తి పాఠ్యం …

cover

పెళ్ళిపందిరి - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   EPUB   MOBI పెళ్ళంటే… పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు… మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు. ఇవన్నీ ఉంటేనే పెళ్ళా అంటే… ఉంటే బాగుంటుంది నిండుగా. మూడేళ్ళుగా ఒక్కపెళ్లికీ పిలుపులేదేమో రఘూ పెళ్ళనీ అదీ పల్లెటూరిలో అనీ పూర్తి పాఠ్యం …

cover

అదొక బెరుముడా ట్రయాంగిల్! - శ్రీరమణ

ఇవాళ మోహన్ పుట్టిన రోజు సందర్భంగా… Download PDF   EPUB   MOBI వెంకట్రామా అండ్‌ కో సోలెడు బియ్యం వండుకో పప్పు తినీ పండుకో – అనే తెలుగు రైమ్‌ని మా చిన్నప్పుడు వుత్సాహంగా పాడుకుంటూ వుండేవాళ్లం. దీనికో నేపథ్యం వుంది. (నేను నేపథ్యం పూర్తి పాఠ్యం …

cover

నాకు ఈ ఏడాది నచ్చిన పుస్తకం - కినిగె

(ఇష్టమైన పుస్తకంపై ఎవరు ఏ రెండుముక్కలు మాట్లాడినా, అవి వృత్తిగత సమీక్షకులు పేజీల కొద్దీ రాసిన సమీక్షలకన్నా నిశితంగా పుస్తకసారాన్ని పట్టిస్తాయి. 2014 పూర్తి కావొస్తున్న సందర్భంగా కొందరిని ఈ ఏడాది వారికి బాగా నచ్చిన పుస్తకం గురించి క్లుప్తంగా రాయమని పూర్తి పాఠ్యం …

శూద్రమహాకవి "పద్మప్రాభృతకమ్" భాణానికి రవి ఇ.ఎన్.వి తెలుగు వ్యాఖ్యానం

పద్మప్రాభృతకమ్ (10) -

Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం ప్రేంఖోలత్కుణ్డలాయా బలవదనిభృతే కందుకోన్మాదితాయాః చంచద్బాహుద్వయాయాః ప్రవికచవిసృతోద్గీర్ణపుష్పాలకాయాః | ఆవర్తోద్భ్రాన్తవేగప్రణయవిలసితక్షుబ్ధకాంచీగుణాయాః మధ్యస్యావల్గమానస్తనభరనమితస్యాస్య తే క్షేమమస్తు || ఏషా పూర్ణే శతమితి వ్యవస్థితా వాసు ప్రియంగుయష్టికే సఖీజనపణితవిజయేన దిష్ట్యా వర్ధసే | కిం బ్రవీషి – “స్వాగతమార్యాయ, హన్త విజయార్ఘం గృహ్యతామ్” పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (28) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక గమనిక :- తెలుగులో 10 కి మించిన సంఖ్యలు చెప్పేటప్పుడు ముందు పెద్దసంఖ్యల్ని, తరువాత చిన్నసంఖ్యల్నీ చెబుతాం. అంటే ఒక వెయ్యీ, నూట యాభై మూడు (1153). వీటిల్లో మొదటి పదం కంటే రెండో పదమూ, రెండో పదం పూర్తి పాఠ్యం …

cover

రాజధానిలో రోజర్ - పూర్ణిమ తమ్మిరెడ్డి

Download PDF   EPUB   MOBI (తన అభిమాన ఆటగాడు రోజర్ ఫెదరర్ ఇటీవల ఢిల్లీలో ఆడిన ఆట చూసి వచ్చి ఆ అనుభవాన్ని పంచుకుంటున్నారు పూర్ణిమ) బాక్‌గ్రౌండ్: మార్కెట్లో ఒక మోడల్ హిట్ అయ్యిందంటే దాని నకలు చేస్తూ ఇంకో కొన్ని నమూనాలు వస్తూనే ఉంటాయి. పూర్తి పాఠ్యం …

cover

పల్లి పాటల తల్లి – వల్లి - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI ‘సినపాపా, బాగుండావామ్మా. ఎన్నాల్లయిందో నిన్ను సూడక. పిలకాయిలెంతమంది? ఏం సదవతా వుండారు! మీ రెడ్డి బాగుండాడా?’ గుక్క దిప్పుకోకుండా ప్రెశ్నెల వాన కురిపించేసింది నా మింద వల్లి. వల్లి పుట్టింది మావూరే. అయితే మెట్టింది మాత్రం తమిళనాడు. తిరువన్నామలై పూర్తి పాఠ్యం …

Top10_19thDec2014_720_380

డిసెంబరు 2014 మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

ఐ డోంట్ మి - కనక ప్రసాద్

Download PDF   EPUB   MOBI బొల్లి మేస్త్రి గారాలు కింతల కాళింగులు. మా అమ్మాలు బ్రేమ్మన్సు. మా నాన్నాలు శిష్టు కరణాలు. మహంతులవారి వీధ్దుక్కొచ్చి ఫలానా శివ్వుమహంతి జగన్నాధరావు పట్నాయక్ BA LLB అనీసంటే మీకు ఏ రిక్షావోణ్ణడిగినా తెచ్చి దింపెస్తాడు. కరణం ప్లీడ్ర పూర్తి పాఠ్యం …

palaparthi cover

5 డేస్ తర్వాత - ఇంద్రాణి పాలపర్తి

రాత్రయ్యింది. అమ్మ పాపని మంచం మీద పడుకోపెట్టి దుప్పటి కప్పింది. లైట్లన్నీ ఆర్పేసింది. నాన్న ఊరెళ్ళారు. పాపకి అదే మొదటి సారి నాన్న లేకుండా. అమ్మ పక్కన పడుకుని ఉన్నా పాపకి ఏదో దిగులుగా ఉంది. నిద్ర రావడం లేదు. గదంతా పూర్తి పాఠ్యం …

cover

ఇద్దరం కాదు ఒక్కరం… - బి. నాగ పావని

(గత ఏడాది  కినిగె.కాం  నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైన 5వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం.) Download PDF   EPUB   MOBI “ఇద్దరు ఒకరవ్వడం ఎలా పూర్తి పాఠ్యం …

cover

ఇంటర్సెక్షన్ - వెంకట్ సిధ్ధారెడ్డి

[‘ ఇన్ ద మూడ్ ఫర్ లవ్ ’ అనే హాంగ్ కాంగ్ సినిమా 2000 సంవత్సరంలో విడుదలై కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బహుమతి గెలుచుకుంది. ఈ ప్రేమకథకు మూలమైన కథ “ఇంటర్సెక్షన్” ను Liu Yichang అనే హాంగ్ కాంగ్ రచయిత రాశారు. ఇది ఆ కథను స్థానికీకరించి చేసిన స్వేచ్ఛానువాదం.] పూర్తి పాఠ్యం …

cover

కళ్యాణ వసంతం వర్ణం - కనక ప్రసాద్

Download PDF   EPUB   MOBI రాగం: కళ్యాణ వసంతం   తాళం:  ఆది ఆరోహణం: S G1 M1 D1 N2 S’ అవరోహణం: S’ N1 D1 P M1 G1 R2 S   తమిళ మూలం: A. S. పంచాపకేశ అయ్యర్  పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (9) - రవి ఇ.ఎన్.వి

Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం స్వప్నాన్తే నఖదన్తవిక్షతమిదం శంకే శరీరం తవ ప్రీయన్తాం పితరః స్వధాऽస్తు సుభగే వాసో౭పసవ్యం హి తే | కించాన్యత్త్వరయా న లక్షితమిదం ధిక్ తస్య దుఃశిల్పినో మోహాద్ యేన తవోభయోశ్చరణయోః సవ్యే కృతే పాదుకే || చోరి సహోఢాభిగృహీతా పూర్తి పాఠ్యం …

cover

అభావప్రాప్తి - నరేష్ నున్నా

కెంపుజీరల చూపు కైమోడ్పుల పిలుపవుతుంది …ఆకర్ణాంత భీతితో …కళ్ళు మిటకరిస్తాయా? పొటమరించే మోహం పటిక చెమటల పలుకవుతుంది …ఊపిరందని భయంతో …ముచ్చెమట్లు పోస్తాయా? తీగసాగే స్పర్శ అనుకంపనరాగమవుతుంది …వణికేవొంటి మీంచి …వెన్నుపూస నిచ్చెన్లు జారిపోతాయా? ***    ***    *** పాలనురగల దేహం మీద మీగడ పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (27) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక II పట్టణసంబంధి పదాలు ౧. ఊరు పట్టణం – పూ, పురి, నగరి, పుటభేదనం పేట – నిగమం శాఖానగరం – ప్రధాన నగరానికి దగ్గర్లో దాని కంటే వేఱుగా ఏర్పడ్డ చిన్నపట్టణం Satellite township వేశ్యలుండే పేట పూర్తి పాఠ్యం …

Top10_12thDec2014_720_380

డిసెంబరు 2014 రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

తెల్లారద్దు…. - ఆనంద్ గుర్రం

Download PDF   EPUB   MOBI ఎవడో కొట్టినట్టు దిగ్గున లేసి కూసున్నడు నడి మంచాల నందుగాడు. గింత జెల్ది తెల్లారిందా? కండ్లు నలుసుకుని జూత్తే నిజంగనే తెల్లారిందని తెలివికొచ్చింది. సుట్టూ జూత్తే ఎవ్వలూ కనిపీయలే. కిటీకి తలుపు సందు నుంచి సొచ్చుకచ్చిన ఎండ పొడకి పూర్తి పాఠ్యం …

palaparthi cover

జ్.. జ్.. సిగ్నల్ పోయింది - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ గంటనించీ పిలుస్తోంది పాపని. స్నానానికి పదమని. ఆటలాడుతోంది పాప. ఎన్నిసార్లు పిలిచినా ఆకుంతున్నాను! ఇప్పుడే వస్తా! అంటోంది గానీ రానే రావడం లేదు. అమ్మ అలా పిలుస్తూ ఉండగానే రెండు వైపులా తెరిచి ఉన్న అట్ట పెట్టెని మోసుకుంటూ వంటింట్లోకి పూర్తి పాఠ్యం …

cover

మీటర్ ఎంతైంది? - పృథ్వి ఎన్

(గత ఏడాది  కినిగె.కాం  నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైన 6వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం.) Download PDF   EPUB   MOBI వీధి చివర ఉన్న పూర్తి పాఠ్యం …

coverfinal

నా పదకొండు రోజుల మార్కెటింగ్ అనుభవాలు - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI డిగ్రీ ఫెయిలవడంలో ఉన్న అసలు బాధ ఏమిటంటే, మరీ డిగ్రీ ఫెయిలయ్యామని చెప్పుకోలేం. అలాంటి టైములో నేను ఈ ‘డోర్ టు డోర్ మార్కెటింగ్’ పనికి కుదురుకున్నాను. కారణాలు: పేరు స్టైలిష్‌గా ఉంది; టై అదీ కట్టుకుంటారు; ఎగ్జిక్యూటివ్ పూర్తి పాఠ్యం …

cover1

అనంతం - గోపి గారపాటి

Download PDF   EPUB   MOBI “ఇప్పటివరకూ ఉన్నదే ఇక ముందూ ఉంటుంది. ఇప్పటివరకూ జరిగిందే ఇక ముందూ జరుగుతుంది. ఈ భూమ్మీద కొత్తదంటూ ఏమీ లేదు.” పొద్దున్నే నిద్ర లేవగానే రాత్రి తల కింద పెట్టుకుని పడుకున్న ఒక తత్త్వశాస్త్రపుస్తకం అట్ట వెనక ఉన్న పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (8) - రవి ఇ.ఎన్.వి

Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం ఆ స ఏష ధర్మారణ్యనివాసీ సంఘిలకో నామ దుష్టశాక్యభిక్షుః | అహో సారిష్టతా బుద్ధశాసనస్య యదేవం విధైరపి వృథాముణ్డైరసద్భిక్షుభిరుపహన్యమానం ప్రత్యహమభిపూజ్యత ఏవ | అథవా నా వాయసోచ్ఛిష్టం తీర్థజలముపహతం భవతి | ఏష తిరస్కృత్యైవాత్మానం దృష్ట్వైవాస్మానభిప్రస్థితః | భవతు పూర్తి పాఠ్యం …

cover

ఏం చేయగలం - డా. వంశీధర్ రెడ్డి

. అనంతటి ఆకాశాన ఇంతటి భూమ్మీద ఆలోచించడమే ఒక భ్రమ అని తెలిసీ మానలేని నిశ్శబ్దపు ముక్కలం మనం, ఏం చేయగలం నీడల్ని అతికించుకోడం తప్ప, . ఇంకేమైనా పనుందా మనకిక్కడ ఏమంటావ్, ఎప్పటికప్పుడు వీపు మోయలేని కలల్ని కాల్చేసుకోవాలి అనుభవాలెప్పటికీ పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

మా నాయినేసే పామ్మంత్రం - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI మా నాయిన మావూరికి సుట్టుపట్ల ఒక యాబై మైళ్ల దూరం దాకా, ఒకోసారి ఇంకా దూరం నుంచి కూడా వొచ్చినోల్లకు పామ్మంత్రమేసి బాగ జేసేటోడు. తేలుగుట్టినా, ఇంకేదైనా పురుగుముట్టినా గూడా మంత్రమేసి సచ్చేవోళ్లను గూడా లేపి కూసోబెట్టిన సందరబాలు పూర్తి పాఠ్యం …

Top10_5thDec2014_720_380

డిసెంబరు 2014 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

‘అజేయ’ - కుప్పిలి పద్మ

Download PDF   EPUB   MOBI ఆల్‌ ద రజనీ ఫ్యాన్స్‌ డోంట్‌ మిస్‌ ద ఛాన్స్‌ లుంగీ డ్యాన్స్‌ లుంగీ డ్యాన్స్‌ లుంగీ డ్యాన్స్‌… పాట హై స్పీడ్‌లో వినిపించగానే ల్యాండ్‌మార్క్‌ బుక్‌షాప్‌లోకి వెళ్లబోతు ‘యేమిటాని’ ఆగి రైలింగ్‌ దగ్గరకి వచ్చి కిందకి తొంగి పూర్తి పాఠ్యం …

palaparthi cover

అల్మరా అందుతుంది - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది. పాప తన బొమ్మలతో కుర్చీలో కూచుంది అమ్మని చూస్తూ. బాగా చదువుకుంటావా నాన్నా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ వి కావాలి అన్నది అమ్మ పాపతో. ఊ.. లేకపోతే నాన్నలాగా ఆఫీసుకు వెళ్ళి కంప్యూటర్ ముందు పని పూర్తి పాఠ్యం …

cover 1

సాంధ్యరాగం - మానస చామర్తి

Download PDF   EPUB   MOBI రోజూ సాయంకాలం ఆఫీసు గేటు దగ్గరికి రాగానే కొన్ని వందల పక్షుల కువకువలు వినపడతాయ్. పగటి అలసటంతా చిరాగ్గా మారబోయే క్షణాలవి. ఆ వేళప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడు, ఆఫీసు బస్సు అందుకోవాలని దాదాపుగా పరుగెడుతూ కూడా, ఆ గుబురు పూర్తి పాఠ్యం …

ఇటీవలి వ్యాఖ్యలు

అక్టోబర్ 2019
సో మం బు గు శు
« మే    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031